NEW
Font size
WorksheetsNUTRITION FOOD SUPPLY SYSTEM
Total questions: 15
Worksheet time: 8mins
Purpose for taking Potassium Hydroxide solution in bottle used in half leaf experiment_____. అర్థ పత్ర యోగములు పొటాషియం హైడ్రాక్సైడ్ ను సీసాలో తీసుకోవడానికి గల కారణం_____ .
To remove O2 ఆక్సిజన్ ను తొలగించడం కోసం
To add O2 ఆక్సిజన్ ను అందించటం కోసం
To remove CO2 కార్బన్ డయాక్సైడ్ ను తొలగించడం కోసం
To add CO2 కార్బన్ డయాక్సైడ్ ను అందించడం
Which of the following is not required thing for conduction of experiment to prove the essentiality of CO2 in photosynthesis. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్డైఆక్సైడ్ అవసరము అని నిరూపించే ప్రయోగంలో ప్రయోగ నిర్వహణకు అవసరం లేని వస్తువు క్రింది వానిలో_____.
Wide mouth bottle వెడల్పు మూతి గల సీసా
Potted plant with broad leaves వెడల్పు పత్రాలు కలిగి కుండీలో పెరిగే మొక్క
KOH
Potted plant with long leaves పొడవైన పత్రాలు కలిగి కుండీలో పెరిగే మొక్క
What did you observe on testing for carbohydrate after keeping the arrangement of the leaf kept half the part in bottle containing KOH and half the part out of the bottle in sunlight for four hours? పత్రి సగ భాగమును KOH కలిగిన సీసా లోను సగ భాగమును సీసా వెలుపల నుంచి నా మొక్క నాలుగు గంటలపాటు సూర్యరశ్మిలో ఉంచిన తర్వాత నీవు పిండిపదార్థం పరీక్ష చేసినప్పుడు ఏమి పరిశీలించారు?
Leaf part kept in bottle changed to blue black in colour సీసాలో ఉంచబడిన పత్ర భాగము నీలి నలుపు రంగులోకి మారింది
Leaf part kept outside the bottle changed to blue black in colour సీసా వెలుపల ఉంచబడిన పత్ర భాగము నీలి నలుపు రంగులోకి మారిన ది.
Both రెండూ
Leaf part kept outside bottle didnot changed to blue black in colour. సీసా వెలుపల ఉంచబడిన భాగము నీలి నలుపు రంగు లోనికి మారలేదు.
Which of the following plant's can also be used instead of hydrilla, the water plant in the experiment that proves release of oxygen during photo synthesis. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విల్ పడుతుంది అని నిరూపించే ప్రయోగంలో నీటి మొక్క అయినా హైడ్రిల్లా కు బదులుగా క్రింది ఏ మొక్కలను ఉపయోగించవచ్చు.
Chara కారా
Elodea ఎలోడియా
Both రెండూ
Any of the plant ఏ మొక్క అయినా
The gas that enables burning things to light-up bright is _____. మండుచున్న పదార్థాలను మరింత కాంతివంతంగా చేసే వాయువు____
Carbonmonoxide కార్బన్ మోనాక్సైడ్
Carbon dioxide కార్బన్ డయాక్సైడ్
Oxygen ఆక్సిజన్
All the above పైవన్నీ
Scientists separated chlorophyll from leaf____. పత్రము నుండి పత్రహరితం వేరు చేసిన శాస్త్రవేత్తలు____.
Pelletier పెల్లేటియర్
Cavanshoe కావన్షో
Both ఇద్దరూ
Engen House ఇంజిన్ హవుస్
Who proved that plants in the presence of sunlight releases Oxygen? మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో ఆక్సిజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి అని నిరూపించిన వారు ఎవరు
Henry Kavandeish హెన్రీ కావెండిష్
Cavanshoe కావన్షో
John Engen House జాన్ఇంజిన్ హౌస్
Pelletier పెల్లేటియర్
On which coloured light, photosynthesis rate in plants is at higher rate? ఏ రంగు కాంతి సోకినప్పుడు మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ రేటు ఎక్కువగా ఉంటుంది?
రెడ్ ఎరుపు
Blue నీలి
Both రెండూ
Green ఆకుపచ్చ
Which has will be released from stlaks of hydrilla into the test tube? హైడ్రిల్లా మొక్క కాడల నుండి ఏ వాయువు పరీక్ష నాళికలో నికి విడుదల అవుతుంది? (In the experiment ప్రయోగంలో)
Nitrogen నైట్రోజన్
ఆక్సిజన్ oxygen
Carbon dioxide కార్బన్ డయాక్సైడ్
All the above పైవన్నీ
What happens if hydrilla experiment is conducted in dark room? హైడ్రిల్లా ప్రయోగం మును చీకటిగదిలో నిర్వహించినపడు ఏమి జరుగుతుంది?
Oxygen won't be released in the fo of bubbles గాలి బుడగల రూపంలో ఆక్సిజన్ విడుదల కాదు
Oxygen releases in small amounts ఆక్సిజన్ వాయువు తక్కువగా విడుదలవుతుంది
Carbon di oxide will be released in the form of air bubbles. కార్బన్డయాక్సైడ్ గాలి బుడగల రూపంలో విడుదల అవుతుంది
All the above పైవన్నీ
Ramu observes a plant leaf that is kept in sunlight for four hours and a plant leaf that is kept in dark room for four days after testing with with iodine. Which leaf will change its colour? రాము నాలుగు గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచబడిన మొక్క ఆకు ను మరియు నాలుగు రోజుల పాటు చీకటిలో ఉంచబడిన మొక్క ఆకును అయోడిన్ పరీక్ష చేసి పరిశీలిస్తున్నాడు. ఏ ఆకు దాని రంగును మార్చుకుంటుంది?
Plant leaf kept in dark room చీకటి గదిలో ఉంచబడిన మొక్క ఆకు
Plant leaf kept in sunlight సూర్యరశ్మిలో ఉంచబడిన మొక్క ఆకు
Both రెండూ
None ఏదీకాదు
Sangeetha observes a plant leaf that is partially covered with black paper and kept in the presence of sunlight and after tested for starch. What would be the change in leaf she observe? సంగీత నల్లని కాగితంతో పాక్షికంగా కప్పబడిన పత్రాలతో కూడిన సూర్యరశ్మిలో ఉంచబడిన మొక్క ఆకు ను పిండిపదార్థ పరీక్ష చేస్తుంది. ఆమె ఆకు లో ఎటువంటి మార్పును పరిశీలించగలదు?
Leaf parts exposed by sunlight will get no change in colour. సూర్యరశ్మి సోకిన పత్ర భాగాలు మార్పు ను పొందవు
Leaf parts exposed by sunlight will get change colour. సూర్యరశ్మి సోకిన పత్ర భాగాలు రంగులో మార్పు చెందుతాయి.
Whole leaf will change its colour పూర్తి పత్రము దాన్ని రంగును మార్చుకుంటుంది
Whole leaf won't change its colour. పూర్తి పత్రము రంగును మార్చుకోదు
Reason for plant parts especially the leaves are green in colour____. మొక్క భాగాలు ముఖ్యంగా పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం____.
They consists of chromophyll క్రోమ్ ఫీల్ ను కలిగి ఉండటం
They contain chlorophyll క్లోరోఫిల్ ను కలిగి ఉండటం
Both chlorophyll and chromophyll. క్లోరోఫిల్ మరియు క్రోమోఫిల్ కలిగి ఉండటం
All the above పైవన్నీ
What is the aim of the experiment shown in given picture? చిత్రంలో కనిపిస్తున్న ప్రయోగం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
To prove the presence of oxygen in plants మొక్కలలో ఆక్సిజన్ యొక్క ఉనికిని నిర్ధారించటం.
To prove that oxygen is essential for photosynthesis ఆక్సిజన్ కిరణజన్య సంయోగ క్రియకు అవసరమని నిర్ధారించుట.
To prove the release of oxygen in respiration శ్వాసక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుందనీ నిర్ధారించుట
To prove the release of oxygen in photo synthesis కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుందని నిర్ధారించుట.
Which of the following are accessory pigments of chlorophyll present in leaves? పత్రాలలో క్లోరిఫిల్ తో పాటుగా ఉండే అదనపు వర్ణద్రవ్యాలు ఈ క్రింది వానిలో____
Xanthophylls క్సాన్తోఫిల్స్
Carotinoids కెరోటినాయిడ్లు
Both రెండూ
None ఏదీకాదు
