NEW
Font size
WorksheetsMIcrobial World
Total questions: 20
Worksheet time: 10mins
Organisms : Naked eye : : micro organisms :??
జీవులు: కన్ను : : సూక్ష్మ జీవులు : ??
Telescope టేలిస్కోప్
Microscope మైక్రోస్కోప్
Kelidioscope కెలిడియో స్కోప్
None ఏదీకాదు
Extraction of alcohol in industrial method is enabled by the respiration process ____.
పారిశ్రామికంగా ఆల్కహాల్ ను ఉత్పత్తి చేసే విధానం సుసాధ్యం చేస్తున్న శ్వాసక్రియ విధానం__.
Aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ
Anerobic respiration అవాయు శ్వాస క్రియ
Fermentation కిన్వనము
All the above పైవన్నీ
Antibiotic means____.
ఎంటిబయోటిక్ అనగా___.
Medicine kills germs వ్యాధి జనక జీవుల్ని చంపే ఔషదం
Medicine kills virus వైరస్ ను చంపే ఔషదం
Medicine kills bacteria bacteria ను చంపే ఔషదం
Medicine kills organisms జీవుల్ని చంపే మందు.
First antibiotic ____.
మొదటి సూక్ష్మ జీవ నాశకం___.
Pencillin పెన్సిలిన్
Streptomycin స్త్రెప్టోమైసిన్
Tetracyclin టెట్రా సైక్లిన్
None ఏదీకాదు
The first antibiotic was invented by___.
మొదటి సూక్ష్మ జీవ నాసకము ను కనుగొన్న వారు____.
Edward Jenner ఎడ్వర్డ్ జెన్నర్
Alexandar Flemming అలె క్సాందర్ ఫ్లెమింగ్
Yella ప్రగడ్
సుబ్బారావు
None ఎవరూ కాదు
"Accidental invention of Flemming survived lives and paved path to invention of so many" these words describe ____.
" అనుకోకుండా ఫ్లెమింగ్ కనుగొన్న ఈ విషయం అనేక జీవితాల్ని కాపాడటమే కాకుండా ఆ దిశగా మరిన్ని ఆవిషకరణ లకు దారి తీసింది" ఈ వాక్యం దేని గురించి తెలియచేస్తుంది?
Vaccin వాక్సిన్
Medicine ఔషదం
Tratment method చికిత్సా విధానం
Antibiotic ఏంటి బయోటిక్స్
Other name for tetracyclin__.
టెట్రా సైక్లన్ కు మరో పేరు__.
Streptomycin స్త్రెప్టోమైసిన్
Amoxillin అమాక్సిల్లిన్
Areomycin ఆరియో మైసిన్
All the above పైవన్నీ
Tetra cyclin is used for which of the following diseases?
టెట్రా సైక్లన్ ను ఏ వ్యాధుల నివారణకు ఔషదం గా ఉపయోగిస్తారు?
సిఫిలిస్ siphilis
Cholera కలరా
Plague ప్లేగు
Malaria మలేరియా
All the above పైవన్నీ
The ability to prevent presence of disease___
వ్యాధి శరీరం లో లేకుండా చేయగల శక్తిని__ అంటారు.
Disease maintainance వ్యాధి నిర్వహణ
Disease resistance వ్యాధి నిరోధకత
Disease adaption వ్యాధి అనుకూలననం
Disease eradication వ్యాధి నివారణ
Disease resistance is of ___ types depending on the acquirement.
వ్యాధి నిరోధకత అది కలిగివుండే విధానాన్ని బట్టి_రకములు.
2
3
4
1
Innate immunity/ disease resistance is ___.
స్వాభావిక అసంక్రామ్యత___.
Natural sahaja సిధమైనది
Adapted by birth పుట్టుకతోనే వచ్చే శక్తి.
Long term దీర్ఘ కాలికమ్
All the baove పైవన్నీ
Adaptive immunity ___.
ఆర్జిత అసంక్రామ్యత____.
Acquired జీవిత కాలం లో పొందుతాము
After disease effect వ్యాధి కలిగిన తరువాత
Vaccines వాక్సిన్ లు
All the above పైవన్నీ
The first vaccine was invented by__.
మొట్ట మొదటిగా వాక్సిన్లను కనుగొన్న వారు___.
Alexandar Flemming అలెక్సాందర్ ఫ్లెమింగ్
Edward Jenner ఎడ్వర్డ్ జెన్నర్
Both రెండూ
Cells those provide immunity___.
అశంక్రామ్య త నీ కలుగ చేసే కనాలు___.
Red blood cells ఎర్ర రక్తకణాలు
White blood cells తెల్ల రక్త కణాలు
Lymphocytes లింఫోసైట్ లు
None ఏదీకాదు
Increase/ swollen appearance of dough when mixed with yeast is due to ___.
ఈస్ట్ ను కలిపిన పిండి ఉబ్బడానికి కారణం కిందివానిలో___.
Respiration శ్వాసక్రియ
Formation of carbon dioxide కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుట.
Both రెండూ
Reproduction ప్రత్యుత్పత్తి
Edward Jenner invented vaccine for the disease __.
ఎడ్వర్డ్ జెన్నర్ ____ వ్యాధికి టీకా మందు ను కనుగొన్నారు.
Cholera కలరా
Small pox మశూచి
Mumps గవద బిళ్ళలు
Chickenpox ఆటలమ్మ
OPV ___
Oral pulse vaccine
Oral Polio vaccine
One polio vaccine
One pulse vaccine
Triple antigen protects from __________ dusease.
ట్రిపుల్ అంటిజెన్ ____ వ్యాధి నుండి రక్షణ ను ఇస్తుంది.
Diptheria కంఠవాపు
Pertussis కొరింత దగ్గు
Tetanus దనుర్వాతం
All the above పైవన్నీ
End products of fermentation ___.
కిన్వణము యొక్క అంత్య ఉత్పత్తులు__.
కార్బన్ డై ఆక్సైడ్
Ethyl alcohol ఈథైల్ఆ ల్కహాల్
Both రెండూ
ఆక్సిజన్ oxygen
A)Vaccines are examples for innate immunity.
B)Innate immunity is acquired by birth.
A)వాక్షిన్లు స్వాభావిక అసంకరామ్యత కు ఉదాహరణ.
B)స్వాభావిక అసంక్రామ్యత పుట్టుక తో నే వస్తుంది.
చూసే the wrong sentence.
సరి కాని వాక్యము ను గుర్తించండి.
A and B
A
B
