NEW
Font size
WorksheetsNUTRTION FOOD SUPPLY SYSTEM 1
Total questions: 20
Worksheet time: 10mins
GREEN PLANT IS AN EXAMPLE FOR _____.
ఆకుపచ్చ మొక్క దీనికి ఉదాహరణ _________.
HETEROTROPH పరపోషణ
PHOTO AUTOTROPH కాంతి స్వయం విశ్లేషకము
CHEMO AUTOTROPH రసాయన స్వయం విశ్లేషకము
PARASITE పరాన్నజీవి
"PLANTS RECEIVE NUTRIENTS FROM NOT ONLY SOIL" PROPOSED BY __________. మొక్కలు నేల నుండి మాత్రం పోషకాలను గ్రహించడం లేదు" ఈ విషయమును ప్రతిపాదినంచినవారు________.
ENGALMANN ఎంగల్మన్
JOSEPH PRESTLEE జోసెఫ్ ప్రీస్ట్లీ
ARISTATLE అరిస్టాటిల్
VON HELMONT వాన్ హెల్మాంట్
JOSEPH PRESTLEY'S HYPOTHESIS FROM HIS EXPERIMENTS_____________. జోసెఫ్ ప్రిస్ట్లీ తన ప్రయోగముల ద్వారా చేసిన ప్రాకల్పన_______.
ANIMSLS REMOVE SOME SUBSTANCE FROM AIR జంతువులు గాలి నునిద ఒక పదార్ధాన్ని తొలగిస్తాయి.
PLANTS REMOVE SOME SUBSTANCE FROM AIR. మొక్కలు గాలి నుండి ఏదో పదార్ధాన్ని తొలగిస్తాయి.
PLANTS RESTORE SOME SUBSTANCE THAT IS REMOVED BY ANIMALS. జంతువులు గాలి నుండి తీసేవేసే పదార్ధమును మొక్కలు గాలిలో కలిసేలా చేస్తున్నాయి.
ALL THE ABOVE ARE CORRECT STATEMENTS. పై వాక్యములన్నీ సరి అయినవే.
WHICH OF THE FOLLOWING STATEMENTS ARE NOT CORRECT REGARDING PHOTOSYNTHESIS.
కిరణసంయోగ క్రియను గురించిన వాక్యములలో __________ సరి అయినది కాదు.
COMPLEX SUBSTANCE. సంక్లిష్ట ప్రక్రియ.
LIGHT ENERGY CONVERTS TO CHEMICAL ENERGY. కాంతి శక్తి రసాయన శక్తి గా మార్చబడుతుంది.
INORGANIC SUBSTANCES LIKE CARBON DI OXIDE, WATER AND SALTS ARE NECESSARY.
కార్బన్ డై ఆక్సైడ్, నీరు, లవణాల వంటి ఆకర్బన పదార్ధాలు అవసరం.
OCCURS IN PLANTS CONTAINING PIGMENTS LIKE CHLOROPHYLL.
పత్ర హరితం వంటి వర్ణక పదార్ధాలు కలిగిన మొక్కలలో జరుగుతుంది.
6CO2 + ___________ ---------> C6H12O6 + _________ + 6O2.
6H2O 6H20
6H20 12H2O
12H2O 6H20
12 H2O 2H2O
THE CHEMICAL EQUATION EXPLAINING PHOTOSYNTHESIS IS PROPOSED BY _________. కిరణజన్య సంయోగక్రియ ను వివరించే సమీకరణమును కనుగొన్న వారు ఎవరు?
VON HELMONT వాన్ హెల్మంట్
VON NEIL వాన్ నీల్
JOSEPH PRESTLEY జోసెఫ్ ప్రిస్ట్లీ
NONE OF THE ABOVE పైవేవీ కావు
WHICH OF THE FOLLOWING IS NOT THE RAW MATERIAL REQUIRED FOR PHOTOSYNTHESIS. క్రింది వానిలో కిరణజన్య సంయోగ క్రియ కు ఆసరం అయిన ముడి పదార్ధం కానిది_.
WATER నీరు
CARBON DI OXIDE కార్బన్ డై ఆక్సైడ్
ABOVE TWO పై రెండూ
OXYGEN ఆక్సిజన్
END PRODUCTS OF PHOTOSYNTHESIS ___________. కిరణ జన్య సంయోగ క్రియాలో అంత్య పదార్ధాలు _______.
CO2, H2O
O2, H2O
GLUCOSE, WATER గ్లూకోజ్, నీరు
GLUCOSE, OXYGEN గ్లూకోజ్, ఆక్సిజన్
REAGENT USED TO TEST CARBOHYDRATE_______.
పిండి పదార్ధమును పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్షకము________.
IODINE అయోడిన్
BETADINE బేటాడిన్
TWO OF THE ABOVE పై రెండూ
NONE OF THE ABOVE పైవేవీ కావు
WHICH COLOUR OF LEAF DETERMINES THE PRESENCE OF CARBOHYDRATE IN IODINE TEST? అయోడిన్ పరీక్ష లో ఆకు ఏ రంగుకు మారడం పిండిపదార్ధ ఉనికి ని తెలియచేస్తుంది?
BLUE COLOUR నీలి రంగు
BLACK COLOUR నలుపు రంగు
BROWN COLOUR గోధుమ రంగు
BLUE BLACK COLOUR నీలి నలుపు రంగు
THE ADVANTAGE FOR PLACING PLANTS USED IN PHOTOSYNTHESIS IN A DARK ROOM IS ______
కిరణజన్య సంయోగక్రియ లో ఉపయోగించే మొక్కలను మొదట చీకటి గది లో ఉంచడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి?
TO REMOVE CHLOROPHYLL FROM PLANT
మొక్క నుండి పత్రహరితమును తొలగించడం కోసం
FOR NUTRIENTS AVAILABILITY TO PLANTS
మొక్కకు అవసరం అయిన పోషకాల కోసం
TO REMOVE CARBOHYDRATE FROM PLANTS
మొక్క నుండి పిండి పదార్ధమును తొలగించడం కోసం
TO AVAIL CARBOHYDRATE TO PLANTS
మొక్క కు అవసరం అయిన పిండి పదార్ధమును అందించడం కోసం
REASON FOR THE LEAF PART PLACED IN BOTTLE NOT CHANGING ITS COLOUR IN IODINE TEST_______.
సీసాలో ఉంచబడిన ఆకు భాగం అయోడిన్ పరీక్ష లో రంగు మారాకపోవడానికి కారణం______.
CHLOROPHYLL IS NOT PRESENT IN LEAF 🍃
ఆకులో పాతరహరితం లేకపోవడం
OXYGEN IS NOT AVAILABLE IN BOTTLE.
సీసా లో ఆక్సిజన్ లేదు.
CARBON DI OXIDE IS NOT AVAILABLE IN BOTTLE
సీసా లో కార్బన్ డై ఆక్సైడ్ అందుబాటు లో ఉండదు.
ALL THE ABOVE ARE CORRECT. పైవన్నీ సరి అయినవే.
AIM OF THE EXPERIMENT____.
ప్రయోగ ఉద్దేశ్యము______.
CARBON DI OXIDE IS RELEASED DURING PHOTOSYNTHESIS.
కిరణజన్య సంయోగ క్రియ లో కార్బన డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.
OXYGEN IS RELEASED DURIN PHOTOSYNTHESIS. కిరణజన్య సంయోగ క్రియ లో ఆక్సిజన్ విడుదల అవుతుంది.
CHLOROPHYLL IS NECESSARY FOR PHOTOSYNTHESIS. కిరణజన్య సంయోగ క్రియకు పత్రహరితం అవసరం.
CARBON DI OXIDE IS NECESSARY FOR PHOTOSYNTHESIS.
కిరణజన్య సంయోగ క్రియకు కార్బయన్ డై ఆక్సైడ్ అవసరం.
WHY KOH IS TAKEN IN BOTTLE? సీసా లో KOH తీసుకోవడానికి కారణం ఏమిటి?
TO REMOVE CARBON DI OXIDE FROM BOTTLE. సీసా నుండి కార్బన్ డై ఆక్సైడ్ ను తొలగించడం కోసం
TO REMOVE OXYGEN FROM BOTTLE. సీసా నుండి ఆక్సిజన్ ను తొలగించడం కోసం.
TO REMOVE CHLOROPHYLL FROM LEAF. ఆకు నుండి క్లోరోఫిల్ తొలగించడం కోసం.
TO REMOVE MOISTURE FROM BOTTLE. సీసా నుండి తెమను తొలగించడం కోసం.
REASON FOR APPLYING GREESE ON THE SLIT OF RUBBER CORK___________.
సీసాకు బిగించిన రబ్బర్ కార్క్ చీలికకు గ్రీజు ను రాయడం లో గల కారణం______.
TO ALLOW AIR INTO BOTTLE.
సీసా లోనికి గాలిని వెళ్ళకుండా చేయడం కోసం.
TO AVOID ESCAPE OF AIR FROM BOTTLE.
గాలిని సీసా నుండి వెలుపలికి రాకుండా చేయడం కోసం.
TO AVOID ESCAPE OF LEAF FROM LEAF.
ఆకును సీసా నుండి బయటకు రాకుండా చేయడం కోసం.
TO AVOID ENTRY OF AIR INTO BOTTLE.
సీసాలోనికి గాలి ని ప్రవేశించకుండా చేయడం కోసం.
JOHN INGENHOUSE'S PROPOSAL AMONG THE FOLLOWING IS -______.
జాన్ ఇంజెన్హౌస్ ప్రతిపాదన కింది వానిలో __________.
PHOTOSYNTHESIS IS OBSERVED AT HIGHER RATE IN RED AND BLUE COLOURED LIGHTS.
ఎరుపు, నీలి రంగు కాంతుల వద్ద కిరణాంజన్య సంయోగక్రియ ఎక్కువ జరుగుతుంది.
PLANTS UNDERGO PHOTOSYNTHESIS IN THE PRESENCE OF LIGHT.
కాంతి సమక్షం లో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి.
MANY INTERMEDIATE SUBSTANCES WILL BE RELEASED DURING THE PROCESS OF PHOTOSYNTHESIS.
కిరణజన్య సంయోగ క్రియలో అనేక మధ్యస్థ పదార్ధాలు విడుదల అవుతాయి.
PLANTS WONT TAKE NUTRIENTS ONLY FROM SOIL. మొక్కలు నేల నుండి మాత్రం పోషకాలను గ్రహించవు.
REASON FOR BOILING LEAF IN METHYLATED SPIRIT______.
ఆకును మితిలేటెడ్ స్పిరిట్ లో ఎందుకు ఉంచి వేడి చేయాలి?
TO REMOVE CHLOROPHYLL పత్రహరితమును తొలగించటం కొరకు.
TO REMOVE CARBOHYDRATE పిండిపదార్ధమును తొలగిచుట కొరకు.
TO ADD ALKAHOL. ఆల్కహాల్ ను కలిపేందుకు.
TO TEST CARBOHYDRATE. పిండి పదార్ధమును పరీక్షించుట కొరకు.
AAKASH HAS CONDUCTED THE SAME EXPERIMENT WITH A WITHERING LEAF AND THE LEAF DIDNOT CHANGE ITS COLOUR TO BLUEBLACK. WAHT MAY BE THE POSSIBLE REASON FOR NOT CHANGING COLOUR?
ఆకాష్ ఈ ప్రయోగమును పండిపోయిన ఆకుతో నిర్వహించగా, ఆకు నీలి నలుపు రంగుకు మారలేదు. కారణం ఏమై ఉంటుంది?
LEAF IS NOT PLACED IN SUNLIGHT. ఆకు ను ఎండలో ఉంచకపోవడం.
CHLOROPHYLL IS NOT PRESENT IN THE LEAF.
ఆకు లో పత్రహరితం లేకపోవడం.
CARBON DI OXIDE IS NOT AVAILED TO LEAF. ఆకుకు కార్బన్ డై ఆక్సైడ్ అందకపోవడం.
none of the above. పైవేవీ కావు.
WHY METHYLATED SPIRIT IS NOT TO BE HEATED DIRECTLY?
మేథిలేటెడ్ స్పిరిట్ ని ప్రత్యక్షం గా వేడిచేయరాడు ఎందుకని?
IT IS HIGHLY FLAMMABLE. మండిపోయే పదార్ధము.
IT WILL EVAPORATE. ఆవిరయిపోతుంది.
IT GIVES FOUL SMELL. దుర్వాసన వస్తుంది.
ALL THE ABOVE. పైవన్నీ
PURPLE SYLPHUR BACTERIA : PHOTOAUTOTROPHIC : : HUMANBEING: ?
పర్పుల్ సల్ఫర్ బాక్టీరియా : కాంతి విశ్లేషక స్వయం పోషకం : : మానవుడు: ?
CHEMOSYNTHETIC AUTOTROPH రసాయన విశ్లేషక స్వయం పోషకం
PARASITE. పరాన్నజీవి
HETEROTROPH పరపోషకం
ALL THE ABOVE. పైవన్నీ
