Font size
Worksheets10 కేంద్రీయ, పరిదీయ, స్వయంచోదిత 107, 109, 110, 111
Total questions: 21
Worksheet time: 12mins
కేంద్రీయ నాడీ వ్యవస్థ
మెదడు, వెన్నుపాము
కపాల, కశేరు నాడులు
వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సంధులు, సంబంధిత నాడులు
మెదడులోని గాంగ్లియనులు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులు
శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఏ జీవి మెదడు ఇతర జీవులన్నిటికంటే పెద్దదిగా ఉంటుంది?
ష్రు అనే చిట్టెలుక
బాంబార్డియల్ బీటిల్ అనే కీటకం
జాక్ అనే నక్క
సుల్తానా అనే కోతి
మెదడును కప్పి ఉంచే పొరలను ఏమంటారు?
మెనింజస్
ప్లూరా
కార్డియల్ త్వచాలు
ఎపిగ్లాటిస్
కింది వాటిలో 2 సరైన వాక్యాలు ఎంచుకోండి
మెదడు బయటవైపు లేత బూడిద రంగులో ఉంటుంది
మెదడు బయటవైపు తెల్లగా ఉంటుంది
మెదడు లోపలివైపు లేత బూడిద రంగులో ఉంటుంది
మెదడు లోపలివైపు తెల్లగా ఉంటుంది
కింది వాటిలో 2 సరైన సమాధానాలు ఎంచుకోండి
మెదడు బూడిద రంగు పదార్థం లో నాడీ కణాల కణదేహాలు ఉంటాయి
మెదడు తెలుపు రంగు పదార్థం లో నాడీ కణాల ఎక్సాన్ లు ఉంటాయి
మెదడు బూడిద రంగు పదార్థం లో నాడీ కణాల ఎక్సాన్ లు ఉంటాయి
మెదడు తెలుపు రంగు పదార్థం లో నాడీ కణాల కణదేహాలు ఉంటాయి
మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం కనుగొన్నారు?
2000
1000
500
3000
మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని ఎవరు కనుగొన్నారు?
గ్రీకులు
పార్శీలు
యూరోపియన్ లు
భారతీయులు
ముందు మెదడులోని భాగాలు
మస్తిష్కం
ద్వారగోర్థం
దృక్ గోళాలు
అనుమస్తిష్కం
మజ్జాముఖం
మధ్య మెదడులోని భాగాలు
మస్తిష్కం
ద్వారగోర్థం
దృక్ గోళాలు
అనుమస్తిష్కం
మజ్జాముఖం
వెనుక మెదడులోని భాగాలు
మస్తిష్కం
ద్వారగోర్థం
దృక్ గోళాలు
అనుమస్తిష్కం
మజ్జాముఖం
శరీరం మొత్తం బరువులో మెదడు బరువు
2%
20%
50%
30%
శరీరంలో మొత్తం ఉత్పన్నమయ్యే శక్తి లో మెదడు ఉపయోగించుకొనే శక్తి ఎంత?
2%
20%
50%
30%
పురుషుని మెదడు బరువు దాదాపుగా _____
1375 గ్రాములు
1400 గ్రాములు
1275 గ్రాములు
1175 గ్రాములు
స్త్రీ మెదడు బరువు దాదాపుగా _____
1375 గ్రాములు
1400 గ్రాములు
1275 గ్రాములు
1175 గ్రాములు
మానవుని మెదడు బరువు దాదాపుగా _____
1375 గ్రాములు
1400 గ్రాములు
1275 గ్రాములు
1175 గ్రాములు
వెన్నుపాము ఎక్కడినుండి బయలుదేరుతుంది?
వెనుక మెదడు
అనుమస్తిష్కం
మజ్జాముఖం
పాన్స్ వెరోలి
మధ్య మెదడు
లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హెల్స్ కప్ప విషయంలో చేసిన ప్రయోగానికి సంబంధించని విషయం
కప్పలో మెదడును తొలగించినా అది బ్రతికి ఉండడం
చర్మాన్ని గిచ్చినప్పుడుగాని, గ్రుచ్చినప్పుడుగాని కప్పలో కండరాల చలనం
కప్ప వెన్నుపాములో సూదిని నిలువుగా గ్రుచ్చినపుడు, వెన్నుపాము పనిచేయకపోవడం వల్ల అది చనిపోవడం
కప్ప క్లోమగ్రంథికి దారం కట్టినప్పటికి దానిలో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం
మన దేహంలోని కపాలనాడుల సంఖ్య
12
24
31
62
మన దేహంలోని వెన్ను నాడుల సంఖ్య
12
24
31
62
గ్రీకులు మెదడు నియంత్రణ పై ప్రతిపాదించిన భావనను తప్పుబట్టిన శాస్త్రవేత్తలు ఈ శతాబ్దాలకు చెందిన వారు
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)
16
15
17
18
నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ శతాబ్దాలకు చెందిన వారు
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)
16
15
17
18
