wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

కణం జీవ ప్రమాణం

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు

a)

రాబర్ట్ హుక్

b)

స్వాన్ మరియు స్లీడన్

c)

ఫ్లెమింగ్

2.

నిర్మాణాత్మక మరియు క్రియాత్మక మౌలికమైన ప్రమాణం

a)

కణజాలం

b)

కణం

c)

అంగం

3.

కణ సిద్ధాంతానికి పరిపూర్ణత చేకూర్చిన ది ఎవరు

a)

రుడాల్ఫ్ వీర్ష

b)

లీవెన్ హాక్

c)

స్వాన్

4.

పాత కణాలు విభజన చెందడం వల్ల ఏ కణాలు ఏర్పడతాయి

a)

పాత కణాలు

b)

కొత్త కణాలు

c)

పూర్వపు కణాలు

5.

కేంద్రక పూర్వ కణాలలో ఉండే కణాంగం ఏది

a)

అంతర్జీవ ద్రవ్యజాలం

b)

గాల్జీ సంక్లిష్టం

c)

రైబోజోమ్స్

6.

జంతువు కణాలలో మాత్రమే ఉండే కణాంగం ఏది

a)

హరితరేణువు

b)

మైటోకాండ్రియా

c)

సెంట్రియోల్

7.

నిజ కేంద్రక కణాలకు ఉదాహరణ

a)

వృక్ష కణం

b)

బ్యాక్టీరియా కణం

c)

కోకస్

8.

ఒకే రాయబారి RNA కు అనేక రైబోజోమ్ లు గొలుసు వలె అమరి ఉంటాయి ఈ విధానాన్ని ఏమంటారు

a)

పాలీ జోములు

b)

రైబోజోమ్ లు

c)

కణ అంతర్వేశాలు

9.

ఒక పరిపక్వ వృక్షకణం లో వెలుపల కనిపించే భాగం ఏది

a)

ద్వితీయ కణకవచం

b)

మధ్య పటలకలు

c)

ప్రాథమిక కణకవచం

10.

కణ శక్త్యా గారాలు అని వేటిని అంటారు

a)

హరితరేణువు

b)

మైటోకాండ్రియా

c)

గాల్జి దేహాలు

11.

హరిత రేణువులు ఎన్ని త్వచాల చేత ఆవరింపబడి ఉంటాయి

a)

2

b)

1

c)

3

12.

రిక్తిక కణ వైశాల్యంలో ఎంత శాతం ఆక్రమించి ఉంటది

a)

60 శాతం

b)

70 శాతం

c)

90%

13.

మైటోకాండ్రియా లో ఉండే లోపలి గది ని ఏమంటారు

a)

మాత్రిక

b)

క్రిస్టె

c)

వెలుపలి గది

14.

క్రోమోజోములో సెంట్రో మియర్ స్థానాన్ని బట్టి ఎన్ని రకాలు

a)

మూడు రకాలు

b)

నాలుగు రకాలు

c)

ఐదు రకాలు

15.

RNA మరియు ప్రోటీన్ అణువులు దీని ద్వారా ద్వి దిశా గమనం చెందుతాయి

a)

కేంద్రక రసం

b)

కేంద్రక రంధ్రాలు

c)

కేంద్రకాoశం

16.

70's 80's రైబోజోమ్ ముల లో "S" అంటే అర్థం ఏమిటి

a)

స్విడ్బ ర్గ్ ప్రమాణం లో చెప్పబడే అవ సాధన గుణకం

b)

ఆకారం తెలిపే అంశం

c)

పరిమాణం తెలిపే అంశం

17.

హైడ్రో లైటిక్ ఎంజైమ్ లతో నిండి ఉన్న త్వచయుత కణాంగం ఏది

a)

రైబోజోమ్ లు

b)

లైసోసోములు

c)

మీసోసోములు

18.

హైడ్రో లైటిక్ ఎంజైమ్ లతో నిండి ఉన్న త్వచయుత కణాంగం ఏది

a)

రైబోజోమ్ లు

b)

లైసోసోములు

c)

మీసోసోములు

19.

ఆవర్ణిక లో ఉన్న చదునైన త్వచయుత కోశాలు

a)

హరిత రేణువులు

b)

థైలకాయిడ్ లు

c)

ఆవర్ణిక పటలికలు

20.

గ్రామ్ అభి రంజన పద్ధతి కి బ్యాక్టీరియం కణంలో నీ ఏ భాగం గురి అవుతుంది

a)

కణ ఆచ్చదన

b)

ప్లాస్మా పొర

c)

కశాభాలు

21.

మద్య పటలిక దీనితో ఏర్పడి ఉంటుంది

a)

క్యాల్షియం పెక్టట్

b)

సోడియం పెక్టట్

c)

లిగ్నిన్