wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NUTRITION Food generating System

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

TheWhich of the following statement refers to nutrition? క్రింది ఏ వాక్యము పోషణ కు సంబంధించినది?

a)

To recide nutrients పోషకాలను కలిగి ఉండటం

b)

To absorb nutrients పోషకాలను శోషించుకోవడం

c)

To take nutrients పోషకాలను తీసుకోవటం

d)

All the above పైవన్నీ

2.

Plants prepare their food. These are examples for _____. మొక్కలు వాటి ఆహారాన్ని తయారు చేసు కుంటాయి కాబట్టి ఇవి______ కు ఉదాహరణ

a)

Autotrophs స్వయం పోషకాలు

b)

Heterotrophs పరపోషకాలు

c)

Saprotrophs పూతికాహారులు

d)

All the above పైవన్నీ

3.

Heterotrophs are organisms those_____. పరపోషకాలు అనగా అవి_____.

a)

Synthesise food ఆహారాన్ని సంశ్లేషణ చేస్తాయి

b)

Depend on others for food. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి

c)

Degenerates molecules into simpler forms. అడవులను సరళమైనవి గా మార్చేస్తాయి

d)

All the above పైవన్నీ

4.

Who observed that plants get their requirements from other sources like air rather than only soul. మొక్కలు నుండి మాత్రమే కాక గాలి వంటి ఇతర వనరుల నుండి కూడా తమకు కావాల్సిన అంశాలను స్వీకరిస్తాయని పరిశీలించిన వారు ఎవరు?

a)

Von Neil వాన్ నీల్

b)

Joseph Priestley జోసెఫ్ ప్రిష్ట్లే

c)

Von Helmant వాన్ హెల్మొంట్

d)

All the above పైవన్నీ

5.

Purple sulpher bacteria are Photosynthetic bacteria use _____ instead of water. Hence no _____ is formed as end product in the photosynthesis process. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా నీటికి బదులుగా_____ ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటుంది. కాబట్టి ఈ కిరణజన్యసంయోగక్రియ లో అంత్య పదార్థంగా_____ ఏర్పడదు.

a)

హైడ్రోజన్ పెరాక్సైడ్, నీరు Hydrogen Peroxide, water

b)

Hydrogen Sulphide, water

హైడ్రోజన్ సల్ఫైడ్, నీరు

c)

Hydrogen peroxide, oxygen హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆక్సిజన్

d)

Hydrogen Sulphide, Oxygen హైడ్రోజన్ సల్ఫైడ్, ఆక్సిజన్

6.

Equation for Photo synthesis process is proposed by_____. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియకు సంబంధించిన రసాయన సమీకరణాన్ని ప్రతిపాదించినవారు_____.

a)

Von Helmant వాన్ హెల్మన్ట్

b)

Joseph Prestley జోసెఫ్ ప్రెస్ట్లే

c)

Von Neil వాన్ నీల్

d)

All the above పైవన్నీ

7.

How Photosynthesis is considered as the main source of energy for living world? కిరణజన్య సంయోగ క్రియ సజీవ ప్రపంచానికంతటికీ మౌలిక శక్తి వనరుగా ఎలా పరిగణిస్తాము?

a)

Plants and few bacteria can Photosynthesis to produce food. ప్రపంచంలో మొక్కలు మరియు కొద్దిపాటి బ్యాక్టీరియాలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.

b)

Remaining all the organisms cannot prepare their food using any of other sources or processes. మిగిలిన జంతువులు ఏవి ఇతర వనరులను కానీ ప్రక్రియలను కానీ ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకోలేవు.

c)

They depend on plants for their food directly or indirectly. అవి మొక్కలపై ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కాని ఆహారం కోసం ఆధారపడతాయి.

d)

All the above are reasons. పైవన్నీ కారణాలే

8.

Plants prepare carbohydrates in the form of ______. మొక్కలు పిండి పదార్థాలను____ రూపంలో తయారు చేస్తాయి.

a)

Starch స్టార్చ్

b)

సెల్యులోజ్ Cellulose

c)

Glucose గ్లూకోస్

d)

All the above పైవన్నీ

9.

____ is used to remove chlorophyll from leaf.

______ ను పత్రం నుండి పత్రహరితాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.

a)

Methylated మితిలేటెడ్ స్పిరిట్

b)

ఆల్కహాల్ Alcohol

c)

Both రెండూ

d)

Iodine అయోడిన్

10.

The reagent useful for testing carbohydrate in leaf____. పత్రంలో పిండి పదార్ధాన్ని పరీక్షించడానికి ఉపయోగించే పరీక్ష కం____.

a)

Methylated spirit మితిలేటెడ్ స్పిరిట్

b)

Alcohol ఆల్కహాల్

c)

Iodine అయోడిన్

d)

All the above పైవన్నీ

11.

Why the potted plant selected for photosynthesis experiments are to be kept in a dark room for days before conduction of experiment? కిరణజన్య సంయోగక్రియ ప్రయోగాల కోసం ఎంచుకున్న కుండీలో మొక్కను ప్రయోగం జరపడానికి ముందుగా కొన్ని రోజుల పాటు చీకటి గదిలో ఉంచడానికి కారణం ఏమిటి?

a)

To remove oxygen from leaves ఆకులు నుండి ఆక్సిజన్ ను తొలగించడం కోసం

b)

To remove chlorophyll from leaves ఆకులు నుండి పత్రహరితం మును తొలగించడం కోసం

c)

To remove Carbon di oxide from leaves ఆకులు నుండి కార్బన్ డయాక్సైడ్ ను తొలగించడం కోసం

d)

To remove carbohydrate from leaves ఆకులు నుండి పిండి పదార్ధాన్ని తొలగించడం కోసం

12.

What is correct time to test production of carbohydrate from leaves? పత్రాలలో పిండి పదార్థం తయారైందని పరీక్షించడానికి సరైన సమయం ఏది?

a)

Before keeping plant in sunlight మొక్కను సూర్యరశ్మిలో ఉంచడానికి ముందుగా

b)

When plant lies in sunlight మొక్క సూర్యరశ్మిలో ఉన్నప్పుడు

c)

Immediately after the plant is kept for four or five hours in sunlight మొక్కను నాలుగు లేదా ఐదు గంటలపాటు సూర్యరశ్మిలో ఉంచిన వెంటనే

d)

After three hours keeping plant for four to five hours in sunlight. మొక్కలు నాలుగు లేదా ఐదు గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచిన మూడు గంటల తర్వాత

13.

Which of the following is not the factor required for photosynthesis. క్రింది వానిలో ఏది కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన కారకం కాదు

a)

Oxygen ఆక్సిజన్

b)

కార్బన్ డై ఆక్సైడ్ carbon di oxide

c)

Water నీరు

d)

Sunlight సూర్యరశ్మి

14.

Who coined name for oxygen? ఆక్సిజన్ కు ఆ పేరు పెట్టిన వారు ఎవరు?

a)

జోసెఫ్ ప్రేస్ట్లే joseph Prestley

b)

Von Neil వాన్ నీల్

c)

Levoisteir లేవొయిజర్

d)

Von Helmant వాన్ హెల్మంట్

15.

Why do the mouse kept in bell jar died and candle extingushed? జోసెఫ్ ప్రీస్ట్లీ ప్రయోగం లో గంట జాడీ నందు ఉంచబడిన ఎలుక ఎందుకని చనిపోయింది కొవ్వొత్తి ఎందుకని ఆరిపోయింది?

a)

Because of the presence of CO2 in bell jar గంట జాడీ లో కార్బన్డయాక్సైడ్ నిండిపోవడం వలన

b)

Because of the complete exhaustation of oxygen in bell jar. గంట జాడీ లో ఉన్న ఆక్సిజన్ పూర్తిగా అయి పోవడం వలన

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

16.

Joseph Prestley beleived that air consumed by organisms and burning substances is being released by plants. What is the name of the gas? జోసెఫ్ ప్రీస్ట్లీ జీవులు మరియు మండుతున్న వస్తువులు ఖర్చు చేసే గాలిని మొక్కలు తిరిగి గాలిలోకి విడుదల చేస్తాయి అని భావించారు ఈ గాలి పేరు ఏమిటి?

a)

కార్బన్ డై ఆక్సైడ్ carbon di oxide

b)

Nitrogen నైట్రోజన్

c)

ఆక్సిజన్ oxygen

d)

All the above పైవన్నీ

17.

Why did candle not extinguished when mint plant is kept in belljar? పుదీనా మొక్కను గంట జాడీ లో ఉంచినప్పుడు క్యాండిల్ ఎందుకని ఆరిపోలేదు?

a)

Air in belljar gets filled with carbon di oxide. గంట జాడీ లోని గాలి కార్బన్డయాక్సైడ్ తో నిండిపోయింది.

b)

Mint plant released oxygen that helps in extinguishing of candle. పుదీనా మొక్క క్యాండిల్ వెలగడానికి కావాల్సిన ఆక్సిజన్ను విడుదల చేసింది.

c)

Both రెండూ

d)

Nitrogen in bell jar not diminished. గంట జాడీ లోని నైట్రోజన్ వాయువు తగ్గిపో లేదు

18.

During photosynthesis plants use ____ energy to change to _____ energy. కిరణజన్య సంయోగ క్రియ లో మొక్కలు____ శక్తిని____ శక్తి గా మార్చుతాయి.

a)

Chemical; electrical రసాయనిక; విద్యుత్

b)

Chemical; light రసాయనిక; క్రాంతి

c)

Light ; chemical కాంతి; రసాయనిక

d)

Electrical ; chemical విద్యుత్; రసాయనిక

19.

End products of photosynthesis_____. కిరణజన్య సంయోగ క్రియ లో అంత్య పదార్ధాలు_____

a)

Oxygen and water ఆక్సిజన్ మరియు నీరు

b)

Oxygen and glucose ఆక్సిజన్ మరియు గ్లూకోజ్

c)

Oxygen, water and glucose ఆక్సిజన్ నీరు గ్లూకోజ్

d)

కార్బన్ డయాక్సైడ్ Carbon di Oxide

20.

Why don't we heat methylated spirit or alcohol containing leaf to remove chlorophyll instead of being kept in a water bath? పత్రము నుండి పత్రహరితం ను తొలగించడం కోసం మీతిలేటెడ్ స్పిరిట్ లేదా ఆల్కహాల్ లో ఉంచబడిన ఆకును నీరు కలిగిన బీకరు లో ఉంచి వేడి చేయడానికి బదులుగా ప్రత్యక్షంగా ఎందుకని వేడి చేయరాదు?

a)

As Chlorophyll does not be removed క్లోరోఫిల్ తొలగించబడదు కాబట్టి

b)

As methelated spirit or alcohol catches fire when they are being heated. నిఖిల్ లేటెస్ట్ స్పిరిట్ లేదా ఆల్కహాల్ ను వేడి చేస్తే అవి మండుతాయి.

c)

Both రెండూ

d)

None ఏదీకాదు