Font size
Worksheets10 జీవక్రియలలో సమన్వయం part 1; page 154 - 158
Total questions: 19
Worksheet time: 10mins
ఏ రెండు జ్ఞానాలు ఒకదానినుండి మరొకటి వేరుచేయలేనంతగా పెనవేసుకుని ఉంటాయి?
రుచి, వాసన
రంగు, రుచి
రుచి, స్పర్శ
స్పర్శ, వాసన
క్రింది వాటిలో రుచి కానిది
ఉప్పు
తీపి
చేదు
ఉమామి
మంట
ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే మన నోటిలో నీరు ఊరుతుందని కనుగొన్న శాస్త్రవేత్త
ఇవాన్ పావ్ లోవ్
బెల్ మాంట్
జె. సి. బోస్
ష్రూ
' మనం ఆహారాన్ని ఎందుకు నమలాలి' అనే కృత్యానికి కావలసినవి
వెనిగర్ లో ఉంచిన చాక్ పీస్
ముక్కలు చేసిన ఆలుగడ్డ మరియు ఆపిల్
చిటికెడు ఇంగువ లేదా వెల్లుల్లి
గంజి మరియు టింక్చర్ అయోడిన్
కింది ఏ సందర్భంలో రుచిని సులభంగా తెలుసుకోగలం?
నాలుకపై చక్కెర ఉంచి అంగిలికి నొక్కిపెట్టినప్పుడు
నోటిని తెరచే ఉంచి నాలుకపై చక్కెర వేసినప్పుడు
ఒక్క చుక్క చక్కెర ద్రావణాన్ని నాలుకపై వేసినప్పుడు
పావ్ లోవ్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త?
రష్యా
అమెరికా
చైనా
జర్మనీ
పదార్థం ఏ రూపంలో ఉన్నప్పుడు దాని రుచి సులభంగా తెలుసుకోగలం
ద్రవ
ఘన
వాయు
నిబంధిత ఉద్దీపన - ప్రతిస్పందన పై ప్రయోగం చేసిన శాస్త్రవేత్త
పావ్ లోవ్
కెప్లర్
లా మార్క్
స్కిన్నర్
కడుపు నిండుగా ఉండి, ఇక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు విడుదలయ్యే హార్మోన్
లెప్టిన్
గ్రీలిన్
పెప్సిన్
విల్లి
ఆకలి కోరికలు ఎంతసేపు కొనసాగుతాయి?
30 - 45 నిమిషాలు
15 - 30 నిమిషాలు
45 - 60 నిమిషాలు
15 - 45 నిమిషాలు
వేగస్ నాడి
10 వ కపాల నాడి
5 వ కపాల నాడి
7 వ కపాల నాడి
12 వ కపాల నాడి
ఆకలి కోరికలు కలగడానికి కారణం
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడం
గ్రీలిన్ హార్మోన్ విడుదల కావడం
రక్త పోటు అధికం కావడం
హృదయ స్పందన రేటు తగ్గడం
గ్రీలిన్ హార్మోన్ ను స్రవించేది ఏది?
జీర్ణాశయ గోడలు
పిత్తాశయం
కాలేయం
క్లోమం
జెజునమ్
ఆకలిని నియంత్రించే కేంద్రం ముందు మెదడులోని ఈ భాగం లో ఉంటుంది
మస్తిష్కం
ద్వారగోర్థం
మజ్జాముఖం
హైపోథలామస్
ఏ ఏ ఆహార పదార్థాలు తినవచ్చో ఎంపిక చేసుకొనే జ్ఞానేంద్రియాలు?
( మూడు సరైన సమాధానాలు ఎంచుకోండి)
కళ్ళు
ముక్కు
నాలుక
చర్మం
చెవులు
కింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి
జలుబు చేసినప్పుడు పదార్థపు రుచిని సరిగా గుర్తించలేము ఎందుకంటే వాసన సరిగా గుర్తించలేము కాబట్టి
జ్వరం వచ్చినప్పుడు పదార్థపు రుచిని సరిగా గుర్తించలేము ఎందుకంటే నాలుక వేడిగా ఉంటుంది కాబట్టి
ముక్కులో ఉండే రసాయన గ్రాహకాలు
ఘ్రాణ గ్రాహికలు
రుచి మొగ్గలు
శుక్ర గ్రాహికలు
ఆహారం నోటిలో ముక్కలు చేయబడడం వల్ల
ఆహారపు ఉపరితల వైశాల్యం పెరుగుతుంది
ఆహారంలోని చక్కెరలు జీర్ణమవుతాయి
ప్రొటీన్లు విడగొట్టబడతాయి
ఆకలి కోరికలు మెదడుకు చేరవేసే నాడి
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
పదవ కపాల నాడి
వేగస్ నాడి
ఐదవ కపాల నాడి
ఏడవ కపాల నాడి
