wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Excretion Elimination of wastes

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Ex means____ex అనగా___

a)

Outside వెలుపలి వైపు

b)

Inside లోపలివైపు

c)

Beside ప్రక్క వైపు

d)

All the sides అన్నివైపుల

2.

Photosynthesis is an example for ____. సంయోగక్రియ దీనికి ఉదాహరణ___.

a)

Anabolic activity నిర్మాణాత్మక క్రియ

b)

Catabolic activity వి చిన్న క్రియ

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

3.

Which of the following is end product in human digestion ఈ క్రింది వానిలో మానవ జీర్ణ క్రియలో ఏర్పడే ఉత్పన్న కమ్ ఏది?

a)

గ్లూకోజ్ glucose

b)

Amino acid అమైనో ఆమ్లం

c)

Glycerol గ్లిసరాల్

d)

All the above పైవన్నీ

4.

What happens if waste products are not remove dfrom our body?

a)

They get accumulated in blood రక్తంలో పేరుకుంటాయి

b)

Turn as toxins విష పదార్థాలుగా మారుతాయి.

c)

Both రెండూ

d)

Nothing happens ఏమి కాదు.

5.

Human excretory system consists of____. విసర్జక వ్యవస్థలో ఉండే భాగాలు___.

a)

Kidneys మూత్రపిండాలు

b)

Ureters మూత్ర నాళము

c)

Urinary bladder and urethra మూత్రాశయ ము మరియు ప్ర సేకము

d)

All the above పైవన్నీ

6.

Which of the following enter into the kidney through hilum? క్రింది వానిలో ఏ హైలం ద్వారా కిడ్నీల లోని కి ప్రవేశిస్తాయి?

a)

Artery ధమని

b)

Vein సిర

c)

Uretter మూత్రనాళం

d)

All the above పైవన్నీ

7.

Ure thra lenghths about ____ cms. In male. పురుషులలో ప్రసేకం యొక్క పొడవు___.

a)

20

b)

4

c)

500

d)

800

8.

Outer portion of kidney is____ in shape. మూత్రపిండాల వెలుపలి భాగం____. ఆకారంలో ఉంటుంది

a)

Concave పుటాకార

b)

Convex కుంభాకారం

c)

Both రెండూ

d)

Flat చదును గా

9.

Function of ureters___. మూత్రనాళంలో విధి___.

a)

To produce urine మూత్రమును తయారుచేయుట.

b)

To pass out urine మూత్రమును వెలుపలికి పంపు ట

c)

To bring urine to urinary bladder మూత్రమును మూత్రాశయ మునకు తెచ్చుట

d)

To store urine మూత్రమును నిల్వ చేయుట.

10.

Why right kidney is located slightly lower in abdomen? కుడి మూత్రపిండము ఎందుకని ఉదర భాగంలో కొద్దిగా క్రిందకు ఉంటుంది?

a)

To place pancrease క్లోమము నకు స్థానం కల్పించడం కోసం.

b)

To place stomach జీర్ణాశయం ఒక స్థానం కల్పించడం కోసం.

c)

To place heart హృదయమునకు స్థానం కల్పించుటకు.

d)

To palce liver కాలేయము న కు స్థానం కల్పించుటకు.

11.

Location of kidneys__. మూత్రపిండాల యొక్క స్థానం___.

a)

Chest cavity చాతి కుహరంలో.

b)

Abdominal cavity ఉదరకోశంల.

c)

Abdominal cavity on either side of vertibral coloumn. ఉదరకోశంలో వెన్నెముకకు ఇరువైపులా.

d)

All the above పైవన్నీ

12.

Maximum capacity of urinary bladder___. మూత్రాశయం యొక్క క మూత్రము నిలవ ఉండే అత్యధిక పరిమాణము___.

a)

300 ml.

b)

450 ml.

c)

800 ml.

d)

All the above

13.

Example for nitrogenous wastes produced in our body__. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే నత్రజని సంబంధిత వ్యర్ధ పదార్ధాలు__.

a)

Urea యూరియా

b)

Uric acid యూరిక్ ఆమ్లం

c)

Ammonia అమ్మోనియా

d)

All the above పైవన్నీ

14.

Waste products formed in our body___శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు ఈ క్రింది వానిలో___.

a)

Salts

b)

Water

c)

Carbon dioxide

d)

All the above

15.

Latin word Crenere means__. క్రీనియర్ అనే లాటిన్ పదమునకు అర్థం___.

a)

To draw లాగుట

b)

To bring తెచ్చుట

c)

To send పంపుట

d)

All the above పైవన్నీ