NEW
Font size
WorksheetsTransportation. Circulatory System
Total questions: 15
Worksheet time: 8mins
Microscopic epidermal tubular outgrowths of roots are called_____. వేరు బాహ్య చర్మ కణాల నుండి పెరిగే కేశాల వంటి నిర్మాణాలు_____.
Root caps వేరు తొడుగు
Root nodules వేరు బుడిపె లు
Root hairs మూల కేశాలు
All the above పైవన్నీ
Root hairs are responsible for______. మూల కేశాలు బాధ్యత వహించేది____.
Water absorption నీటి శోషణ
Mineral absorption పదార్థాల శోషణ
Both రెండూ
Water pressure. నీటి పీడనం
A solid material appeared after blood flow stops from wound. The solid material is known as_____.
Blood రక్తము
Solid clot ఘన స్కందనము
Blood clot రక్త స్కందనము
All the above పైవన్నీ
Which blood cells in blood responsible for blood coagulation? రక్త స్కంద దానికి కారణమైన రక్త కణాలు_____.
RBC ఎర్ర రక్త కణాలు
WBC తెల్ల రక్త కణాలు
Platelets ఫలకికలు
All the cabove cells పై కణాలు అన్నీ
Blood platelets release an enzyme to activate prothrombin is known as_____. ప్రోత్రంబిన్ ను ఉత్తేజిత పరచడం కోసం రక్తఫలకికలు విడుదల చేసి ఎంజైమ్ పేరు____.
Fibrinogen ఫైబ్రినోజేన్
Thrombin త్రాంబిన్
Fibrin ఫైబ్రిన్
Thrombokinase త్రంబో క్కైనేస్
Fiber like substance formed to entangle wound and stops blood flow out of wound____. గాయము చివరలను దగ్గరగా కలిపి ఉంచి, రక్తమును గాయము నుండి బయటకు పోకుండా ఆపే తంతుయుత మైన పదార్థము_____.
Fibrinogen ఫైబ్రినోజేన్
Fibrin ఫైబ్రిన్
Both రెండూ
Thrombokainase త్రంబోకైనేసు
Blood clotting disorders occur in the genetical disorder called____. రక్తం గడ్డ కట్టడానికి సమస్యలు ఏర్పడే జన్యు వ్యాధి____.
Thalassemia తలసీమియా
Hemophilia హిమోఫీలియా
Both రెండూ
None ఏదీకాదు
Absorption of water through root hairs involves the physical phenomenon____. మూల కేశాలు నీటిని నేల నుండి సూచించడానికి కారణమైన భౌతిక మైన ప్రక్రియ____.
Osmosis ద్రవాభిసరణ
Diffusion వ్యాపనము
Both రెండూ
None ఏదీకాదు
The pressure exerted by roots towards xylem is called_____ వేర్ల ద్వారా దారువు వైపుకి కలగజేయడం పీడనాన్ని అంటారు_____.
Root hair pressure మూలకేశ పీడనము
Pressure పీడనం
Xylem pressure దారు పీడనం
Root pressure వేరు పీడనం
Root pressure helps in____. వేరు పీడనము క్రింది వానికి పనికి వస్తుంది.
Downward movement of water in xylem దారులు నీటి అదో చలనం.
Upward movement of water in xylem దారు లో నీటి ఊర్ద్వ చలనం
Both రెండూ
None ఏదీకాదు
What happens if vitamin K lacks in us? మనలో విటమిన్ కె లోపించినట్లు అయితే ఏమి జరగవచ్చు?
Blood clotting occurs rapidly రక్తం గడ్డ కట్టడం త్వరగా జరుగుతుంది
Blood clotting occurs slowly రక్తం గడ్డకట్టడం నెమ్మదిగా జరుగుతుంది
Blood clotting doesnot occurs రక్తం గడ్డకట్టదు.
All the above పైవన్నీ
During osmosis solute molecules move from _____concentration of solution to ______ concentration of solution.
Higher lower
Lower. Higher
None ఏదీకాదు
Passage of water molecules through root hairs into the root cells is an____. మూల కేశాల ద్వారా నీటిని గ్రహించడం అనేది క్రింది విధమైన రవాణా.
Active transport క్రియాత్మక రవాణా
Passive transport నిష్ క్రియాత్మక రవాణా
Both రెండూ
None ఏదీకాదు
The picture involves which of the plant activity? ఇవ్వబడిన పాఠం లో జరుగుతున్న మొక్కలోని కార్యక్రమం___.
Absorption of minerals ఖనిజ లవణాల శోషణ
Excretion of wastes వ్యర్థాల విసర్జన
Absorption of water నీటి శోషణ
All the above పైవన్నీ
What Von Belmont concluded his experiments? వాన్ హెల్మెంట్ తన ప్రయోగాల ద్వారా ఏమని నిర్ధారించారు?
Plants gain their weight by absorption of water. మొక్కలు నీటిని పీల్చుకోవడం ద్వారా వాటి బరువును పెంచుతాయి.
Plants get theri weight from soil మొక్కలు నేలనుండి ఇ గ్రహించిన వాటితో తమ బరువును పెంచుకుంటాయి.
Plants won't get their weight మొక్కలు వాటి ద్రవ్యరాశిని పెంచుకో వు
All the above పైవన్నీ
