wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TRANSPORTATION THE CIRCULATORY SYSTEM

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Protein present in plasma that starts blood coagulation is ______. రక్త స్కందనాన్ని ప్రారంభించే ప్లాస్మా లోని ప్రోటీన్ పదార్థం పేరు____.

a)

Prothrombin ప్రోత్రాంబిన్

b)

Fibrinogen ఫైబ్రినోజేన్

c)

Fibrin ఫైబ్రిన్

d)

None ఏదీకాదు

2.

Inactive form of fibrin_____. ఫైబ్రిన్ యొక్క చైతన్య రహిత రూపము___.

a)

Thrombin త్రాంబిన్

b)

Prothrombin ప్రోత్రాంబిన్

c)

Fibrinogen ఫైబ్రినోజేన్

d)

Fiber ఫైబర్

3.

What happens if prothrombin is not released in our blood? ప్రో త్రం బిన్ రక్తంలో కి విడుదల కాకపోతే ఏమి జరుగుతుంది?

a)

Blood coagulation takes place in another route. మరొక మార్గంలో రక్తం గడ్డ కట్టే ప్రక్రియ జరుగుతుంది.

b)

Blood coagulation does not be stopped. రక్తం గడ్డ కట్టే ప్రక్రియ ముగించబడదు.

c)

Blood coagulation process does not be started. రక్తం గడ్డ కట్టే ప్రక్రియ మొదలు అవదు.

d)

Blood coagulation starts but not be processed. రక్తం గడ్డ కట్టే ప్రక్రియ మొదలై కొనసాగించబడదు.

4.

This is a Genetic disease that deals with blood coagulation. Patient suffers as blood coagulation does not occurs. Name of the disease____.

రక్తం గడ్డ గడ్డ కట్టడానికి సంబంధించిన జన్యుపరమైన వ్యాధి ఇది ఈ వ్యాధిగ్రస్తులు రక్తం గడ్డ కట్టక పోవడం బాధపడుతుంటారు వ్యాధి పేరు_____.

a)

Thalassemia తలసీమియా

b)

Anemia అనీమియా

c)

Pernecious anemia పెర్నేషియస్ అనీమియా

d)

Hemophilia హిమోఫీలియా

5.

Specialised tissue found in plants for transportation _____ & _____.

మొక్కలలో ప్రసరణ కొరకు కేటాయించబడిన ప్రత్యేక కణజాలం______ మరియు______.

a)

Xylem, phloem దారువు, పోషక కణజాలం

b)

Phloem, cambium పోషక కణజాలం, కెంబియం

c)

Xylem, cambium దారువు, కేంబియం

d)

All the above

6.

Hair like structures responsible for water and mineral absorption_____. నీరు మరియు ఖనిజ లవణాల శోషణ కై ఉన్న కేశాల వంటి నిర్మాణాలు_____.

a)

Roots వేర్లు

b)

Root caps వేరు తొడిమలు

c)

Root hairs మూల కేశాలు

d)

Air cavities గాలి గదులు

7.

Physical phenomenon responsible for transportation of water in largest trees of world.

అతిపెద్ద వృక్షాలలో నీటి రవాణా కొరకు పనిచేసే భౌతిక ప్రక్రియలు____.

a)

Root pressure వేరు పీడనము

b)

Transpiration భాష్పోత్సేకం

c)

Adhesive forces సంసంజన బలాలు

d)

Cohesive forces ఆసం సంజన బలాలు

8.

Transpiration depends on the below which factors? భాష్పోత్సేకం క్రింది ఏ కారకాలపై ఆధారపడి ఉంటుంది?

a)

Temperature ఉష్ణోగ్రత

b)

Moisture in air గాలిలోని తేమ

c)

Availability of water నీటి లభ్యత

d)

All the above పైవన్నీ

9.

Aphids use their ______ to emerge into phloem. పోషక కణజాలం లోనికి చొచ్చుకుని వెళ్లడానికి ఎఫిడ్లు_____ ఉపయోగిస్తాయి.

a)

Haustoria హా స్టోరీయా

b)

Proboscis ప్రభాసిస్

c)

Straw స్ట్రా like organ లాటి అవయవం

d)

All the above

10.

Why do badgers, fox are to be reared by forest officers in forests where large trees are grown? అటవీశాఖ అధికారులు అడవులలో నక్కలు బడ్జెట్లను ఎందుకు పెంచుతారు?

a)

To protect trees from herbivorous animals శాకాహారులైన జంతువుల బారినుండి చెట్లను రక్షించడానికి

b)

To protect te fox and badger as they cannot grow on their own నక్కలు బ్యాడ్జర్లు వాటంతటవి పెరగలేదు కాబట్టి వాటిని కాపాడుతారు.

c)

తో protect badgers and fox from tigers పులుల బారినుండి నక్కలను బాడ్జర్లలను రక్షించడానికి.

d)

To protect trees from rabbits which scratch barks. బెరడులను గీసే కుందేళ్ల బారినుండి చెట్లను రక్షించడానికి

11.

Honey dew means_____. తేనే అనగా_____.

a)

The fluid taken from plants. మొక్కల నుండి సేకరించిన ద్రవము.

b)

The fluid taken from flowers పుష్పాల నుండి సేకరించిన ద్రవము.

c)

The fluid that is excreted out from aphids and bees. తేనెటీగలు ఎఫిడ్లు ద్రవము

d)

The fluid that is digested by aphids and bees. ఏపీ డ్యూ తేనెటీగలు జీర్ణం చేసుకున్న ద్రవము.

12.

What physiscal phenomenon is responsible for absorption of water by roots? వేర్లు నీటిని పీల్చుకోవడానికి కారణమైన భౌతిక దృగ్విషయం ఏది?

a)

Diffusion వ్యాపనము

b)

Osmosis ద్రవాభిసరణ

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

13.

The pressure exerted by roothairs towards______ is called root pressure. మూల కేశాలు______ వైపుకు కలుగ చేసే విధానాన్ని వేరు అంటారు.

a)

Main root ప్రధాన వేరు

b)

Xylem దారువు

c)

Phloem పోషక కణజాలము

d)

Shoot system కాండ వ్యవస్థ

14.

Blood cells responsible for blood coagulation_____. రక్త స్కంద దానికి కారణమైన రక్త కణాలు_____.

a)

RBC ఎర్ర రక్త కణాలు

b)

WbC తెల్ల రక్త కణాలు

c)

Both రెండూ

d)

Platelets ఫలకికలు

15.

Fluids from phloem is drawn and tested for chemical nature. The phloem fluid consists of _____. పోషక కణజాలం లోని ద్రవాన్ని వెలుపలికి తీసి రసాయనిక స్థితి కోసం పరీక్షలు చేశారు గ్రామంలో____ ఉన్నాయి.

a)

Proteins, glucose

b)

Sugars, amino acids

c)

Carbohydrates, amino acids

d)

Fattiacids, amino acids.