wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

3.ప్రసరణ వ్యవస్థ (జీవ శాస్త్రము) B.RAMUDU S.A(B.S))

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

అమీబా హైడ్రా వంటి జీవులలో పదార్థాలన్నీ ఏ పద్ధతి ద్వారా రవాణా జరుగుతాయి?

a)

వ్యాపనం (diffusion)

b)

ద్రవాభిసరణం (osmosis)

c)

వేరు పీడనం (root pressure)

d)

ప్రసరణం ( circulation)

2.

స్టెతస్కోప్ ను కనుక్కున్న శాస్త్రవేత్త?

a)

విలియం హార్వే

b)

Rene Laennec రెని లెన్నెక్

c)

మర్సెల్లో మాల్ఫిజి

d)

గైరోలమా ఫ్యాబ్రీసి

3.

మానవ శరీరంలో అతి పెద్ద రక్తనాళం (Blood vessel)ఏది?

a)

ఉర్ద్వ బృహత్సిర

b)

అధో బృహత్సిరా

c)

బృహద్ధమని( Aorta)

d)

పుపుస సిరలు

4.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలును ఏమంటారు?

a)

సిరలు

b)

ధమనులు

c)

పుపుసా ధమనులు

d)

కరోనరీ ధమనులు

5.

మానవుని హృదయం ఎలా రక్షించబడుతుంది?

a)

హృదయావరణ త్వచం pericardial membrane)

b)

హృదయావరణ ద్రవము (Pericardial fluid)

c)

ప్రక్కటెముకలు (Ribs)

d)

పై రెండు

6.

క్రింది వానిలో సరికానిది వాక్యాన్ని గుర్తించండి?

a)

హృదయంలో గుండె పైభాగం అవయవాల నుండి రక్తాన్ని సేకరించే రక్త నాళాన్న ఉర్డ్వ బృహత్ సిర (Superior Venecava)....... అంటారు

b)

అతి చిన్న రక్త నాళం పుపుస సిర (pulmonary vein)

c)

అధో బృహత్సీర (Inferior Vena cava) మెదడు నుండి రక్తాన్ని సే కరిస్తుంది

d)

ధృడంగా ఉండే రక్తనాళాలను ధమనులు అంటారు

7.

క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి

a)

గుండెపై గదులను కర్ణికలు (ఆరికల్స్) Auricles ర్అంటారు

b)

గుండెలో క్రింది రెండు గదులను జఠరికలు (వెంట్రికల్స్) Ventricles అంటారు

c)

ధమనుల గోడల కంటే సిరలు గోడలు పలుచగా ఉంటాయి

d)

పైవన్నీ సరైనవే

e)

1,2 మాత్రమే కరెక్ట్

8.

క్రింది వాటిలో సరికానిది గుర్తించండి

a)

ఎడమ కర్ణిక ఎడమ జఠరిక రంధ్రాలను కలుపుతూ అగ్ర ద్వయ(Bicupsid valve) లేదా మిట్రల్ కవాటం ఉటుంది

b)

కవాటాలు రక్తం ను ఎల్లప్పుడూ రెండు దిశల్లో ప్రయాణించేటట్లు చేస్తాయి

c)

కుడి కర్ణిక, కుడి జఠరిక రంధ్రాలను కలుపుతూ అగ్ర త్రయ (Tricupsid valve) కవాటం ఉంటుంది

d)

పుపుస ధమని బయలుదేరే చోట పుపుస ధమని కవాటం (Pulmonary valve) ఉంటుంది

9.

రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని కనుక్కున్న శాస్త్రవేత్త?

a)

విలియం హార్వే

b)

మార్సెళ్లో మాల్ఫిజీ

c)

గైరోలమా ఫాబ్రీసి

d)

చార్లెస్ డార్విన్

10.

ఒక గంటలో గుండె మనిషి బరువు కు మూడు రెట్లు రక్తం పంపిణీ చేస్తుందని కనుక్కున్న శాస్త్రవేత్త?

a)

విలియం హార్వే

b)

గైరమ్మ ఫ్యాబ్రిక్

c)

మార్సేల్లో మాల్ఫీజి

d)

Rene Lennec