Worksheets10 జీవక్రియలలో సమన్వయం part 4 page 167 - 170
Total questions: 14
Worksheet time: 8mins
చిన్న ప్రేగులోకి ఆహారం ప్రవేశించినప్పుడు ఆహారానికి గల ఆమ్ల స్వభావం వల్ల చిన్న ప్రేగు గోడలనుండి స్రవించబడేవి
సెక్రిటిన్, కోలిసిస్టోకైనిన్
బైలు రుబిన్, బైలు వర్డిన్
పెప్టిడేజ్, లైపేజ్
కైమ్, బోలస్
సెక్రిటిన్, కోలిసిస్టోకైనిన్ ల వలన స్రవించబడనివి
క్లోమం - క్లోమరసం
కాలేయం - పైత్యరసం
చిన్న ప్రేగు - ఆంత్రరసం
జీర్ణాశయం - జఠరరసం
చిన్న ప్రేగు లోని గోడల లోపలి తలంలో వేలసంఖ్యలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఏమంటారు?
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
ఆంత్ర చూషకాలు
జెజునమ్
శేషాంత్రికం
విల్లి
జీర్ణ మండలంలోని నాడీవ్యవస్థ దీనితో అనుసంధానమై ఉంటుంది.
పెద్ద మెదడు
చిన్న మెదడు
మజ్జాముఖం
మెదడు కాండం
రెండవ మెదడు అని దేనిని పిలుస్తారు?
జీర్ణ వ్యవస్థ
నాడీ వ్యవస్థ
రక్త ప్రసరణ వ్యవస్థ
విసర్జక వ్యవస్థ
ఆహార వాహిక నుండి పాయువు వరకు జీర్ణ నాడీ వ్యవస్థ పొడవు ఎంత?
9 మీ.
15 మీ.
5 మీ.
2 మీ.
రెండవ మెదడులోని నాడీ కణాల సంఖ్య ఎంత?
దాదాపు 100 మిలియన్ లు
దాదాపు 1000 మిలియన్ లు
దాదాపు 200 మిలియన్ లు
దాదాపు 500 మిలియన్ లు
అవసరమైన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగును చేరినప్పుడు దానిలోని నీటిని పెద్ద ప్రేగు గోడలు శోషిస్తాయి అని నిరూపించే ప్రయోగానికి కావలసినవి
తడి టీ పొడి, అద్దుడు కాగితం
సైకిల్ ట్యూబ్, నూనె
పిండి పదార్థం, లాలాజలం
రెండు పేపర్ గొట్టాలు
పాయువుకు సంబంధించి రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి
లోపలి సంవరిణీ కండరం అనియంత్రితం
బాహ్య సంవరిణీ కండరం నియంత్రితం
లోపలి సంవరిణీ కండరం నియంత్రితం
బాహ్య సంవరిణీ కండరం అనియంత్రితం
ఉచ్ఛ్వాస మరియు నిచ్ఛ్వాస క్రియలను నియంత్రించేది
మజ్జాముఖం
డైయన్ సెఫలాన్
హైపో థలామస్
మస్తిష్కం
జీర్ణ క్రియకు తోడ్పడని వ్యవస్థ
శ్వాస వ్యవస్థ
రక్త ప్రసరణ వ్యవస్థ
నాడీ వ్యవస్థ
విసర్జక వ్యవస్థ
జీర్ణ క్రియ ఎక్కడినుండి ఎక్కడి వరకు ఉంటుంది?
నోటి నుండి పాయువు వరకు
ఆహార వాహిక నుండి పాయువు వరకు
జీర్ణాశయం నుండి పెద్ద ప్రేగు వరకు
జీర్ణాశయం నుండి పాయువు వరకు
మలాన్ని నిల్వచేసే ట్యాంక్
కొలాన్ ఎడమ భాగం
కొలాన్ కుడి భాగం
పెద్ద ప్రేగు మొత్తం
ఉండుకం
ఆంత్ర చూషకాల ఉపయోగం
చిన్న ప్రేగు లోపలి గోడల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి
ఈ మడతలలో ఆహారం ఎక్కువసేపు ఉండి శరీరంలోకి గ్రహింపబడే సామర్థ్యం పెరుగుతుంది
ఎంజైమ్ లను స్రవించి జీర్ణ క్రియలో తోడ్పడుతాయి
వ్యర్థ పదార్థాలను వేరుచేసి విసర్జక అవయవాలకు చేరవేస్తాయి
