WorksheetsB. RAMUDU's BIOLOGY QUIZ -XClass.. విసర్జన క్రియ
Total questions: 15
Worksheet time: 8mins
క్వినైన్ ఆల్కలాయిడ్ ఈ మొక్క నుండి లభిస్తుంది?
సింఖోనా అఫిసినాలిస్
ఎందుకంటే ajari రక్త ఇండికా
దతూరా స్ట్రా మొనియం
ట్రై డాక్స్ ప్రోకెంబెన్స్
"జ్వాలా కణాలు " ఈ వర్గంలో విసర్జక అవయవాలు?
ప్రోటోజోవా
పొరిఫెరా
ప్లాటీహెల్మింథిస్
నిమాటి హెల్మింథిస్
"బ్రుగ్స్మన్" అనే శాస్త్రవేత్త ఈ క్రింది విషయాన్ని కనుక్కున్నాడు
మొక్కలు నేల నుండి నీటిని లవణాలను గ్రహిస్తాయి
మొక్కలు నేలనుండి స్రావాలను గ్రహిస్తాయి
మొక్కలు నేల లోపలకి స్రావాలను విడిచి పెడతాయి
మొక్కలు నేలలోని కి హార్మోన్లను విడుదల చేస్తాయి
మాల్ఫిజియన్ (Malphigian body) దేహం అనగానేమి?
అభివాహి వృక్క, అపవాహి వృక్క దమని కలిసి ఏర్పరుస్తాయి
మూత్ర నాళం & మూత్రాశయం కలిసి ఏర్పరుస్తాయి
ప్రసేకం & కిడ్నీలు కలిసి ఏర్పరుస్తాయి
భౌమన్స్ గుళిక, రక్త కేశ నాలికా గుచ్చం ఏర్పరుస్తాయి
విసర్జక వ్యవస్థ యొక్క ప్రమాణం లేదా మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది?
కిడ్నీలు
మూత్ర నాళం
నెఫ్రాన్లు
మూత్రాశయం
మానవుని శరీరంలో వ్యర్థాలను తొలగించడానకి రక్త ప్రసరణ వ్యవస్థ కు సమాంతరంగా ఏర్పడిన వ్యవస్థను ఏమంటారు?
శోష రస వ్యవస్థ( లింఫాటిక్ సిస్టమ్)
కండర వ్యవస్థ
వ్యాధి నిరోధక వ్యవస్థ
విసర్జక వ్యవస్థ
ఈ క్రింది వానిలో సరైన వాక్యమును గుర్తించుము
మానవుని యొక్క మూత్రపిండాల్లో 1 పనిచేయకపోయినా రెండింటి మూత్రపిండాల యొక్క పనిని ఒక మూత్రపిండము నిర్వహించగలదు
మూత్రపిండాలు రెండు పని చేయనప్పుడు డయాలసిస్ అనే ప్రక్రియ చేస్తారు
మానవుని యొక్క మూత్రంలో ఉండే వ్యర్ధ పదార్ధం పేరు యూరియా
1,2 కరెక్ట్
1,2,3 సరైనవే
వాసో ప్రెస్సిన్ అనే హార్మోను యొక్క ఉపయోగం?
మూత్రానికి రంగునిస్తుంది
మూత్రం అధిక పరిమాణంలో లో విసర్జించడానికి సహాయపడుతుంది
మూత్రం అల్ప పరిమాణంలో లో విసర్జించడానికి సహాయపడుతుంది
అధిక గాఢత గల మూ త్రం ఏర్పడటానికి సహాయపడుతుంది
ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులు లో విసర్జక అవయవం పేరు?
ఎరుపు గ్రంధులు
హరిత గ్రంధులు
తెలుపు గ్రంధులు
నలుపు గ్రంధులు
నోటిలో నమిలే చూయింగ్ గమ్ ఈ మొక్క నుండి తయారు చేస్తారు
చికెల్
లేటెక్స్
వేర్లు
కాండం
నల్ల మందు లేదా కొకైన్ అనే ఆల్కలాయిడ్ ఏ మొక్క నుండి & మొక్క యొక్క ఏ భాగము నుండి తయారవుతుంది
పొగాకు మొక్క యొక్క ఆకులు
కాఫీ మొక్క యొక్క గింజలు
సర్పగంధి మొక్క యొక్క వేరు
Papaver somniferum అనే మొక్క యొక్క ఫలము నుండి
ఎర్ర రక్త కణాలు 120 రోజులు బ్రతికిన తర్వాత(Adults) ఇక్కడ చనిపోతాయి
చిన్న ప్రేగు
కాలే యము
పెద్ద ప్రేగు
ప్లీహము
డయాలసిస్ అనే ప్రక్రియలో ఇమిడి ఉన్న సూత్రము?
ద్రవాభిసరణం
వ్యాపనము
ప్రసరణము
వ్యతిరేక ద్రవాభిసరణం
మానవుని మూత్రాశయం యొక్క సామర్థ్యం ఎంత
300-800 ml
300-700 ml
300-600 ml
300-500 ml
నెఫ్రాన్ లో జరిగే ప్రక్రియ లలో సరైన దానిని గుర్తించండి
నెఫ్రాన్ లో వర్ణనాత్మక పునః శోషణం సమీప సంవలిత నాళం లో జరుగుతుంది
నెఫ్రాన్ లో గుచ్చ గాలనం భౌమన్స్ గులికలో జరుగుతుంది
నెఫ్రాన్ లో నాలిక స్రావం దూరస్త సంవలిత నాళం లో జరుగుతుంది
1,2, సరియైనవే
1,2,3 సరీయైనవే
