Worksheets10th Biology,1.Nutrition(enzymes)
Total questions: 15
Worksheet time: 8mins
The digestive juice without enzyme is
ఎంజైములు లేని జీర్ణ రసం
Bile juice
పైత్య రసం
Gastric juice
జటర రసం
Pancreatic juice
క్లోమ రసం
Saliva
లాలాజలం
Saliva contains an enzyme called
లాలాజలంలో ఉండే ఎంజైము
Pepsin
Tripsin
Amylase
Lipase
Proteins in the food are digested by
ఆహారం లోని ప్రోటీన్లను జీర్ణం చేయునవి
Pepsin
Trypsin
Lipase
Pepsin,trypsin
Fats are emulsified by
కొవ్వులను ఎమ్మెల్సీకరించునది
Pancreatic juice
క్లోమ రసం
Bile juice
బైల్
Intestinal juic
ఆంత్రరసం
All
Intestinal juice contains
ఆంత్రరసం కలిగి ఉండే ఎంజైములు
Peptidases
Sucrases
Peptidase,sucrases
Lipase
Pancreatic juice contains these enzymes
క్లోమరసం కలిగి ఉండే ఎంజైములు
Amylase,trupsin
Trypsin,lipase
Lipase,amylase
Trypsin,lipase,amylase
The first enzyme to mix with food in the digestive system is
మన జీర్ణ వ్యవస్థలో మనం తీసుకునే ఆహారానికి మొదటగా కలిసే ఎంజైము
Amylase
Lipase
Pepsin
Trypsin
This enzyme breakdown Complex carbohydrates to simple ones
సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు సరళ పదార్థాలు గా మార్చే ఎంజైము
Lipase
Amylase
Trypsin
Pepsin
Duodenum of small intestine
receives digestive juices from
ఆంత్రమూలంలోని జీర్ణ రసాన్ని విడుదల చేసే గ్రంధి
Liver
కాలేయం
Pancreas
క్లోమం
Liver and pancreas
కాలేయం,క్లోమం
Liver,pancreas and stomach
కాలేయం,క్లోమం,జీర్ణాశయం
The enzyme lipase acts on fats and convert into
లైపేజ్ అనే ఎంజైము కొవ్వు లపై చర్య జరిపి వాటిని ............... గా మారుస్తాయి
Fatty acids and glycerol
కొవ్వు ఆమ్లాలు,గ్లిజరాల్
Peptones
Maltose
Amino acids
The enzyme sucrase acts on sucrose and convert into
సుక్రేజ్ అనే ఎంజైము సుక్రోజ్
పై చర్య జరిపి .........గా మారుస్తుంది
Glucose
Maltose
Amino acids
Peptones
Bile juice secreted by
పైత్యరసాన్ని స్రవించునది
Pancreas
క్లోమం
Liver
కాలేయం
Gastric glands
జఠర గ్రంధులు
Salivery glands
లాలాజల గ్రంధులు
Intestinal juice containsఆంత్రరసం కలిగి ఉండే ఎంజైములు
Peptidases
Sucrase
Peptidase,sucrase
None
Fats convert fatty acids with the help of
కొవ్వులను కొవ్వు ఆమ్లాలు గా మార్చే ఎంజైము
Lipase
Amylase
Pepsin
పైత్యరసం వీటిపై చర్య జరుపుతుంది
Bile juice acts on
కొవ్వులు
Fats
కార్బోహైడ్రేట్లు
Carbohydrates
ప్రోటీన్
proteins
