wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 వ తరగతి...ZPHS VANGARA ప్రసరణ..B.RAMUDU S.A(B.S)

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

మానవుని హృదయం ఈ విధంగా రక్షించబడుతు ఉంటుంది?

a)

ప్రక్కటెముకలు

b)

హృదయావరణ త్వచము

c)

హృదయావరణ ద్రవము

d)

పై మూడింటి వల్ల

2.

ఈ క్రింది వానిలో "ప్లాస్మాలెమ్మ"గురించిన సరైన వివరణ ఏది?

a)

ఇది ఏకకణ జీవుల్లో పదార్థాల ప్రసరణకు ఉపయోగపడుతుంది

b)

అమీబా బ్యాక్టీరియా వంటి జీవులలో కణత్వచం వలె ఉపయో గపడుతుంది

c)

ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ రవాణాలో తోడ్పడుతుంది

d)

వాయువుల ప్రసరణకు వ్యర్ధ పదార్ధాలు తొలగింపుకు ఉపయోగపడుతుంది

3.

మొక్కలలో పదార్థాల ప్రసరణకు ఉపయోగపడే సూత్రం ఏది?

a)

వేరు పీడనం

b)

భాష్పోత్సేకం

c)

పై రెండు

d)

పైవేవీ కాదు

4.

కవాటాల గురించి సరైన వివరణను గుర్తించండి

a)

ఇవి ధమనుల్లో మాత్రమే ఉంటాయి

b)

ఇవి సిరలలో మాత్రమే ఉంటాయి

c)

కవాటాలు సిరలలోనూ హృదయంలోనూ ఉంటాయి

d)

ఈ రక్తాన్ని ఏక ప్రవాహ దిశ లో మాత్రమే ప్రయాణించే టట్లు చేస్తాయి

e)

3 & 4 సరైనవి

5.

హృదయంలో మిట్రల్ కవాటం ఎక్కడ ఉంటుంది

a)

ఎడమ కర్ణిక ఎడమ జఠరిక రంధ్రం వద్ద

b)

కుడి కర్ణిక కుడి జఠరిక రంధ్రం వద్ద

c)

పూర్వ మహా సిర బయలుదేరే చోటు

d)

మహా ధమని బయలుదేరే చోట

6.

ఈ క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించుము

a)

ఒక systole & diastole కలిపి హృదయ స్పందన అంటారు

b)

మానవుని హృదయం నిమిషానికి 32 సార్లు కొట్టుకుంటుంది

c)

మానవునిలో రక్త పీడనం 120/80 ఉంటుంది

d)

రక్త పీడనాన్ని కొలిచే పరికరం పేరు స్పీగ్మో మా నోమీటర్

7.

రక్త ఫలకికల గురించిన సరియైన వాక్యం ఏమిటి?

a)

పదార్థాల రవాణా లో తోడ్పడతాయి.

b)

ఫైబ్ర నోజెన్, ప్రోత్రాంబిన్ & త్రాంబిన్ అనే ఎంజైమ్ లు ను స్రవించి రక్తం గడ్డకట్టడంలో తోడ్పడుతాయి

c)

వీటి జీవితకాలం 13 రోజులు

d)

2 & 3 సరైనవే

8.

రక్తం గడ్డ కటడానికి పట్టే సమయం

a)

2-3 నిమిషాలు

b)

3-4 నిమిషాలు

c)

4-5 నిమిషాలు

d)

3-6 నిమిషాలు

9.

ఈ కింది శాస్త్రవేత్తలు వారి పరిశోధన లలో తప్పు అయినా దానిని గుర్తించండి

a)

గైర లోమా ఫాబ్రిసి కాళ్లలో సిరల గురించి అధ్యయనం చేశాడు

b)

విలియం హార్వే ఒక గంటలో ఒక మనిషి హృదయం తన బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ రక్తాన్ని పంపిస్తుందని కనుక్కున్నాడు

c)

రక్తం రెండు సార్లు హృదయానికి పంపిణీ అవుతుందని ఫ్యాబ్రిసి కనుకున్నాడు

d)

1661 సంవత్సరంలో మార్సెల్లో మాల్ఫైజి .. సూక్ష్మ రక్త కేశ నాళాలు కనుక్కున్నాడు

10.

ఈ ప్రయోగం దేనిని సూచిస్తుంది

a)

భాష్పోత్సేకం

b)

భాష్పోత్సేకం మరియు వేరు పీడనం

c)

వేరు పీడనం

d)

మొక్కలలో పదార్థాల రవాణా

11.

ఈ ప్రక్క పటంలో ఎరుపు రంగులో దళసరిగా కనబడుతున్న పెద్ద రక్తనాళం ని ఏమంటారు

a)

పూర్వ మహా సిర

b)

పర మహా సిర

c)

కరొనరీ ధమనులు

d)

మహా ధమని లేదా దైహిక ఛాపం

12.

జీవ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని ఎందుకు చేశారు?

a)

ఎఫిడ్లు అనే కీటకాల కోసం

b)

పోషక పదార్థాల రవాణా మొక్కలలో ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి

c)

దారువూ ద్వారా నీరు ఖనిజలవణాలు ఎలా సరఫరా అవుతున్నాయో తెలుసుకోవడానికి

d)

కీటకాలలో ప్రసరణ కొరకు

13.

ఈ పటం ను బాగా పరిశీలించి ఈ క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి

a)

మొదటిది సిర(vein )రెండవది ధమని (artery)

b)

మొదటిది సూక్ష్మ రక్త కేశ నాలం & రెండవది సిర

c)

మొదటిది ధమని అడ్డుకోత రెండవది సిర అడ్డుకోత

d)

2 పటములు ధమని అడ్డుకోత లను సూచిస్తున్నాయి

14.

క్రింది వాటిలో సరి కానీ జవాబును గుర్తించండి

a)

హృదయ చక్రం(cardiac cycle) పూర్తవడానికి 0.8 సెకెన్ల సమయం పడుతుంది

b)

మానవుని గుండె బరువు సరాసరి 300 గ్రాములు ఉంటుంది

c)

ఏక వల య రక్త ప్రసరణ చేప లో గమనించవచ్చు

d)

ద్వి వలయ రక్త ప్రసరణ వ్యవస్థ కప్పలు లో గమనించవచ్చు

15.

ఈ పటం దేనిని సూచిస్తుంది?

a)

ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ

b)

ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ

c)

శరీరంలో శో స రస వ్యవస్థ ను సూచిస్తుంది

d)

శరీరంలో వివిధ రక్తనాళాలు ఎలా వ్యాపించి ఉన్నాయో సూచిస్తుంది