Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10 రక్త స్కందనం 3 ప్రసరణ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

శరీరానికి గాయం తగిలితే రక్తం ఎంత సమయం లో గడ్డకడుతుంది?

a)

3 - 6 నిమిషాలు

b)

2 - 4 నిమిషాలు

c)

3 - 6 సెకన్లు

d)

3 - 6 గంటలు

2.

శరీరానికి గాయం తగిలినపుడు ఆ చోట ఏర్పడే ఎర్రని గడ్డను ఏమంటారు?

a)

స్కందనం

b)

కణితి

c)

కాన్సర్

d)

వాపు

e)

పర్వనం

3.

రక్త స్కందనాన్ని ప్రారంభించే రక్త కణాలు ఏమిటి?

a)

రక్త ఫలకికలు

b)

ఎర్ర రక్త కణాలు

c)

తెల్ల రక్త కణాలు

d)

మోనోసైట్లు

4.

రక్త ఫలకికలనుండి విడుదల అయ్యే ఎంజైమ్?

a)

థ్రాంబోకైనేజ్

b)

ప్రోత్రాంబిన్

c)

పైబ్రినోజన్

d)

సక్కస్ ఎంటిరీకస్

5.

థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ ____ ను _____ గా మారుస్తుంది

a)

ప్రోత్రాంబిన్ ను త్రాంబిన్ గా

b)

త్రాంబిన్ ను ప్రోత్రాంబిన్ గా

c)

ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా

d)

ఫైబ్రిన్ ను ఫైబ్రినోజన్ గా

6.

త్రాంబిన్ ఎంజైమ్ ____ ను _____ గా మారుస్తుంది

a)

ప్రోత్రాంబిన్ ను త్రాంబిన్ గా

b)

త్రాంబిన్ ను ప్రోత్రాంబిన్ గా

c)

ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా

d)

ఫైబ్రిన్ ను ఫైబ్రినోజన్ గా

7.

రక్తం గడ్డకట్టిన తరువాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని ఏమంటారు?

a)

సీరం

b)

ప్లాస్మా

c)

శోషరసం

d)

ప్లాస్మా లెమ్మా

8.

ఏ విటమిన్ లోపిస్తే రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది?

a)

K విటమిన్

b)

A విటమిన్

c)

D విటమిన్

d)

E విటమిన్

9.

జన్యులోపం వలన రక్తం గడ్డ కట్టకపోవడాన్ని ఏమంటారు?

a)

హీమోఫీలియా

b)

థలసేమియా

10.

రక్తం లో హీమోగ్లోబిన్ తక్కువగా ఉండే వ్యాధి

a)

హీమోఫీలియా

b)

థలసేమియా

11.

వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి

a)

హీమోఫీలియా

b)

థలసేమియా

12.

దగ్గర సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు జరగడం వలన కలిగే పిల్లల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువ?

a)

హీమోఫీలియా

b)

థలసేమియా