NEW
Font size
WorksheetsREPRODUCTION THE FORMATION SYSTEM
Total questions: 10
Worksheet time: 5mins
ASEXUAL REPRODUCTION THROUGH SPORES IS SEEN IN ___________.
సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి కింది వానిలో కనిపిస్తుంది.
FUNGI శిలీంధ్రాలు
ALGAE శైవలాలు
FERN ఫర్న్ మొక్క
ALL THE ABOVE పైవన్నీ
రైజోపస్ లో సిద్ధబీజాలను పరిశీలించేందుకు అవసరం లేని వస్తువు కింది వాని లో_______. which of tthe following is not required to observe spores in rhizopus.
మైక్రోస్కోప్ microscope
రొట్టెముక్క bread
మేతిలిన్ బ్లూ methylene blue
పొలిథిన్ కవర్ polythene cover
spores are _____. సిద్ధబీజాలు _______.
microscopic structures సూక్ష్మ నిర్మాణాలు
produced in sporangia సిద్ధబీజాశయాలలో తయారవుతాయి.
cells those undergo asexual reproduction యలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే కణాలు
all the above పైవన్నీ
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లో ముఖ్య అవయవాలు_______.
main organs in male reproductive system _______.
వ్యాస్ ఎఫెరెన్షియా vas efferentia
ముష్కాలు testes
ప్రసేకము urethra
పైవన్నీ all the above
external fertilization is shown in ________. బాహ్య ఫలాధీకరణ _______లో కనిపిస్తుంది.
fish చేప
frog కప్ప
1 & 2
bird పక్షి
స్త్రీ జీవి శరీరం లో జరిగే ఫలధీకరణ ను ______ అంటారు.
fertilization takesplace in female body is known as _________.
బాహ్య ఫలధీకరణ external fertilization
అంతర ఫలధీకరణ internal fertilization
పై రెండూ both
పార్శ్వ ఫలధీకరణ lateral fertilization
male gametes in humans_______.
మానవులలో పురుష సంయోగ బీజ కణాలు ____.
sperm cells శుక్ర కణాలు
ovules అండాలు
ovum అండం
semen శుక్రము
ముషకాలలో శుక్ర కణాలను ఉత్పత్తి చేసే నాళాలను _________ అంటారు. tubules produce sperm cells in testes_______.
శుక్ర graahika lu seminal vesicles
శుక్ర వాహికలు vas deferense
శుక్రోత్పాదక నాళికలు seminiferous tubules
ఏదీ కాదు none of the above
ముషకాలు ఇమిడి ఉన్న సంచి వంటి నిర్మాణం_________.
socket like structures where testes are located in _____.
ఏపీడిడిమిస్ epidydimis
వాస్ ఎఫెరెన్షియ vas efferentia
స్క్రోటం scrotum
ప్రసేకము urethra
_________ fertilization is seen in honey bee.
తేనెటీగ లో ______ ఫలాధీకరణం కనిపిస్తుంది.
internal అంతర్
external బాహ్య
no ఫలాధీకరణ లేదు
lateral పార్శ్వ
