Worksheets10 తరగతి జీవశాస్త్రం. పోషణ
Total questions: 10
Worksheet time: 6mins
1. జీవకోటికి ఆహారం అందించు జీవక్రియ ?
శ్వాసక్రియ
జీర్ణక్రియ
కిరనజన్యసంయోగక్రియ
విసరణక్రియ
2.CO2+H2O------>C6H12O6+CO2+H2O సమీకరణం ను ప్రతిపాదించిన shastravetta
C.B.వాన్ nil
ఇంజన్ hous
జోసెఫ్ pristlii
ఎంగిల్ man
1.మొక్కలు ఆక్సీజన్ ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి.2.మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.
1 వ వాక్యము సరైనది 2 వ వాక్యము సరికాదు
1 వ వాక్యము సరికాదు 2 వ వాక్యము సరైనది
రెండు వాక్యములు సరికావు
రెండు వాక్యములు సరైనవి
4.కాంతి చర్యలో ఏర్పడు అంత్య పదార్ధములు
నీరు
ATP
NADPH
ఏదికాదు
పూతికాహారులు ఆహారమును ఇలా స్వీకరిస్తాయి
మిద్యాపాదాల ద్వారా
శరీర ఉపరితలం ద్వారా
పత్రరంద్రాల ద్వారా
నోటి ద్వారా
6.ప్రక్కన కనిపించే జీవిలో శరీరo అంతా వ్యాపించి వున్నవీటి కదలికల ద్వారా ఆహరం కణముఖం లోకి చేరును.
(a)
7.ప్రక్కనున్న పటంలో జీర్ణక్రియలో పాత్రలేని భాగం
పెద్దప్రేగు
ఉండుకము
చిన్నప్రేగు
నోరు
8.పరాన్న జీవ మొక్క
ఉమ్మెత
చిక్కుడు
కస్కుట
మల్లె
9.మానవునిలో లాలాజల గ్రంధుల సంఖ్య
2 జతలు
3 జతలు
4 జతలు
1 జతలు
10.మానవ దంత ఫార్ములా
1.2.3.2/1.2.3.2
3.1.3.2/3.1.2.3
1.2.3.4/1.2.3.4
2.1.2.3/2.1.2.3
