NEW
Font size
WorksheetsSense Organs
Total questions: 15
Worksheet time: 8mins
Photoreceptors are_____. కాంతి గ్రాహకాలు____.
Rods రాడ్లు
Cones కోనులు
Both రెండూ
None ఏదీకాదు
Photoreceptors are located in the layer____. కాంతి గ్రాహకాలు కంటిలోని ఈ పొరలో ఉంటాయి.
Sclera దృడ స్తరము
Choroid రక్త పటలము
Retina నెత్రపటలము
All the above పైవన్నీ
Function of Photo receptors____. కాంతి గ్రాహకాల విధి___.
To. Receive photo images కాంతి లోనికి వెలువడిన కాంతి ప్రతిబింబాలను గ్రహించడం.
Convert them to electric impulses కాంతిని విద్యుత్ ప్రచోదన లు గా మార్చడం.
Send impulses to brain through nerve విద్యుత్ ప్రచోదన లను నాడి ద్వారా మెదడు పంపడం.
All the above పైవన్నీ
Rods can function in____. దండాలు పని చేసేది____.
High intensity of light తీవ్రత గల కాంతిలో.
Low intensity of light మసకగా ఉన్న కాంతిలో.
Both in high and low intensities of light తీవ్రత గల కాంతి లోను, మసకగా ఉన్న కాంతిలోనూ
Only in some of the coloured lights. కొన్ని రకములైన రంగుల కాంతులలో మాత్రమే.
Why do objects appear dull and colourless in dim lights? తక్కువ కాంతిలో మనం చూసే వస్తువులు కాంతివిహీనంగా గాను రంగులు లేకుండానూ కనిపిస్తాయి ఎందువలన?
Rods function in dim lights can find colours. తక్కువ కాంతి లో పని చేసే దండాలు రంగులను గుర్తించగలవు.
Rods function in bright light cannot determine colours అధిక కాంతి లో పనిచేసే దండాలు రంగులను గుర్తించలేవు.
Rods function in dim light cannot find colours. తక్కువ కాంతి లో పని చేసే దండాలు రంగులను గుర్తించ లేవు.
All the above పైవన్నీ
Pigment present in rods___. దండాల లో ఉంటే వర్ణక పదార్థం____.
Idapsin ఐడాప్సిన్
Rodalsin రొడప్సిన్
Both రెండూ
None ఏదీకాదు
Meopia ఇస్ caused by locating the image____. హ్రస్వ దృష్టి ఇందువలన కలుగుతుంది.
Far from retina నెత్రపతలం కు వెనుక
On retina netrapatalam పై
Before retina నెత్రపటలం ku ముందు
All the above conditions పై అన్ని సందర్భాలలో
Hyperomia is caused by focussing image ____. దీర్ఘదృష్టి ఇందువలన కలుగుతుంది____.
Before retina నెత్రపటలం ku ముందుగా.
On retian నేత్రపటలం మీద
Far from retina నెత్రపతలం ku దూరం గా
All the above పైవన్నీ
Colour blindness____.
వర్ణాన్ధత్వము_____.
Genetical disease. జన్యు సంబంధిత వ్యాధి.
Person suffers do determine colours. వ్యక్తి రంగులను గుర్తించడంలో పొరపాటు పడతాడు.
Both రెండూ
Dense layer appears on eye ball. కంటిపాప పై దట్టమైన పొర ఏర్పడుతుంది.
Colour blindness is caused by_____. వర్ణాంధత్వము కలగడానికి కారణం___.
Failure of functioning of rods దండాల పనితీరులో లోపం
Failure of functioning of cones. కోను ల పని తీరులో లోపం.
Failure of both rods and cones దండాలు మరియు ఫోనుల పనితీరు లో లోపం.
None of the above ఏదీ కాదు.
How do you say eye acts like a camera? కన్ను ఏవిధంగా కెమెరా వలే పనిచేస్తుంది అని చెప్తావు?
Eye focusses light entered into eye on retina. ఇంటిలోనికి వెలువడిన కాంతి రెటీనా పై కన్ను కేంద్రీకరించబదెలా చేస్తుంది.
The focussed image is inverted on retina. రెటీనా పై ఏర్పడే ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది.
The image later being analysed by brain to visualise us. కంటిలో ఏర్పడిన ప్రతిబింబం తర్వాత మెదడు ద్వారా విశ్లేషించబడి, మనకు తెలుస్తుంది.
All the above పైవన్నీ.
Rods in eye are nearly _____ in number.
125 thousands
125 lakhs
125 millions
All the above పైవన్నీ
Which disease occured if rods are non functional in eye? కంటిలో ఉండే దండాలు పని చేయకపోతే ఏ వ్యాధి కలుగుతుంది?
Colour blindness వర్ణాంధత్వము
Cataract శుక్లాలు
Night blindedness రేచీకటి
All the above పైవన్నీ
Part of brain that analyses visual impulses___. మెదడులోని ఏ పాదం సృష్టికి సంబంధించిన ప్రచోద నాలను గ్రహిస్తుంది?
Front part
Peripheral part
Inner part
Back part
The nerves passes from each eye to bring impulses to brain___. కంటి నుండి బయలుదేరి మెదడు కు ప్రచోదన లను అందజే సే నాడీ___.
Ofthalmic nerve ఆఫ్తాల్మిక్ నాడి
Optic nerve దృక్నాడి
Both రెండూ
Tactile nerve టాక్టైల్ నాడి.
