wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Transportation. Circualtory System

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

The pressure exerted by roots in the form of root pressure useful for____. వేరు పీడనం రూపంలో పేర్లు దారుణాల పై కలగజేసే పీడనం దేనికి ఉపయోగపడుతుంది?

a)

To push water upwards in xylem vessles నీటిని పైకి నెట్టడానికి దారు నాళాల లో.

b)

To push water in downward direction in xylem vessles నీటిని క్రిందకు నెట్టడానికి. దారు నాళాల లో

c)

To push nutrients in upward direction పోషకాలను పైకి నెట్ట డానికి

d)

All the above పైవన్నీ

2.

Aim of the experiment/ Why do we conduct experiment? ఇవ్వబడిన ప్రయోగం నిర్వహించడానికి కారణం ఏమిటి లేదా ఉద్దేశం ఏమిటి?

a)

To prove transpiration in plants మొక్కల లో భాష్పోత్సేకం నిరూపించట

b)

To prove root pressure in plants మొక్కలలో వేరు పీడనము నిరూపించడం

c)

Both రెండూ

d)

To prove root hair pressure in plants మొక్కలలో మూల కేశ పీడనము నిరూపించడం

3.

Raise in water level in glass tube is due to _____ in plants. గాజు గొట్టం లో నీటి మట్టం పెరగడం మొక్కలలో వీనిని సూచిస్తుంది.

a)

Transpiration భాష్పోత్సేకం

b)

Root pressure వేరు పీడనం

c)

Transportation రవాణా

d)

All the above పైవన్నీ

4.

Correct statement regarding Transpiration from the following is_____. భాష్పోత్సేకం గురించిన వాక్యములలో సరి అయినది.

a)

Water loss in plants మొక్కలు కలిగే నీటి నష్టం

b)

Water evaporates from leaves పత్రాల ద్వారా నీరు ఆవిరి అవుతుంది.

c)

Transpiration is done through stomata. భాస్కర్ శకము పత్రరంధ్రాలు ద్వారా జరుగుతుంది.

d)

All the above పైవన్నీ

5.

Apart from root pressure, following phenomenons help for upward movement of water in xylem vessles. వేరు పీడనం తో పాటు దారు నాళాలలో నీటి ఊర్ధ్వ ముఖ చలనానికి ఉపయోగపడే దృగ్విషయాలు క్రింది వానిలో___.

a)

Transpiration బాష్పోత్సేకము

b)

Cohesive forces సంశంజన బలాలు

c)

Adhesive forces అసంసంజన బలాలు

d)

All the above పైవన్నీ

6.

Transpiration depends upon____. భాష్పొత్సేకమ్ క్రింది వానికి పై ఆధారపడుతుంది.

a)

Temperature ఉష్ణోగ్రత

b)

Moisture in air గాలిలోని తేమ

c)

Wind speed గాలి వేగం

d)

Allt he above పైవన్నీ

7.

Aim of the given experiment ఇవ్వబడిన ప్రయోగం యొక్క ఉద్దేశం___.

a)

To prove root pressure in plants. మొక్కల్లో వేరు పీడనము నిరూపించుట

b)

To prove transpiration in plants మొక్కల లో భాష్పోత్సేకం నిరూపించుట

c)

To prove carbondioxide is necessary for plants మొక్కలకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించుట.

d)

None of the above పైవేవీ కావు.

8.

What are the required material for conduction of given experiment? పటంలో ఇవ్వబడిన ప్రయోగం లకు అవసరమైన పదార్థాలు ఏవి?

a)

Plant మొక్క

b)

Polythene cover పాలిథిన్ కవర్

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

9.

Why rainfall is higher in forests than in plain areas? ఎందుకని అడవులలో వర్షపాతం మైదానపు ప్రదేశాల కంటే ఎక్కువగా ఉంటుంది?

a)

Forests are biospheres అడవులు జీవవైవిద్య ఆవాసాలు.

b)

Forests release oxygen అడవులు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి.

c)

Trees release water vapour చెట్లు నీటి ఆవిరిని విడుదల చేస్తాయి.

d)

All the above పైవన్నీ

10.

Transpiration occurs through ____ in leaves. భాష్పోత్సేకం పత్రాలలో_____ద్వారా జరుగుతుంది.

a)

Stomata పత్ర రంధ్రము

b)

Lenticels లెంటీసెల్

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

11.

Cells surrounding stomata are___పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండే కణాలు___.

a)

Mesophyll cells మీసొఫిల్ కణాలు

b)

Guard cells రక్షక కణాలు

c)

Both రెండూ

d)

Stomatal cells పత్రరంధ్రాలు కణాలు

12.

What happens when root pressure is absent in plants? వేరు పీడనము మొక్కలలో లేకపోతే ఏమి జరుగుతుంది?

a)

Water molecules cannot move to adjescent cells. నీటి అణువులు ప్రక్కనున్న కణాలకు చ లించవు

b)

Absorption of water stops. వేర్లు నీటిని పీల్చుకోవటం ఆగిపోతుంది.

c)

Plants deprive of water. మొక్కలు నీటి కొరతను ఎదుర్కొంటాయి

d)

All the above పైవన్నీ

13.

What are the consequences occur when transpiration is stopped in trees? వృక్షాలలో భాష్పోత్సేకం ఆగిపోతే జరిగే పరిణామాలు ఏమిటి?

a)

There is no upward of water takesplace to leaves. పత్రాలకు నీటి సరఫరా జరగదు

b)

Leaves cannot photosynthesis. పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ జరగవు.

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

14.

What are root hairs? మూల కేశాలు అనగానేమి?

a)

Small roots చిన్న వేర్లు

b)

Large sized roots పెద్ద పరిమాణంలోని వేర్లు.

c)

Adventitious roots గుబురు వేర్లు

d)

Microscopic outgrowths of root hairs. వేరు కణాల నుండి వెలువడే సూక్ష్మ నిర్మాణాలు.

15.

Process of guttation takesplace in grasses through ____ of leaves. బిందు స్రావము గడ్డి మొక్కల పత్రాలలోని____. ద్వారా జరుగుతుంది.

a)

Lenticels లెంటిసెల్స్

b)

Stomata పత్రరంధ్రాలు

c)

Hydathods హైడతోడ్స్

d)

All the above పైవన్నీ

16.

Cohesive and adhesive forces of water molecules are combinely known as______. నీటి అణువుల ఈ మధ్యన ఉండే సంజన సంజన బలాలు రెండు కలిపి ఏమంటారు?

a)

Attractive forces ఆకర్షణ బలాలు

b)

Rettractive forces వి కర్షక బలాలు

c)

Tensile forces టేన్సైల్ బలాలు

d)

All the above. పైవన్నీ

17.

Example for active transport in the following____. క్రియాత్మక రవాణా కు ఉదాహరణ___.

a)

Absorption of water in plants మొక్కలలో నీటి శోషణ

b)

Absorption of minerals in plants మొక్కలలో ఖనిజ లవణాల శోషణ

c)

Absorption of nutrients in animals జంతువులలో పోషకాల శోషణ

d)

B and c

e)

A and B

18.

Example for passive transport in plants____. మొక్కలలో నిష్క్రియాత్మక రవాణా కు ఉదాహరణ___.

a)

Absorption of water నీటి శోషణ

b)

Absorption of minerals ఖనిజ లవణాల శోషణ

c)

Both రెండూ

d)

Excretion విసర్జన

19.

Micro elements are____. సూక్ష్మ పోషకాలు అనగా____.

a)

Nutrients essential in lower amounts. తక్కువ మొత్తంలో అవసరమైన పోషకాలు.

b)

Nutrients essential in larger amonuts అధిక మొత్తంలో అవసరమైన పోషకాలు.

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

20.

Macro nutrients in plants_____స్థూల పోషకాలు అనగా____.

a)

Nitrogen

b)

Phosphorous

c)

Potassium

d)

All the above