wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Respiration Energy Releasing System

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Type of respiratory system in organisms depend on the following factors____. జీవులలో శ్వాస వ్యవస్థ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

a)

Body size శరీర పరిమాణం

b)

Availability of water నీటి లభ్యత

c)

Circulatory system ప్రసరణ వ్యవస్థ

d)

All the above పైవన్నీ

2.

Which physical process is responsible for gaseous exchange takesplace in organisms? జీవులలో వాయు మార్పిడి జరిగే ఎందుకు ఏ భౌతిక చర్య ఉపయోగపడుతుంది?

a)

Osmosis ద్రవాభిసరణ

b)

Circulation ప్రసరణ

c)

Diffusion వ్యాపనము

d)

All the above పైవన్నీ

3.

Specialised organs for respiration is found in the following one___. శ్వాసక్రియకు ప్రత్యేకమైన అవయవాలు క్రింది వానిలో ఉంది.

a)

Amphibian ఉభయ చరం

b)

Platehelmenthes ప్లాటీ హెల్మెన్త్

c)

Protozoa ప్రోటోజోవ

d)

Cnidaria నిడేరియ

4.

Respiration undergoes through skin is known as____.

a)

Tracheal system ట్రాకి యల్. వ్యవస్థ

b)

Cutaneous system క్యుటేని యస్ వ్యవస్థ

c)

Pulmonary system పూపుస వ్యవస్థ

d)

None ఏదీకాదు

5.

Cutaneous respiration is conducted in the following organisms____. చర్మ శ్వాసక్రియ క్రింది వారిలో కనిపిస్తుంది.

a)

Earthworm and insect వానపాము కీటకము

b)

Snail and earthworm నత్త వానపాము

c)

Earthworm and frog వాన పాము కప్ప

d)

Frog and snail కప్పా నత్త

6.

Specialised respiratory sytem containing tube like structures spread all over and carry air directly to tissues is seen in____. కణజాలాల వరకు ప్రత్యక్షంగా గాలిని మూసుకుని పోయే ప్రత్యేకమైన నా వంటి నిర్మాణంతో కూడిన ఈ క్రింది వానిలో కనిపిస్తుంది.

a)

Annileds అనిలెడ

b)

Arthropods ఆర్థ్రోపొడ్లు

c)

Amphibians ఉభయచరం

d)

All the above పైవన్నీ

7.

Gills are respiratory organs in_____. మొప్పలు క్రిందివానిలో శ్వాసావయవాలు____

a)

Fish చేప

b)

Frog కప్ప

c)

Salmandar సాల్మాందర్

d)

Dolphin డాల్ఫిన్

8.

Brachial respiration means____. బ్రాక్ యల్ శ్వాసక్రియ అనగా

a)

Respiration through gills మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ

b)

Respiration through skin చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియ

c)

Respiration through lungs ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియ

d)

None ఏదీకాదు

9.

Respiratory organs specialised to absorb oxygen from water. నీటిలో కరిగిన ఆమ్లజని నీ గ్రహించగల ప్రత్యేకమైన శ్వాస అవయవాలు.

a)

Trachea వాయునాళం

b)

Gills మొప్పలు

c)

Lungs ఊపిరితిత్తులు

d)

All the above పైవన్నీ

10.

Lungs conduct gaseous exchange in following animals___.

a)

Rabbit

b)

Crocodile

c)

Frog

d)

All the above

11.

System that carries blood tio tissues directly shows ____. కణజాలాల వద్దకు ప్రత్యక్షంగా గాలిని మోసుకెళ్లే వ్యవస్థ____ను కలిగివుంటుంది.

a)

Skin చర్మము

b)

Gills మొప్పలు

c)

Trachea వాయునాళాలు

d)

All tha above పైవన్నీ

12.

Frog can conduct it's respiration in more than one way.Name the organs useful for the above ways____. కప్ప ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది ఆ మార్గమునకు ఉపయోగపడే ఈ క్రింది వానిలో____.

a)

Skin చర్మము

b)

Lungs ఊపిరితిత్తులు

c)

Bucci pharyngeal cavity గ్రసని ఆస్య కూహరము

d)

All the above పైవన్నీ

13.

Nature of skin in animals those conduct cutaneous respiration____. చర్మ శ్వాసక్రియ జరుపుకునే ఈ వేళలో చర్మము ఈ విధంగా ఉంటుంది

a)

Rpugh గరుకుగా

b)

Smoorh నునుపుగా

c)

Soft మృదువుగా

d)

Moist తే మగా

14.

______ causes a specialised structure foe respiration.

a)

Blood రక్తము

b)

Cuticle అవభాశిని

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

15.

All the intestinal parasites are____. ఆహార నాళం8 లో వుండే పరానా జీవులు____.

a)

Aerobic వాయుసహిత శ్వాసక్రియ ను జరిగేవి

b)

Anerobic అవాయు శ్వాసక్రియ జరి గేవి

c)

Anerobic our aerobic. వాయుసహిత మరియు హౌ ఆర్ యు శ్వాసక్రియను జరిపే వి

d)

All the above పైవన్నీ