Font size
WorksheetsRESPIRATION ENERGY RELEASING SYSTEM
Total questions: 20
Worksheet time: 11mins
"Respire" the Latin word means_____. రెస్పయిర్ అన్న లాటిన్ పదమునకు అర్థం_____
To breath in గాలి లోనికి పీల్చడం
To breath out గాలి వెలుపలకు వదలడం
To breath పీల్చడం
All the above ఇవన్నీ
The gas identified by Joseph Prestley in his experiments_____. జోసెఫ్ ప్రీస్ట్లీ తన ప్రయోగాల ద్వారా కనుగొన్న వాయువు____.
Carbon di oxide కార్బన్ డై ఆక్సైడ్
Nitrogen నైట్రోజన్
Oxygen ఆక్సిజన్
None of the above పైవేవీ కావు
According to Lavoisier, fixed air that is released from burning of charcoal means____. లెవోయిజర్ ప్రకారము బొగ్గును మండించి నప్పుడు విడుదలయ్యే స్థిరమైన వాయువు ఏది?
Oxygen ఆక్సిజన్
Nitrogen నైట్రోజన్
Hydrogen హైడ్రోజన్
Carbon di oxide కార్బన్ డై ఆక్సైడ్
Structural and functional units of respiratory system____. శ్వాస వ్యవస్థ కు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు _____.
Trachea వాయునాళం
Spiracles స్పిరాకిల్స్
Alveoli వాయు గోణులు
None of the above పైవేవీ కావు
Which of the following statements are correct for inner lining of nasal cavity? నాసికా కుహరాన్ని ఆవరించి ఉండే గురించి ఇవ్వబడిన నా వాక్యములలో సరి అయిన వాటిని గుర్తించండి.
Mucus secteting cells. మ్యూకస్ ను స్రవించే కణాలు
Air passes through nasal cavity becomes moist. నాసికా కుహరం గుండా ప్రయాణించే గాలి తేమగా మార్చబడుతుంది.
Hair and mucus stop dirt particles in air to pass through. రోమాలు మరియు మ్యూకస్ గాలిలోని దుమ్ము రేణువులను ఆపి వేస్తాయి.
Air that passes through nasal cavity gets down with normal body temperature. నాసికా కుహరం గుండా ప్రయాణించే గాలి మామూలు శరీర ఉష్ణోగ్రతకు తే బడుతుంది
The structure responsible for production of sounds in respiratory system____. శబ్దాల ఉత్పత్తికి కారణమైన శ్వాస వ్యవస్థ లోని నిర్మాణము___.
Larynx స్వరపేటిక
Pharynx గ్రసని
Wind pype గాలి గొట్టము
Branchi శ్వాస నాళము
What is epiglottis? ఉప జిహ్విక అనగానేమి.
Flap like structure above pharynx. గ్రసని పై ఉండే మూత
Flap like structure above larynx. స్వరపేటిక పై ఉండే మూత.
Flap like structure at the end of oral cavity. ఆశకు హారం చివర ఉండే మూత.
None of the above. పైవేవీ కావు
Role of epiglottis___. ఉప జిహ్విక విధి__.
To allow food in respiratory tract. ఆహారమును శ్వాసమార్గంలో నికి పోనివ్వడం.
To prevent entry of air in digestive tract. గాలిని జీర్ణవ్యవస్థలోని కి పోనివ్వకుండా ఆపడం.
To allow entry of air in digestive tract. గాలిని జీర్ణవ్యవస్థలోని కి వెళ్లనివ్వడం.
To prevent entry of food in respiratory tract. ఆహారమును శ్వాస మార్గం లోనికి పోనివ్వకుండా ఆపడం.
Respiratory tract ends with____. శ్వాస మార్గము____ తో అంతమవుతుంది.
Epiglottis ఉపజిహ్విక
Lungs ఊపిరితిత్తులు
Bronchioli శ్వాస నాళికలు
Alveoli వాయుగోనులు
Gas that turns limewater milky___. సున్నపు తేటను పాల వలె మార్చు వాయువు____.
Carbon di oxide కార్బన్ డై ఆక్సైడ్
Nitrogen నైట్రోజన్
Oxygen ఆక్సిజన్
All the above పైవన్నీ
Which of the following does not play role in respiratory movements? శ్వాస వ్యవస్థ కదలికలలో పాత్ర వహించని భాగము____.
Ribcage ఉరహ్ పంజరము
Vertibral column వెన్నెముక
Diaphram ఉదరవితానం
All the above పైవన్నీ.
Pick up the changes happend when diaphram contracts?
Volume of chest cavity increases.
Air pressure in chest cavity decreases.
Air enters into the lungs.
Volume in chest cavity decreases.
Inhalation means__. ఉచ్ఛ్వాసము అనగా_____.
To breathe out air గాలిని వెలుపలకు వదలడం
Gaseous exchange in lungs ఊపిరితిత్తులలో వాయు మార్పిడి.
To breathe in air గాలిని లోనికి పీల్చడం.
All the above పైవన్నీ.
Why rate of respiration is lower when we are taking rest? విశ్రాంతిలో ఉన్నప్పుడు శ్వాసక్రియ రేటు తగ్గడానికి కారణం ఏమిటి?
Body needs less energy శరీరానికి తక్కువ శక్తి అవసరం.
Body needs more energy శరీరానికి ఎక్కువ శక్తి అవసరం.
Body is conditioned to take less oxygen in rest. విశ్రాంతి దశలో తక్కువ ఆక్సిజన్ ను తీసుకోవడానికి శరీరం అలవాటు పడింది.
All the above పైవన్నీ.
Amount of oxygen in exhalation air approximately_____. విశ్వసించి గాలిలో ఆక్సిజన్ పరిమాణం సుమారుగా_____.
21%
16%
14%
12%
Difference between hemoglobin and chlorophyll molecule______. హిమోగ్లోబిన్ మరియు పత్రహరితం అణువుల మధ్య భేదం
Fe in chloroplast
Mg in hemoglobin.
పత్రహరితం లో Fe హిమోగ్లోబిన్ లో Mg.
Cu in chloroplast
Fe in hemoglobin పత్రహరితం లో Cu
హిమోగ్లోబిన్ లో Fe
Mg in chloroplast
Fe in hemoglobin పత్రహరితం లో Mg.
హిమోగ్లోబిన్ లో Fe.
Fe in chloroplast
Cu in hemoglobin పత్రహరితం లో Fe
హిమోగ్లోబిన్ లో Cu
Hemoglobin that binds with oxygen is called_____. ఆక్సిజన్ తో బంధమైన హిమోగ్లోబిన్ ను_____ అంటారు.
Deoxyhemoglobin డి ఆక్సి హిమోగ్లోబిన్
Peroxy hemoglobin పెరాక్సి హిమోగ్లోబిన్
Oxy hemoglobin ఆక్సి హిమోగ్లోబిన్
Dioxyhemoglobin డై ఆక్సి హిమోగ్లోబిన్
What happens when alveoli are not covered with unilayered membrane? వాయు గోనులు ఒకటే పొరతో కప్పబడి ఉండకపోతే ఏమి జరుగుతుంది?
Much diffusion occurs from alveoli Ito blood . వాయు గోనులకు రక్తానికి మధ్య అధిక వ్యాపనం జరుగుతుంది.
Diffusion does not ouccurs from alveoli to blood . వాయు గోడలకు రక్తానికి మధ్య వ్యాపనం జరగదు
Both రెండూ
None of the above పైవెవీ కాదు
In lungs Gaseous exchange takes place between alveoli and blood that enables ____ to pass into the blood and ______ to come out of blood. ఊపిరితిత్తులలో వాయు గోడలకు రక్తానికి మధ్య వాయు మార్పిడి జరగడం ద్వారా______ రక్తంలోనికి మరియు _____ రక్తం నుండి వెలుపలికి ప్రవేశిస్తాయి.
Carbon dioxide, oxygen కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
Oxygen, carbon dioxide ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్
Carbon dioxide, Carbon dioxide
కార్బన్ డయాక్సైడ్ కార్బన్డయాక్సైడ్
Oxygen, oxygen
ఆక్సిజన్, ఆక్సిజన్
Who named oxygen gas? ఆక్సిజన్ వాయువు ఆ పేరు పెట్టిన వారు ఎవరు?
జోసెఫ్ ప్రిస్ట్లే JosephPrestley
John Doper జాన్ డాఫర్
Lavoister లేవోయిజర్
Von Neil వాన్ నీల్
