wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Biology quiz on Nutrition lesson

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Match the following

జత పరచండి

List A


1 Pepsin

పెప్సిన్

2 Amylase

ఎమైలేజ్

3 lipase

లైపేజ్


List B


a . Carbohydrates

పిండి పదార్థాలు

b . Proteins

ప్రోటీన్స్

c . Fats

కొవ్వులు

a)

1-a,2-b,3-c

b)

1-b,2-a,3-c

c)

1-c,2-b,3-a

d)

1-a,2-c,3-b

2.

Sphincter that helps in opening of stomach in duodenum

జీర్ణాశయం నుండి ఆంత్రమూలం లోనికి తెరుసుకొనుటలో సహాయపడే కండరాలు

a)

Cardiac

హృదయ

b)

Pyloric

పై లోరిక్

c)

Anal

ఆనల్

d)

Gastric

జఠర

3.

Pepsin : protein :: lypase:--------

పెప్సిన్: ప్రోటీన్ :: లైపేజ్ :.....

a)

Carbohydrates

పిండి పదార్థాలు

b)

Vitamins

విటమిన్స్

c)

Sucrose

సుక్రోజ్

d)

Fats

కొవ్వులు

4.

Which one is parasite among the following

క్రింది వానిలో పరాన్న జీవిని గుర్తించండి

a)

Yeast

ఈస్ట్

b)

Mushroom

పుట్టగొడుగు

c)

Cuscuta

కస్కూట

d)

Amoeba

అమీబా

5.

. A plant that can survive in sun light is kept in shade,then the plant -----

-సూర్యకాంతి లో జీవించే మొక్కను నీడలో ఉంచినట్లయితే ఏం జరుగుతుంది

a)

Dies

చనిపోతుంది

b)

Grows well

బాగా పెరుగుతుంది

c)

Becomes short

పొట్టిగా అవుతుంది

d)

None of the above

పై వేవీ కావు

6.

What happens if green plants are not there on earth

భూమి మీద ఆకుపచ్చని మొక్కలు లేనట్లయితే ఏం జరుగుతుంది

a)

Living organisms will not get o2

సజీవుల కు ఆక్సిజన్ దొరకదు

b)

Living organisms will not get Co2

సజీవ లకు కార్బన్డయాక్సైడ్ దొరకదు

c)

Living organisms will not get N2

సజీవుల కు నైట్రోజన్ దొరకదు

d)

All the above

పై వన్నీ

7.

Diesese caused due to the deficiency of proteins is -----

ప్రోటిన్ లోపంవల్ల కలిగే వ్యాధి

a)

Kwashiorkor

క్వాషియార్కర్

b)

Marasmus

మెరాస్మస్

c)

Obesity

స్థూలకాయం

d)

Anaemia

అనీమియా

8.

The food prepared by the plants is stored in the form of

మొక్కలు తయారు చేసుకున్న ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి

a)

Cellulose

సెల్యులోజ్

b)

Starch

స్టార్చ్

c)

Glucose

గ్లూకోజ్

d)

Protiens

ప్రోటీన్స్

9.

In the process of photosynthesis, carbon dioxide is reduced to

కిరణజన్య సంయోగక్రియలో కార్బన్డైఆక్సైడ్ ఏ విధంగా మారుతుంది

a)

Enzymes

ఎంజైమ్స్

b)

Proteins

ప్రోటీన్స్

c)

Carbohydrates

కార్బోహైడ్రేట్స్

d)

Amino acids

అమినో ఆమ్లాలు

10.

The acid present in the gastric juice is

జఠర రసంలో ఉండే ఆమ్లము

a)

Hydrochloric acid

హైడ్రోక్లోరిక్ ఆమ్లం

b)

Sulphuric acid

సల్ఫ్యూరిక్ ఆమ్లం

c)

Nitric acid

నైట్రిక్ ఆమ్లం

d)

Phosphoric acid

పాస్ఫారిక్ ఆమ్లము

11.

A plant is kept in dark cupboard for about forty eight hours before conducting any experiment on photosynthesis in order to

మొక్కను 48 గంటల పాటు చీకటిలో ఉంచిన తర్వాత కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు ఎందుకంటే

a)

Remove chlorophyll from leaves

క్లోరోఫిల్ ను తొలగించుటకు

b)

Remove starch from leaves

పిండి పదార్థాలను తొలగించుటకు

c)

Ensure that no photosynthesis is occurred

కిరణ జన్య సంయోగ క్రియ జరగలేదు అని నిరూపించుటకు

d)

Ensure that leaves are free from the starch

ఆకులలో పిండిపదార్థం అయిపోయింది అని తెలుసుకోవడానికి

12.

The digestive juice without enzyme is

ఎంజైమ్స్ లేని జీర్ణ రసం

a)

Bile

పైత్యరసం

b)

Gastric juice


జఠర రసం

c)

Pancreatic juice

క్లోమ రసం

d)

Saliva

లాలాజలం

13.

Iodine can be used to test the presence of

దేనిని పరీక్షించుటకు అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు

a)

Glucose

గ్లూకోస్

b)

Light

కాంతి

c)

Starch

పిండిపదార్థం

d)

Carbon dioxide

CO2

14.

The scientist who found that oxygen was released from hydrilla plant in bright sunlight is.....

ప్రకాశవంతమైన సూర్యకాంతిలో హైడ్రిల్లా మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని కనుగొన్న శాస్త్రవేత్త

a)

Engelman

ఎంగిల్ మెన్

b)

Jan lngenhousz


జాన్ ఇంజన్ హౌస్

c)

Von Helmont

వాన్ హెల్మెంట్

d)

Van Sachs

వాన్ సాక్స్

15.

Photosynthesis occurs in this part of the plant .

మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ జరిగే ప్రదేశము

a)

Chloroplasts

క్లోరోప్లస్ట్/హరిత రేణువు

b)

Mitochondria


మైటోకాండ్రియా

c)

Cytoplasm

కనద్రవ్యం

d)

Ribosomes

రీబోసోమ్

16.

What is use of KOH solution in Mohl's half leaf experiment ?

మోల్స్ అర్థ పత్ర ప్రయోగంలో KOH యొక్క ఉపయోగం ఏమిటి

a)

Absorbs CO2

CO2 సోషణ కు

b)

Absorbs oxygen

O2 సోషణ కు

c)

Supplies carbon dioxide

CO2 సరఫరాకు

d)

Releases CO2

CO2 విడుదలకు

17.

Green coloured pigment present in leaves is called.....

ఆకుల లోని ఆకుపచ్చ వర్ణదము

a)

Xanthophyll

జాన్తో ఫీల్

b)

Chlorophyll

క్లోరోఫీల్

c)

Carotene

కరోటీన్

d)

Phycobilin

పైకొ బిలిన్

18.

Splitting of water molecule during photosynthesis is known as.....

కిరణజన్య సంయోగక్రియ లో నీటి అణువు విచ్ఛిత్తి చెందడాన్ని ఏమంటారు

a)

Emulsification

ఎమ్మెల్సీ కరణం

b)

Photolysis

నీటి కాంతి విశ్లేషణ

c)

Hydrolysis

హైడ్రాలసిస్

d)

Electrolysis

ఎలక్ట్రో లైసిస్

19.

These are the assimilatory powers formed at the end of light reaction.

కాంతి చర్య చివరిదశలో ఏర్పడే శక్తి గ్రాహకాలు

a)

O2 ,ATP

b)

ATP, NADPH

c)

O2, NADPH

d)

O2, ATP, NADPH

20.

Saliva contains an enzyme called....

లాలాజలం లో ఉండే ఎంజైమ్

a)

Amylase

అమైలేజ్

b)

Pepsin

పెప్సిన్

c)

Typsinట్రిప్సిన్

d)

Lipase

లైపేజ్