NEW
Font size
Worksheets2.Respiration quiz-3
Total questions: 20
Worksheet time: 10mins
We will find vocal cords in
స్వర తంత్రులను ఇక్కడ చూడవచు
Larynx
స్వరపేటిక
Pharynx
గ్రసని
Trachea
శ్వాస నాళం
"C"shaped rings are present in this part of respiratory system of man
C ఆకారంలో ఉంగరాలు వంటి నిర్మాణాలు ఇక్కడ చూడవచ్చు
Larynx
స్వరపేటిక
Pharynx
గ్రసని
Trachea
శ్వాసనాళం
Tracheal respiratory system is seen in
శ్వాస నాళాల ద్వారా శ్వాసక్రియ వీటిలో చూడవచ్చు
Aves
పక్షులు
Insects
కీటకాలు
Mammals
క్షీరదాలు
Agents present in exhaled air
విడిచే గాలిలో ఉండినవి
Co2,O2
Co2,water vapour
CO2,నీటి ఆవిరి
Water vapour
నీటి ఆవిరి
Agents in exhaled air
విడిచే గాలిలో ఉండినవి
CO2,
Water vapour
నీటి ఆవిరి
Nitrogen
నైట్రోజెన్
All
పై వన్నీ
Inhalation and exhalation are under the control of the
శ్వాసక్రియ ను నియంత్రించు భాగం
Lungs
వూపిరితిత్తులు
Cerebrum
మస్తిష్కం
Medulla oblongata
మజ్జముఖం
The % of O2 in atmosphere
వాతావరణం లోని ఆక్సిజన్ శాతం
21%
15%
28%
0.03%
The % of O2 in exhaled air
విడిచే గాలిలోని ఆక్సిజన్ శాతం
16%
21%
79%
0.03%
The percentage of CO2 in atmosphere
వాతావరణంలో CO2 శాతం
21%
79%
0.03%
4.4%
The percentage of CO2 in exhaled air
మనం విడిచే గాలిలో CO2 శాతం
4.4%
0.03%
21%
79%
The percentage of Nitrogen in exhaled air
మనం విడిచే గాలిలో నైట్రోజన్
79%
Equal to inhaled air nitrogen
మనం పీల్చే గాలిలోని నైట్రోజెన్ తో సమానం
Both A and B
Which of the following is correct ?
సరైన దానిని గుర్తించండి
The diaphragm contracts-volume of chest cavity increases.
విభాజక పటలం సంకోచం వలన ఉరః కుహర పరిమాణం పెరుగుతుంది
The diaphragm contracts-volume of chest cavity decreases.
విభాజక పటలం సంకోచం వల్ల ఉరః కుహర పరిమాణం తగ్గుతుంది
The diaphragm expands-volume of chest cavity increases
విభాజక పటలం వ్యాకోచం వల్ల ఉరః కుహర పరిమాణం పెరుగుతుంది
All the above
Respiration is a catabolic process because of.......
శ్వాసక్రియ అనేది ఉత్ప్రేరక క్రియ.ఎందుకంటే
Breakdown of complex food molecules.
సంక్లిష్టమైన ఆహార పదార్థాలు విచిన్నం చేయబడుట వల్ల
Conversion of light energy.
కాంతి శక్తి మార్పిడి వల్ల
Synthesis of
Synthesis of chemical energy
రసాయన శక్తి సంశ్లేషణ వలన
All the above
Air is filtered in this part of respiratory system.
శ్వాస వ్యవస్థ లోని ఏ భాగం ద్వారా గాలి వడబోయ బడుతుంది
Nose
ముక్కు
Pharynx
గ్రసని
Nasal cavity
నాసిక కుహరం
All the above
This muscular valve in the pharynx controls movement of air and food towards their respective passages.
గ్రసనిలోని ఏ భాగం గాలి మరియు ఆహారం వాటి మార్గాలలోనే వెళ్లేలా చేస్తుంది
Palate
అంగిలి
Glottis
నాలుక
Epiglottis
కొండనాలుక
All the above
Trachea is commonly called as.......
శ్వాస నాళాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు
Wind pipe
గాలి గొట్టం
Sound box
ధ్వని పెట్టె
Vocal cords
స్వర తంత్రులు
All the above
If the alveoli of our lungs are spread out, they will cover an area of nearly
మన వూపిరితిత్తులలోని వాయుకోసగోనులని పరచినట్లైతే ఎంత విస్తీర్ణంలో ఉంటాయి
60m2
160m2
80m2
None
The muscular structure in the chest cavity that separates abdomen from respiratory system is........
ఉరః కుహరాన్ని,ఉదర కుహరాన్ని వేరు చేసి కండర యుతమైన నిర్మాణం
Rib cage
పక్కటెముక
Diaphragm
విభాజక పటలం
Epiglottis
కొండనాలుక
None
This is an oxygen carrying pigment in blood
రక్తంలోనికి ఆక్సిజన్ ను తీసుకువెళ్లు పిగ్మెంట్
Haemoglobin
Prothrombin
Fibrinogen
None
Identify the correct path in Human respiratory system.
మానవులలో సరైన శ్వాసక్రియ మార్గాన్ని గుర్తించండి
Cellular respiration——-Gaseous exchange at tissue level——Gas transport by blood——Gaseous exchange at lungs——Breathing
s➡️Breathing
కణ శ్వాసక్రియ➡️కనజాలాలలోవాయు మార్పిడి➡️రక్తం ద్వారా వాయు మార్పిడి➡️వూపిరితిత్తులలో వాయు మార్పిడి➡️ శ్వాసక్రియ
Breathing——exchange of gases at lungs——Gas transport by blood——Gaseous exchange at tissue level——cellular respiration
శ్వాసక్రియ➡️వూపిరితిత్తులలో వాయు మార్పిడి➡️రక్తం ద్వారా వాయుమార్పిడి➡️కణజాలాలలో వాయు మార్పిడి➡️కణస్వాసక్రియ
Exchange of gases at lungs—— Breathing——-Gas transport by blood——-Cellular respiration——-Exchange of gases in lungs
వూపిరితిత్తులలో వాయు మార్పిడి➡️శ్వాసక్రియ➡️రక్తం ద్వారా వాయు మార్పిడి➡️కణస్వాసక్రియ➡️వూపిరితిత్తులలో వాయు మార్పిడి
None
