Font size
WorksheetsEXCRETION- ELIMINATION WASTES
Total questions: 20
Worksheet time: 10mins
ESRD MEANS______________.ESRD అనగా____________.
COMPLETE NON RECOVERABLE FAILURE OF KIDNEYS.
సంపూర్ణమైన,తిరిగి సరి చేయనంత గా మూత్రపిండాలు పనిచేయలేకపోవడం
BODY FILLS WITH WATER AND WASTES.శరీరం నీరు మరియు వ్యర్దాలతో నిండిపోతుంది.
BODY SWELLS.శరీరం ఉబ్బిపోతుంది.
ALL THE ABOVE పైవన్నీ
ARTIFICIAL MECHANISM USED TO FILTER BLOOD TO REMOVE WASTES IS CALLED __________.వ్యర్ధాలను వేరు చేయడం కోసం రక్తాన్ని వడకట్టే కృత్రిమ పద్ధతిని__________అంటారు.
ESRD
HEMODIALYSIS హీమో డైయాలిసిస్
KIDNEY TRANSPLANTATION కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్
ALL THE ABOVE పైవన్నీ
CELLOPHANE IS _________ MATERIAL.
సెల్లోఫేన్ ఒక _____ పదార్దం.
SYNTHETIC కృత్రిమమైన
SEMI PERMEABLE పాక్షిక పారదర్శక
Synthetic and semi permeable కృత్రిమమైన మరియు పాక్షిక పారదర్శకమైన
HARD AND IMPERMEABLE గట్టి మరియు పారదర్శకం కానీ
DIFFERENCE BETWEEN DIALYSING SOLUTION AND BLOOD IS _________.డయలైజింగ్ ద్రావణం మరియు రక్తానికి మధ్య తేడా____.
SALTS లవణాలు
WATER నీరు
NUTRIENTS పోషకాలు
WASTES వ్యర్దాలు
WHEN WILL BE KIDNEY TRANSPLANTATION TAKESPLACE TO A PATIENT?
రోగి కి మూత్ర పిండ మార్పిడి ఎప్పుడు చేస్తారు?
ON COMPLETE FAILURE OF ONE KIDNEY ఒక మూత్రపిండం పూర్తిగా పాడయినప్పుడు
ON FAILURE OF BOTH KIDNEYS రెండు మూత్రపిండాలూ పాడయినప్పుడు
ON PARTIAL FAILURE OF ONE KIDNEY ఒక మూత్రపిండం పాక్షికంగా పాడయిన సందర్భం లో
ON PARTIAL FAILURE OF BOTH KIDNEYS రెండు మూత్రపిండాలూ పాక్షికం గా పాడయినప్పుడు
HEPARIN IS ________.హెపారిన్ ఒక ____.
SYNTHETIC COAGULANT కృత్రిమ రక్త స్కందన పదార్ధము
SYNTHETIC ANTI COAGULANT కృత్రిమ రక్త స్కందం నిరోధక పదార్ధము
NATURAL COAGULANT PRESENT IN BLOOD రక్తం లో ని సహజ రక్త స్కందన పదార్ధము
NATURAL ANTI COAGULANT PRESENT IN BLOOD రక్తం లో ని సహజ రక్త స్కందన నిరోధక పదార్ధము
WHICH OF THE FOLLOWING ARE NOT THE ADDITIONAL EXCRETARY ORGAN_______.
KIDNEYకిడ్నీ
LIVER కాలేయము
SKIN చర్మము
ALL THE ABOVE పైవన్నీ
FUNCTION OF CONTRACTILE VACUOLES IN AQUATIC UNICELLULAR ORGANISMS________.
TO COLLECT WATER THAT IS EXCESS IN CELL కణం లో అధికం గా ఉన్న నీటిని సేకరించడం
TO STORE EXCESS OF WATER FOR SOMETIME కణం లో అధికం గా ఉన్న నీటిని కొద్ది సమయం పాటు నిలువ చేయడం
TO EXCRETE OUT EXCESS OF WATER FROM CELL కణం లో అధికం గా ఉన్న నీటిని విసర్జించడం
ALL THE ABOVE పైవన్నీ
SEBAM IS SECRETED BY___________OF SKIN.
సెబం ను చర్మం లో ని _____ స్రవిస్తాయి.
EPITHELIAL CELLS ఉపకళా కణాలు
SWEAT GLANDS స్వేద గ్రంధులు
SEBACIOUS GLANDS సెబేషియస్ గ్రంధులు
ALL THE ABOVE పైవన్నీ
EXCRETORY ORGANS IN ARTHROPODS________.
MALPHIGIAN TUBULES మాల్ఫీజియన్ నాళికలు
GREEN GLANDS హరిత గ్రంధులు
Mallhigian tubules and green glands మాల్ఫీజియన్ నాళికలు మరియు హరిత గ్రంధులు
META NEPHRIDIA మెటా నేఫ్రిడి యా
Prime excretory organs in birds and reptiles'_______. పక్షులు,సరీసృపాలు లో ముఖ్యమైన విసర్జక అవయవాలు______.
Lungs ఊపిరితిత్తులు
Nephrons నెఫ్రాన్ లు
Kidneys మూత్రపిండాలు
All the above పైవన్నీ
In which of the following organisms, excretory organs built-up at first? ఈ క్రింది ఏ జీవులలో మొట్టమొదటగా విసర్జక అవయవాలు నిర్మించబడ్డాయి?
Nidarians నిడేరియన్లు
Platehelementhes ప్లాటీ
హెల్మెన్త్స్
అర్త్రోపొడ్స్ arhropods
Annileds అనిలెడ్లు
What is the role of liver in excreting bile pigments? What happens if liver does not functions well? పైత్యరస వర్ణకాలైన బైలిరుబిన్, బైలి విరిడిన్ ల ను విసర్జించడం లో కాలేయం పాత్ర ఏమిటి? ఒకవేళ కాలేయం సరిగ్గా పని చేయట్ల అయితే ఏమి జరుగుతుంది?
Bile pigments won't be excreted out పైత్యరస వర్ణకాలు విసర్జించడవు.
They remained in blood causing yellow colour in our skin and eyes. అవి రక్తం లోనే ఉండి పోయి చర్మానికి కాళ్ళకు పసుపు రంగును కలుగజేస్తాయి.
Fats donot be digested in gut. క్రొవ్వులు జీర్ణవ్యవస్థలో జీర్ణం కావు.
All the above. పైవన్నీ
Life time of RBC_____days. ఎర్ర రక్త కణాల జీవిత కాలం_____రోజులు
100
12
1
120
Why our feaces turns black when we take iron suppliments? ఐరన్ టాబ్లెట్లను తీసుకున్నప్పుడు మన మలం నల్లగా ఎందుకు మారుతుంది?
Small intestine leaves excess iron at the time of absorption. చిన్న ప్రేగు పోషించుకునే సమయంలో అధికమైన ఐరన్ను వదిలి వేస్తుంది.
Our Digestive system cannot digest iron. మన జీర్ణ వ్యవస్థ ఐరన్ను జీర్ణం చేయలేదు.
Excess of iron from blood is excreted out by large intestine. రక్తంలో ఎక్కువైనా ఐరన్ పెద్ద ప్రేగు ద్వారా విసర్జించబడుతుంది.
All the above.
The picture explains_____. ఈ పటం______ను వివరిస్తుంది.
Kidney addition మూత్రపిండ చేరిక
Three kidneys in one's body. ఒకరి శరీరం లో మూడు కిడ్నీలు ఉండడం.
కిడ్నీ transplantation పాడైపోయిన కిడ్నీకి బదులుగా మరొక కిడ్నీ అమర్చడం.
None of the above పైవేవీ కావు
Sebam contains excretory substances. Which of the following are not excreted out through sebum? శబ్దం లో విసర్జక పదార్థాలు ఉంటాయి ఈ క్రింది వానిలో ఏ పదార్థం శబ్దం ద్వారా విసర్జించబడదు?
Fattiacids సాటి ఆమ్లాలు
Sterols స్టిరాల్
Urochrom యూరొక్రొమ్
Wax మైనం
A and B contains_____&_____.
Wastes. Dailyser వ్యర్ధాలు. డయలైజర్
Dialyser. Wastes
దయలైజర్. వ్యర్ధాలు
Blood. Dailyser
రక్తము డయలైజర్
Daiyser. Blood
డయలైజర్. రక్తము
Choose the relevent slogan for organ donation. అవయవ దానాన్ని గురించిన సరైన నినాదాన్ని క్రింది వాటి నుండి గుర్తించండి.
Earn for self donate to poor నీకోసం సంపాదించు పేదల కోసం పంచు.
Brain is the vital organ we cannot leave on
మెదడు మనం వదలకూడదు అవయవం.
Ones eyes gives light to two lives. ఒకరి కళ్ళు ఇద్దరికీ వెలుగు
All the above. పైవన్నీ
The principle behind in hemodialysis is _____. హీమోడయాలసిస్ వెనుక ఉన్న సూత్రము_____.
Principle of molecule movement అణువుల చలన సూత్రము
Principle of molecular concentration అణువుల గాఢత సూత్రము
Diffusion వ్యాపనము
All the above
