NEW
Font size
Worksheets10th Biology
Total questions: 15
Worksheet time: 8mins
Which of the following is an example of autotroph?
స్వయంపోషక జీవికి ఉదా.
Grass
గడ్డి
Mushroom
పుట్టగొడుగు
Amoeba
అమీబా
Paramecium
పేరమీసియం
3.Which of the following is an example of saprophyt
పూతికాహార జీవికి ఉదా.
Grass
గడ్డి
Amoeba
అమీబా
Mushroom
పుట్టగొడుగు
Paramecium
పేరమీసియం
In which mode of nutrition an organism de-rives its food from the body of another living organism without killing it?
ఏ పోషణ విధానంలో జీవులు,అతిథేయి జీవిని చంపకుండానే వాటిపై ఆధార పడతాయి
Saprotrophic nutrition
పూతి కాహార పోషణ
Parasitic nutrition
పరాన్న జీవన విధానం
Holozoic nutrition
హోలో జాయిక్ పోషణ
Autotrophic nutrition
స్వయం పోషణ
Raw material of respiration
శ్వాసక్రియకు కావలసిన ఆధాస్థ పదార్దాలు
Glucose and CO2
Glucose and O2
Glucose and fructose
Glucose and surose
Respiration is a process in which
శ్వాసక్రియలో...
Energy is used up
శక్తి వినియోగింప బడును
Energy is not stored in the form of ATP
శక్తి ATP రూపంలో నిల్వ చేయబడదు
Energy is released and stored in the form of ATP
శక్తి విడుదలై ATP రూపంలో నిల్వ చేయ బడుతుంది
Energy is not released at all
శక్తి విడుదల అవదు
The only artery which carries deoxygenated blood is:
ఆమ్లజనీరహిత రక్తాన్ని తీసుకువెళ్లే ధమని
Pulmonary artery
పుపుస ధమని
Renal artery
వృక్క ధమని
Hepatic artery
హెపటిక్ ధమని
Coronary arter
కరోనరీ ధమని
humans, right auricle receives______blood from______
మానవులలో కుడి కర్ణిక లోకి...... రక్తం......ద్వారా ప్రవేశిస్తుంది
Oxygenated, aorta
ఆమ్లజని సహిత,బృహదమని
Deoxygenated, vena cava
ఆమ్లజనీరహిత,బృహత్ సిరా
Oxygenated, vena cava
ఆమ్లజనిసహిత,బృహత్ సిరా
Deoxygenated, aorta
ఆమ్లజనీరహిత,బృహద్దమని
Veins have valves to
సిరలలో వుండే కవాటాలు
Prevent back flow of blood
రక్త ప్రవాహం వెనుకకు రాకుండా నివారనివారించుటకుచుటకు
Prevent the collapse of the vein
సిరలు పతనం చెందకుండా నివారించుటకు
Maintain its position in the body
శరీరంలో వాటిని,వాటి స్థానం లో ఉంచుటకు
None of these
పై వేవీ కాదు
Bowman capsule is located in _______
భౌమాన్స్ గుళిక ఎక్కడ ఉంటుంది
Cortex
వల్కలం
Henle’s loop
హెన్లీ సిక్యం
Bladder
మూత్రశయం
None of the above
పై వేవీ కావు
_________ are tubes made up of smooth muscle fibres that transport urine to the bladder from the kidneys
మూత్రపిండం నుండి ప్రసేకముకు మూత్రాన్ని చేరవేసే నాళాలు....
Renal pyramid
వృక్క పిరమిడ్
Urethra
ప్రసెకం
Ureters
మూత్ర నాళం
None of the above
ఏవీ కావు
Nitrogenous wastes excreted through urine in humans is
మూత్రం గుండా విసర్జింపబడే నత్రజని వ్యర్ధాలు
Trimethylamine oxide
ట్రై మిథ్ లమైన్ ఆక్సైడ్
Urea
యూరియా
Ammonia
అమోనియా
Nitrogen
నైట్రోజన్
The movement of a plant part in response to the force of attraction exerted by the earth is called:
మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపుగా ప్రతిస్పందించడాన్ని.....అంటారు
Hydrotropism
నీటి అనువర్తనం
Geotropism
గురుత్వానివర్తనం
Chemotropism
రసాయనిక అనువర్తనం
Phototropism
కాంతి అనువర్తనం
The stimulus in the process of thigmotropism is:
స్పర్శనువర్తనం దేనివలన కలిగే ప్రతిస్పందన
Touch
స్పర్శ
Gravity
గురుత్వాకర్షణ
Light
కాంతి
Chemical
రసాయనిక పదార్థం
Iodine is necessary for the synthesis of which of the following hormone?
ఏ హార్మోన్ సంశ్లేషణకు అయోడిన్ అవసరం
Adrenaline
అడ్రినలిన్
Auxin
ఆక్సిన్
Thyroxine
థైరోక్సిన్
Insulin
ఇన్సులిన్
A doctor advised a person to take injection of insulin because his:
ఒక వ్యక్తికి డాక్టర్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోమని సూచన చేసాడు.కారణం....
Blood pressure was high
అధిక రక్తపోటు
Heart beat was high
గుండె కొట్టుకోవడం అధికమవడం వల్ల
Blood sugar was high
రక్తంలో చక్కెర స్థాయి అధికం అవడం వల్ల
None
ఏదీ కాదు
