NEW
Font size
WorksheetsRESPIRATION ENERGY RELEASING SYSTEM
Total questions: 15
Worksheet time: 8mins
NAME THE TWO STAGES INCLUDED IN RESPIRATION.
శ్వాస క్రియ లోని రెండు దశల పేరు లేవీ?
INHALATION & EXHALATION యిన్హాలేషన్ మరియు ఏక్స్హా లేషన్
INSPIRATION &EXIRATION ఊచవాసము మరియు నిశ్వాసము
BOTH పైరెండూ
NONE ఏదీ కాదు
GASEOUS EXCHANGE TAKESPLACE IN _________.
వాయు మార్పిడి జరిగే ప్రదేశము_______.
TISSUES కణజాలము
ALVEOLI వాయుగోని
BOTH పైరెండూ
NONE ఏదీ కాదు
THE BODY ORGANS TAKE PART IN RESPIRATORY MOVEMENTS____. శ్వాస వ్యవస్థ కదళికల్లో ప్రధాన పాత్ర వహించే శరీర అవయవాలు__________.
RIBCAGE ప్రక్కటేమూకలు
DIAPHRAM ఉదర వితానము
BOTH పై రెండూ
NONE ఏదీ కాదు
ఉదర వితానము ఆకారము____. THE SHAPE OF DIAPHRAM____.
గంట BELL
గొడుగు UMBRELLAA
పై రెండూ BOTH
ఏదీ కాదు NONE
WHEN DIAPHRAGM CONTRACTS_________. ఉదరవితానము సంకోచించినప్పుడు_____.
IT BENDS DOWN. క్రిందికి వంగుతుంది.
VOLUME IN CHEST CAVITY INCREASES ఉరః కుహరం లో ఘనపరిమాణం పెరుగుతుంది.
AIR ENTERS INSIDE THE LUNGS. గాలి బయట నుండి ఊపిరి తిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.
ALL THE ABOVE పైవన్నీ
A PAIR OF LUNGS LOCATED IN ____.
ఒక జత ఊపిరితిత్తులు_______ లో ఉన్నాయి.
ABDOMINAL CAVITY ఉదర కుహరం
CHEST CAVITY ఉరః కుహరం
BOTH THE ABOVE పై రెండూ
NONE ఏదీ కాదు
WHEN DO THE AIR FROM LUNGS MOVES OUT OF NOSTRILS? ఊపిరితిత్తుల నుండి గాలి నాశికా రంధ్రాల గుండా ఎప్పుడు వెలుపలకు వెళుతుంది?
WHEN THE VOLUME IN CHEST CAVITY INCREASES. ఉరః కుహర పరిమాణం పెరిగినప్పుడు
WHEN DIAPHRAGM BENDS DOWN AND BECOMES FLAT. ఉదరవితానం కిందికి వంగి,చదునుగా మారినప్పుడు.
WHEN RIBCAGE EXPELLS OUT ప్రక్కటేముకలు వెలుపలికి కదిలినప్పుడు
WHEN DIAPHRAGM RELAXES. ఉదరవితానం సడలి యధా స్తితి కి వచ్చినసపపుడు.
WHAT IS THE AIM FOR CONDUCTING THE EXPERIMENT ? ఇవ్వబడిన చిత్రం లో కృత్యం ఎందుకు చేస్తున్నారు?
TO PROVE THAT CO2 TURNS LIME WATER MILKY co2 సున్నపు తేట ను తెల్ల గా మార్చుతుందని నిరూపించుటకు
TO PROVE THAT CO2 IS PRESENT IN THE AIR WE BREATHE IN.
మనం పీల్చే గాలిలో co2 ఉందని నిరూపించేందుకు
TO PROVE THAT CO2 IS PRESENCE IN THE AIR WE BREATHOUT.
మనం పీలచి వదిలే గాలిలో cO2 ఉంటుందని నిర్ధారించుటకు.
ALL THE ABOVE. పైవన్నీ
WHO POSTULATED THAT OUR EXPIRATION AIR CONTAINS MORE CO2? మనం పీల్చి వదిలే గాలిలో co2 అధికం గా ఉంటుందని తెలిపిన వారు ఎవరు?
JOSEPH PRESTLEY జోసెఫ్ ప్రీస్ట్లే
JODEPH BLACK జోసెఫ్ బ్లాక్
ROBERT HILLARY రాబర్ట్ హిల్లరీ
LEVOISTEIR లేవోయిజర్
HEAT OF EXHALATED AIR IS BECAUSE OF TYHE PRESENCE OF__.
మనం వెలుపలికి వదిలే గాలి వేడిగా ఉండటానికి గల కారణం_____.
co 2
నీటి ఆవిరి WATER VAPOUR
పై రెండూ BOTH OF THE ABOVE
o 2
ఎడమ ఊపిరితిత్తి కుడి దానితో పోల్చితే చిన్నది గా ఉండటానికి కారణం_____. REASON FOR SMALL SIZE OF LEFT LUNGS WHEN COMPARED WITH THE RIGHT ONE?
కాలేయమునకు ఉదర కుహరం లో చోటివ్వడం కోసం TO LOCATE LIVER IN ABDOMEN
జీర్ణాశయమునకు ఉదర కుహరం లో చోటివ్వడం కోసం TO LOCATE STOMACH IN ABDOMEN
ఉరః కుహరం లో హృదయానికి చోటివ్వడం కోసం TO PLACE HEART IN CHEST CAVITY
పైవన్నీ కారణాలే ALL THE ABOVE
INHALATION MEANS----
ఉచ్ఛ్వాసాము అనగా______.
to absob air into lungs
గాలిని ఊపిరితిత్తుల లోనికి పీల్చడం
TO SEND OUT AIR FROM LUNGS
గాలిని ఊపిరితిత్తుల నుండి వెలుపలికి పంపడం
TO ABSORB OXYGEN INTO THE BLOOD.
ఆక్సిజన్ ను రక్తం లో నికి తీసుకోవడం
TO SEND OUT CO 2 FROM LUNGS. co 2 ను శరీరం నుండి వెలుపలికి పంపడం
నిశ్వాసము అనగా_______. EXHALATION MEANS______.
ఊపిరితిత్తుల నుండి గాలి ని శరీరం వెలుపలికి పంపడం
TO SEND OUT AIR FROM LUNGS
co 2 ను ఊపిరితిత్తుల నుండి వెలుపలికి పంపడం
TO SEND OUT CO 2 FORM LUNGS
co 2 రక్తం నుండి తొలగింపచేయడం
TO REMOVE CO 2 FROM BLOOD
పైవన్నీ ALL THE ABOVE
we excrete out through exhald air_____
నిశ్వసించే గాలి ద్వారా మనం విసర్జించేవి________.
co 2
water vapour
నీటి ఆవిరి
both
పైరెండూ
water
నీరు
respiration undergoes at cellular level is known as________.
కణ స్తాయి లో జరిగే శ్వాసక్రియ ను ఏమంటారు?
respiration శ్వాస క్రియ
expiration నిశ్వాసము
cellular respiration కణ శ్వాసక్రియ
all the above న పైవన్నీ
