Font size
Worksheets6th forms of water; water cycle ( part 2)
Total questions: 17
Worksheet time: 9mins
How many forms do we have water in?
మనకు నీరు ఎన్ని స్థితులలో లభిస్తుంది?
3
2
1
4
Water, present in oceans, seas, lakes, rivers and even under ground is in the form of
మహా సముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, భూగర్భంలో నిలువ ఉండే నీరు ఏ రూపంలో ఉంటుంది?
Solid form
ఘన రూపం
Liquid form
ద్రవ రూపం
Gaseous form
వాయు రూపం
Water vapour is in ____ form
నీటి ఆవిరి ఏ రూపంలో ఉంటుంది?
Solid form
ఘన రూపం
Liquid form
ద్రవ రూపం
Gaseous form
వాయు రూపం
The process of water changing into water vapour is called
నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు?
Evaporation
బాష్పీభవనం
Condensation
సాంద్రీకరణం
Precipitation
అవపాతం
Collection and Runoff
సేకరణ మరియు ప్రవాహం
What is the factor that affects evaporation?
బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశం ఏది?
amount of heat
ఉష్ణ పరిమాణం
amount of water
నీటి పరిమాణం
time
కాలం
Size of vessel
పాత్ర పరిమాణం
Water evaporates continuously from the surfaces of water bodies like seas, oceans, rivers, ponds etc. due to the
( Select 2 correct answers)
ఏ ఏ కారకాల వల్ల మహా సముద్రాలు, నదులు, చెరువులలోని నీరు బాష్పీభవనం చెందుతుంది?
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)
Sunlight
సూర్యరశ్మి
Air
గాలి
Time
కాలం
Area
వైశాల్యం
Which of the following process add water vapour to the atmosphere
కింది వాటిలో వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియ
Solidification
వడగళ్ళు
Precipitation
అవపాతం
Condensation
సాంద్రీకరణం
Evaporation
బాష్పీభవనం
On cold winter mornings when we speak, we observe smoke - like vapour coming out of our mouth - it's the best example for
శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నప్పుడు నోటిలోనుండి పొగలాంటిది వస్తుంది. - ఇది దీనికి చక్కని ఉదాహరణ
Solidification
వడగళ్ళు
Precipitation
అవపాతం
Condensation
సాంద్రీకరణం
Evaporation
బాష్పీభవనం
In the mornings during winter, some fog is formed and small dew - drops appear on grass and leaves due to ____
శీతాకాలంలో ఉదయం పూట గడ్డిమీద, మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడుతాయి. కారణం ___
Solidification
వడగళ్ళు
Precipitation
అవపాతం
Condensation
సాంద్రీకరణం
Evaporation
బాష్పీభవనం
The process of convertion of water vapour into water is called ____
నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఏమంటారు?
Solidification/ hail
వడగళ్ళు
Precipitation
అవపాతం
Condensation
సాంద్రీకరణం
Evaporation
బాష్పీభవనం
Due to ice cold water, outer surface of the glass forms small drops of water - because of
చల్లని నీటి వల్ల గ్లాసు బయటి భాగంలో నీటి చుక్కలు ఏర్పడ్డాయి - ఎందుకంటే
Solidification/ hail
వడగళ్ళు
Precipitation
అవపాతం
Condensation
సాంద్రీకరణం
Evaporation
బాష్పీభవనం
Weather condition where rain, snow, sleet or hail fall from the sky is called
వర్షం, మంచు, మంచుతో కూడిన వర్షం లేదా వడగళ్ళు వంటి ఆకాశం నుండి పడే వాతావరణ పరిస్థితిని ఏమంటారు?
Solidification/ hail
వడగళ్ళు
Precipitation
అవపాతం
Condensation
సాంద్రీకరణం
Evaporation
బాష్పీభవనం
When the size of the water - drops increases further it becomes difficult for the cloud to hold them and water drops begin to fall. This is called ____
తేమ బిందువులు మరింత పెద్దవైతే మేఘాలు వాటిని నిలుపుకోలేక తేమ బిందువులు కిందకు రాలటం ప్రారంభమవుతుంది. దీనిని మనం ఏమంటాము?
Solidification/ hail
వడగళ్ళు
Precipitation
అవపాతం
Condensation
సాంద్రీకరణం
Rain
వర్షం
Rainy season in our state A.P
ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాలం
June to September
జూన్ నుండి సెప్టెంబర్ వరకు
June to August
జూన్ నుండి ఆగస్టు వరకు
July to November
జూలై నుండి నవంబర్ వరకు
August to November
ఆగస్టు నుండి నవంబర్ వరకు
What do we call the rains that normally occur in June to September?
సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే వర్షాలను మనం ఏమని పిలుస్తాము?
South West monsoon
నైరుతి ఋతుపవనాలు
North East monsoon
ఈశాన్య ఋతుపవనాలు
East South monsoon
ఆగ్నేయ ఋతుపవనాలు
West North monsoon
వాయువ్య ఋతుపవనాలు
What do we call the rains that normally occur in November and December?
సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చే వర్షాలను మనం ఏమని పిలుస్తాము?
South West monsoon
నైరుతి ఋతుపవనాలు
North East monsoon
ఈశాన్య ఋతుపవనాలు
East South monsoon
ఆగ్నేయ ఋతుపవనాలు
West North monsoon
వాయువ్య ఋతుపవనాలు
Rain clouds change their colour from _____ to _____
వర్షాన్ని కురిపించే మేఘాలు ఏ రంగు నుండి ఏ రంగులోకి మారతాయి?
White to Grey
తెలుపు రంగు నుండి బూడిద రంగులోకి
Blue to Grey
నీలి రంగు నుండి బూడిద రంగులోకి
Blue to Black
నీలి రంగు నుండి నలుపు రంగులోకి
White to Black
తెలుపు రంగు నుండి నలుపు రంగులోకి
