Font size
WorksheetsExcretion in other organisms ఇతర జీవుల్లో విసర్జన
Total questions: 16
Worksheet time: 8mins
Simple diffusion from the body surface into the surrounding water
కణం ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా
Protozoa
ప్రోటోజోవా
Porifera
పొరిఫెరా
Coelenterate
సీలెంటరేటా
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Water bath almost all their cells
( Select 2 correct answers)
నీటి ప్రసరణ అన్నీ కణాల ద్వారా జరగడం వలన
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
Protozoa
ప్రోటోజోవా
Porifera
పొరిఫెరా
Coelenterate
సీలెంటరేటా
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Flame cells
జ్వాలాకణాలు
Annelida
అనెలిడా
Porifera
పొరిఫెరా
Coelenterate
సీలెంటరేటా
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Renette cells
రెనెట్ కణాలు
Annelida
అనెలిడా
Porifera
పొరిఫెరా
Coelenterate
సీలెంటరేటా
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Nephridia
నెఫ్రిడియ
Annelida
అనెలిడా
Porifera
పొరిఫెరా
Arthropoda
ఆర్దోపొడ
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Green glands
హరితగ్రంథులు
Annelida
అనెలిడా
Mollusca
మొలస్కా
Arthropoda
ఆర్దోపొడ
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Malpighian tubules
మాల్ఫీజియన్ నాళికలు
Annelida
అనెలిడా
Mollusca
మొలస్కా
Arthropoda
ఆర్దోపొడ
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Meta nephridia
మెటా నెఫ్రీడియా
Annelida
అనెలిడా
Mollusca
మొలస్కా
Echinodermata
ఇకైనోడర్మేటా
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Water vascular system
జలప్రసరణ వ్యవస్థ
Annelida
అనెలిడా
Mollusca
మొలస్కా
Echinodermata
ఇకైనోడర్మేటా
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Excretory structures appear for the first time in
మొట్టమొదటగా విసర్జక అంగాలు కనిపించినది
Annelida
అనెలిడా
Mollusca
మొలస్కా
Echinodermata
ఇకైనోడర్మేటా
Platyhelminthes
ప్లాటిహెల్మింథిస్
Nematoda
నెమటొడా
Excretory structures appear for the first time in
మొట్టమొదటగా విసర్జక అంగాలు కనిపించినది
Flatworms ( tape worms)
బద్దెపురుగులు
Snails
నత్తలు
Star fishes
నక్షత్ర చేపలు
Earth worms
వానపాములు
Sponges
స్పంజికలు
The first excretory organ
మొట్టమొదటి విసర్జక అంగాలు
Flame cells
జ్వాలాకణాలు
Contractile vacuole
సంకోచ రిక్తిక
Kidneys
మూత్ర పిండాలు
Nephridia
నెఫ్రిడియా
Meta nephridia
మెటా నెఫ్రిడియా
Which do not have specific excretory organs?
( Select 2 correct answers)
ప్రత్యేకమైన విసర్జక అంగాలను కలిగి ఉండనివి ఏవి?
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
Sponges
స్పంజికలు
Coelenterates
సీలెంటిరేటులు
Protozoans
ప్రోటోజోవనులు
Birds
పక్షులు
Reptiles
సరీసృపాలు
Reptiles, Aves and mammals
సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు
Kidneys
మూత్ర పిండాలు
Water vascular system
జలప్రసరణ వ్యవస్థ
Meta nephridia
మెటా నెఫ్రిడియా
Nephridia
నెఫ్రిడియా
Unicellular organisms remove waste products by
ఏకకణ జీవులు విసర్జక పదార్థాలను ఈ విధంగా తొలగించుకుంటాయి.
Simple diffusion
వ్యాపన పద్ధతి
Water bathes almost all their cells
నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన
Flame cells
జ్వాలా కణాలు
Green glands
హరిత గ్రంధులు
Freshwater organisms like Amoeba, Paramecium possess osmoregulatory organelle called
మంచినీటి జీవులైన అమీబా పేరమీషియం ద్రవాభిసరణ క్రమత చూపడానికి కలిగి ఉన్న అంగం
Contractile vacuole
సంకోచ రిక్తిక
Skin
చర్మం
Simple diffusion
వ్యాపన పద్ధతి
Osmosis
ద్రవాభిసరణ
