wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NUTRITION Food Supply System

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

The sites for photosynthesis in cells of green parts of a plant are____. మొక్కల ఆకుపచ్చని ప్రదేశాలలోని కణాలలో కిరణజన్య సంయోగక్రియ జరిగే ప్రదేశాలు_____.

a)

Mitochondria మైటోకాండ్రియా

b)

Cytoplasm జీవ పదార్థము

c)

Nucleus కేంద్రకము

d)

Chloroplast హరిత రేణువు

2.

Chloro the Latin words gives meaning of colour_____. క్లోరో అని లాటిన్ పదము_____ రంగును గురించిన అర్ధాన్ని ఇస్తుంది.

a)

Red ఎరుపు

b)

Grren ఆకుపచ్చ

c)

Yellow పసుపు

d)

All the above e

3.

The reason for dark green colouration of upper surface of leaves when compared with lower surface____. ఉపరితల భాగం ఉపరితల భాగం తో పోల్చినప్పుడు ఎక్కువ ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం___

a)

Containing waxy layer cuticle అవబ్బాసిని అనే పోర కలిగి ఉండడం

b)

Containing less number of chloroplasts తక్కువ సంఖ్యలో హరితరేణువు లను కలిగి ఉండటం

c)

Containing columnar tissue స్తంబాకార కణజాలాన్ని కలిగి ఉండటం

d)

Containing more number of chloroplasts in columnar tissue సంభోగ కణజాలంలో ఎక్కువ సంఖ్యలో హరితరేణువు లను కలిగి ఉండటం

4.

Why there placed more number of chloroplasts in columnar tissue that lies near to upper surface of leaf? ఆకుపై ఉపరితల భాగానికి దగ్గరగా ఉండే సహకార కణజాలంలో ఎక్కువ సంఖ్యలో హరిత రేణువులు ఉండటానికి కారణం ఏమిటి?

a)

To avoid corbondioxide entry into the leaf కార్బన్ డయాక్సైడ్ లోపలికి ప్రవేశించకుండా చేయటం

b)

To invite more number of CO2 molecules into the leaf ఎక్కువ సంఖ్యలో కార్బన్డయాక్సైడ్ అనువులను లోపలికి అనుమతించటం

c)

To assimilate more amount of energy in form of light కాంతి రూపంలో ఎక్కువ శక్తిని గ్రహించడం

d)

All the above పైవన్నీ

5.

The name "grana" is given to_____ of chloroplasts. హరితరేణువు లలో గ్రానా అని పేరు____

a)

Colourless substance in chloroplast. హరితరేణువు లలో రంగులేని పదార్థం.

b)

Stacks of thylakoids థైల కాయిడ్ల దొంతరలు

c)

Membranes of chloroplast హరితరేణువు లో ని పొరలు

d)

All the above పైవన్నీ

6.

The rough texture of lower surface of leaf is due to the presence of ____. పత్ర అ క్రింది ఉపరితల భాగం గరుకు గా ఉండడానికి కారణం___ను కలిగి ఉండడం

a)

Cuticle అవభాసిని

b)

Epidermis బాహ్య చర్మము

c)

Stomata పత్ర రంధ్రాలు

d)

All the above పైవన్నీ

7.

Chlorophyll,the colourful pigment molecule present in chloplast resembles with _____ in our blood. హరితరేణువు లో ఉండే రంగులు కలగచేసే వర్ణక పదార్థపు అణువు పత్రహరితం మన రక్తంలోని_____ ను పోలి ఉంటుంది

a)

ప్లాస్మా plasma

b)

సీరం serum

c)

Red blood cell ఎర్ర రక్త కణం

d)

Hemoglobin హిమోగ్లోబిన్

8.

Which of the statement is correct for light harvesting complex? కాంతి శోషణ సముదాయానికి సంబంధించి క్రింది వాక్యం సరి అయింది.

a)

Units for photosynthesis కిరణజన్య సంయోగ క్రియ కు ప్రమాణాలు.

b)

Chlorophyll a chlorophyll b along with associate pigments form LHC. క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి మరియు ఇతర వర్ణక పదార్థాలు కలిసి కాంతి సోషణ సముదాయాన్ని ఏర్పరుస్తాయి.

c)

Light reactions of photosynthesis takeplace. కిరణజన్య సంయోగ క్రియ లోని కాంతి దశలు జరుగుతాయి.

d)

All the above. పైవన్నీ

9.

The following activity does not takes place in chloroplast. ఈ క్రింది వానిలో ఏ ప్రక్రియ హరితరేణువు లలో జరగదు.

a)

Light energy turns chemical energy కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారటం

b)

Breakdown of water నీటి అణువు విచ్ఛిన్నం చెందడం

c)

CO 2 reduces into carbohydrate. కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్ గా క్షయకరణం చెందటం

d)

Carbohydrate decomposes to carbon dioxide. కార్బోహైడ్రేట్ కార్బన్ డయాక్సైడ్ గా విచ్ఛిన్నం చెందటం.

10.

Which of the following are the stages of photosynthesis process. ఈ క్రింది వానిలో ఏవి కిరణజన్య సంయోగ క్రియ లోని దశలు?

a)

Dark reactions నిష్కాంతి దశ

b)

Light reactions కాంతి దశ

c)

Both రెండూ

d)

Gkycolisis గ్లైకాలసిస్

11.

Which of the following reactions takeplace in light dependent reactions? కాంతి దశలో క్రింది ఏ చర్యలు జరుగుతాయి?

a)

Absorption of light energy కాంతి శక్తి శోషణ

b)

Breakdown of water molecule నీటి అనువు విచ్చిన్నం

c)

Formation of NADOH NADOH అణువు ఏర్పడటం

d)

All the above పైవన్నీ

12.

RUBP in photosynthesis is __ కిరణజన్య సంయోగ క్రియలో RUBP ఒక___.

a)

Endproduct అంత్య పదార్థము

b)

By product ఉప ఉత్పత్తి పదార్థము

c)

Mediatory substance మధ్యస్థ పదార్థం

d)

All the above పైవన్నీ

13.

Light independent reactions takesplace _____. నిష్కాంతి దశలోని చర్యలు_____ జరుగుతాయి.

a)

Day time పగటిపూట

b)

Night time రాత్రిపూట

c)

Day and night పగలు మరియు రాత్రి వేళల

d)

Mid noon at severe sunlight మిట్టమధ్యాహ్నం సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు

14.

End products of light dependent reactions are ___ & ____. కాంతి చర్యలలో అంత్య పదార్థాలు____ మరియు____.

a)

Oxygen glucose ఆక్సిజన్ గ్లూకోజ్

b)

Oxygen starch ఆక్సిజన్ స్టార్స్

c)

ATP NADOH

d)

RUBP, ATP

15.

End products of light independent reactions నిష్కాంతి చర్య లో అంత్య పదార్ధాలు___.

a)

Glucose, H2O.

b)

Glucose, O2, H2O

c)

ATP, NADPH

d)

O2, ATP,NADPH.

16.

Assimilatory power js____. గ్రాహకశక్తి____.

a)

ATP

b)

NADPH

c)

ATP NADPH

d)

ATP NADP

17.

Reason for considering ATP and NADPH as assimilatory power.ATP,NADPH లను గ్రా హ్యకశక్తి అనడానికి కారణం ఏమిటి?

a)

Both ATP and NADPH are liberated in light reactions. ATP, NADPH లు కాంతి చర్యలలో విడుదల అవుతాయి

b)

ATP and NADPH are liberated as chemical energy converted from light energy in light reactions. ATP మరియు NADPH లు కాంతి దశలలో కాంతి శక్తిని రసాయనిక శక్తిగా మార్చుకోవటం ద్వారా విడుదల అయ్యాయి.

c)

Both రెండూ

d)

ATP and NADPH are end products of Light reactions ATP మరియు NADPH లు కాంతి చర్యలలో అంత్య పదార్థాలు

18.

Factors influencing photosynthesis rate are____. కిరణజన్య సంయోగక్రియ ను ప్రభావితం చేసే కారకాలు_____.

a)

Temperature ఉష్ణోగ్రత

b)

Availability of water నీటి లభ్యత

c)

Sunlight సూర్యరశ్మి

d)

All the above పైవన్నీ

19.

The liquid portion of chloroplast that posses enzymes involve in photosynthesis reactions is called____. కిరణజన్య సంయోగక్రియ చర్యలలో పాల్గొని ఎంజైములను కలిగివుండే హరితరేణువు లోని ద్రవ భాగమును_____ అంటారు.

a)

Membrane త్వచము

b)

Stroma స్ట్రోమా

c)

Grana గ్రానా

d)

Thylakoids తైలకోయిడ్లు

20.

Role of intercellular spaces/ air cavities present nearer to lower epidermis in photosynthesis_____. పత్రంలోని సోని క్రింది ఉపరితలం మనకు దగ్గరగా ఉండే పత్రం తర స్థలాలు లేదా గాలిగదుల యొక్క విధి____.

a)

To store CO2 కార్బన్ డయాక్సైడ్ ను నిల్వ చేయుట

b)

Gaseous exchange between I tercellular spaces and mesophyll cells of leaf పత్రంలోని మీసోఫిల్ కణాలు మరియ పత్ర అంతర స్థలాల మధ్య వాయు మార్పిడి

c)

Gaseous exchange between intercellular spaces and outs renvironment through stomata పత్రరంధ్రాలు గుండా వెలుపల వాతావరణానికి అంతర స్థలాలకు మధ్య వాయు మార్పిడి

d)

All the above పైవన్నీ