wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7.Co ordination in life processes

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం

a)

మెడుల్లా

b)

డయన్సెఫలాన్

c)

మస్తిష్కం

2.

రుచి మొగ్గలను కలిగి ఉండని పాపిల్లే

a)

ఫోలియట్ పాపిల్లే

b)

ఫంగిఫామ్ పాపిల్లే

c)

ఫిలిఫామ్ పాపిల్లే

3.

ఆకలి జ్ఞానం మరియు ఆహారం తీసుకోవాలనే ప్రేరణకు కారణం

a)

గ్రీలిన్ స్థాయి పెరగడం

b)

గ్రీలిన్ స్థాయి తగ్గడం

c)

లెప్టిన్ స్థాయి పెరగడం

4.

మనం ఆహారం యొక్క రుచిని ఏ రూపంలో ఉన్నపుడు త్వరగా తెలుకోగలము?

a)

ఘాన

b)

ద్రవ

c)

వాయు

5.

రష్యన్ శాస్త్రవేత్త పావ్లవ్ దేనిపైన ప్రయోగాలు నిర్వహించాడు

a)

నిబంధనసహిత ప్రతిచర్య

b)

నిబంధనరహిత ప్రతిచర్య

c)

పై రెండు

6.

దంతసూత్రాన్ని గుర్తించండి

a)

3,1,3,2/3132

b)

2,1,2,3/2,1,2,3

c)

2,1,3,2/2,1,3,2

7.

దవడ కండరాల చలనాన్ని నియంత్రించే నాడి

a)

మొదటి కపాలనాడి

b)

నాలుగవ కపాలనాడి

c)

ఐదవ కపాలనాడి

8.

ఆహారం నమలడం ద్వారా ఏర్పడే జిగురు వంటి ముద్దను ఏమంటారు?

a)

బోలస్

b)

క్కైమ్

c)

కడ్

9.

ఆహారాన్ని మింగడం అనే యాంత్రికాన్ని నియంత్రించే మెదడు భాగం

a)

మస్తిష్కం

b)

మధ్య మెదడు

c)

మెదడు కాండం

10.

ఏదయినా పదార్థం యొక్క pH 7 కంటే ఎక్కువ ఉంటే అది.....

a)

క్షారము

b)

ఆమ్లం

c)

తటస్తం

11.

మనం ఒక రోజుకి స్రవించబడే లాలాజలం

a)

1-1.25 లీ.

b)

1-1.5 లీ.

c)

2-2.25 లీ.

12.

జీర్ణాశయం గోడలు స్రవించబడే జీర్ణరసంలో వుండే ఆమ్లం....

a)

హైడ్రోక్లోరిక్ ఆమ్లం

b)

నైట్రిక్ ఆమ్లం

c)

సల్ఫ్యూరిక్ ఆమ్లం

13.

పేగులోని ప్రవేశించిన తర్వాత ఆహారం యొక్క స్వభావం...

a)

ఆమ్ల

b)

తటస్థ

c)

క్షార

14.

ఆకలిని అణచివేసే హార్మోన్

a)

లెప్టిన్

b)

గ్రీలిన్

c)

అడ్రినలిన్

15.

పటంలోని దంత రకమును గుర్తించండి

a)

కుంతకము

b)

రదనిక

c)

చర్వణకము