WorksheetsNutrition Food Supply System
Total questions: 13
Worksheet time: 7mins
Cell organelles with green coloured pigments are called___.
ఆకుపచ్చ నీ రంగు కలిగిన కణాంగాలు____.
Chloroplasts క్లోరో ప్లాస్ట్స్
Chromoplasts క్రోమో ప్లా స్ట్
Leucoplasts ల్యూ కో ప్లాస్ట్ లు
All the above పైవన్నీ
Colourless plastids____.
రంగు లేని ప్లాస్టిడ్లు____.
Chloroplasts క్లోరొప్లాస్ట్ లు
Chromoplasts క్రోమొప్లాస్ట్ లు
Leucoplasts ల్యూ కో ప్లాస్తులు
All the above పైవన్నీ
Function of chloroplast___.
క్లోరొప్లాస్టు విధి____.
Storage of food ఆహారం నిలువ
Absorption of light కాంతి ని గ్రహించడం
To provide colours రంగులను కలుగ చేయడం
None of the baove పైవి ఏవీ కావు.
Other name for lysosomes____.
లైసోజోము లకు మరొక పేరు___.
Power houses శక్త్యాగారాలు
Suicidal bags స్వయం విచ్ఛిత్తి సంచులు
Light absorbers కాంతి ని గ్రహించే వి.
Water removers నీటిని తీసివేసే వి.
Fluid present in vacuoles____
రిక్తికల lo unde ద్రవం___.
Cell sap సెల్ శాప్
Cyto sap సైటో శాప్
Saprofluid శాప్రో ఫ్లూయిడ్
All the above పైవన్నీ
Plastids in plant cells are of ____ types.
మొక్కల్లో ప్లాస్టిడ్లు ____ రకములు.
2
3
4
5
Reason for calling lysosomes as suicidal bags ____
లైసో జాములను స్వయం విచ్ఛిత్తి సంచులు అని అందానికి కారణం___
They prepare food ఆహారమును తయారు చేస్తాయి.
They release energy. శక్తి నీ విడుదల చేస్తాయి.
They enables cell to undergo apoptosis
కణాలను స్వీయ నాసనా నికి దారి తీస్తాయి.
All the above పైవన్నీ
Function of lysosomes___.
లైసోజాము ల విధి___.
To digest dead cells నిర్జీవ కణాలను జీర్ణం చేయడం
To absorb light కాంతి నీ గ్రహించడం
Both రెండూ
To connect with other cells కణము ను ఇతర కణాలతో కలపడం.
Cell organelles those are responsible for removing excess of water from cell and to maintain membranal pressure ___.
కణం లో ఎక్కువైన నీటిని వెలుపలికి పంపడం మరియు కు
డ్య పీడనాన్ని నియంత్రించడం పనిగా గల కణాంగాలు___.
Plastids ప్లాస్టిడ్ లు
Vacuoles రిక్తికలు
Lysosomes లైసొ జోములు
All the above పైవన్నీ
Which of the following cell organelle is present only in plant cell?
కింది వానిలో ఏ కణంగం వృక్ష కణాల లో మాత్రం కలదు??
Vacuole రిక్తిక
Plastid ప్లాస్టిడ్
Nucleus కేంద్రకము
Lysosome లైసోజొం
PLASTIDS ARE __________.
ప్లాస్టిడ్ లు______.
CELL ORGANELLES WITH COLOURING PIGMENTS
వర్ణక పదార్ధపు అణువులను కలిగి ఉండే కాణాగాలు
CHLOROPLASTS, CHROMO PLASTS AND LEUCOPLASTS.
క్లోరోప్లాస్ట్ లు, క్రోమో ప్లాస్త్ లు, ల్యూకొ ప్లాస్ట్ లు
PRESENT IN ANIMAL CELLS కణాలలో ఉంటాయి.
1 & 2
1,2 & 3
కణ సిద్ధాంతము ను ప్రతిపాయించిన వారు_________.
CELL THEORY WAS PROPOSED BY_______.
schleden ష్లీడెన్
shwann ష్వాన్
both ఇద్దరూ
CELLS ARISE FROM ______.
కణాలు ______ నుండి ఏర్పడుతాయి.
సీ వాటర్ సముద్రపు నీరు
TISSUES కణజాలాలు
BODY ORGANS శరీర అవయవాలు
PRE EXISTING CELLS ముందు తరం కణాలు
