NEW
Font size
WorksheetsQuiz on RESPIRATORY SYSTEM (శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ
Total questions: 20
Worksheet time: 10mins
అధికంగా వ్యాయామాలు చేసేటప్పుడు మన శరీరంలో ఉండే గ్లూకోజ్ దీని గా మారటం వలన కండరాల అలసట కలుగుతుంది?
ATP
ADP
గ్లైకోజెన్
లాక్టిక్ ఆమ్లం
ఈ పటంలో బయటికి విడిచిపెట్టే వాయు కార్బన్డయాక్సైడ్ అని ఎలా తెలుసుకోగలము?
సున్నపు నీరు ఏ మార్పు లేకపోవడం వలన
సున్నపు నీరు ఎర్రగా మారడం వలన
సున్నపు నీరు పాల వలె తెల్లగా మారడం వలన
సున్నపు నీరులో ఏం మార్పు లేనందువలన
ఇక్కడ ఇవ్వబడిన ఫ్లో చార్ట్ లో సరైన వివరణ గుర్తించండి
గ్లూకోజ్ లో ఆరు కర్బనపు అణువులు ఉంటాయి
పైరువిక్ ఆమ్లం లో 3 కార్బన్ అణువులు ఉంటాయి
బ్యాక్టీరియాలు గ్లూకోజ్ను లాక్టిక్ ఆమ్లంగా మార్చి తక్కువ శక్తిని పొందుతాయి
పైవన్నీ సరైనవే
ఈ క్రింది వాక్యాలులో సరైన దానిని గుర్తించండి?
1.ఊపిరితిత్తులు చుట్టూ ఉండే పొరను ప్లూరా అంటారు
2.వాయుసహిత శ్వాసక్రియ సమీకరణం గ్లూకోస్+ ఆక్సిజన్ ➡️కార్బన్ డయాక్సైడ్+ నీరు +686 కిలో కేలరీల శక్తి
3.1 మరియు 2
4.అవాయు శ్వాసక్రియ మానవులలో మిగిలిన జంతువుల లో ఎక్కువగా జరుగుతుంది
ఈ పటంను బాగా పరిశీలించి జవాబు ని గుర్తించండి
1.ఇవి ఒక సముద్ర ప్రాంతాల్లో పెరిగే మొక్కలు
2.వీటిని వాయి గత వేర్లు లేదా శ్వాస వేర్లు లేదా న్యుమటోపోర్లు అని అంటారు
3.ఇది ఇది మాంగ్రువ్ లెదా మడ అడవులలలో సాధారణంగా పెరుగుతాయి
4.1 మరియు 3 సరైనవి
5.2 మరియు 3 సరైనవి
ఈ క్రింది పటము బాగా పరిశీలించి సరైన వాక్యాలను గుర్తించండి
ఇది ఇది శ్వాసక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది అనే ప్రయోగం
ఇది ఇది శ్వాసక్రియలో కార్బన్డయాక్సైడ్ విడుదల అవుతుంది అని నిరూపించే ప్రయోగం
శ్వాసక్రియలో విడుదలయ్యే వాయువు కార్బన్డయాక్సైడ్ అని నిర్ధారించడానికి సున్నపు తేట ఉపయోగించాను
మొలకెత్తిన విత్తనాలు మాత్రమే శ్వాస క్రీయను జరుపుకొన గలవు
2,3,4 సరైనవి
ఈ ప్రయోగంను జాగ్రత్తగా పరిశీలించి సరైన సమాధానాలు గుర్తించండి
ఇక్కడ ధర్మ మీటర్ ఉష్ణోగ్రతను గుర్తించడానికి ఉపయోగపడుతుంది
మొలకెత్తిన విత్తనాలు మాత్రమే శ్వాసక్రియను జరుపుకుంటాయి
శ్వాసక్రియ లో విడుదలైన లేదా వేడిని బయటకు పోకుండా ధర్మ ప్లాస్ క్ ను ఉపయోగించారు
పై మూడు సరైనవే
పైన ఇచ్చిన జవాబులు లో మొదటి రెండు మాత్రమే సరైనవి
ఈ కణాంగం లో జరిగే ప్రత్యేకమైన జీవక్రియ ఏది?
విసర్జన క్రియ
జీర్ణక్రియ
కణ శ్వాసక్రియ
శ్వాసక్రియ
శ్వాసక్రియలో పాల్గొనే అవయవాలను గుర్తించండి.
ఊపిరితిత్తులు
ఊపిరితిత్తులు & రక్తము
ఊపిరితిత్తులు, రక్తము & ఉదరవితానం
ఊపిరితిత్తులు, రక్తము ,ఉదరవితానం మరియు ప్రక్కటెముకలు
మొక్కలు ఈ క్రింది విధానంలో శ్వాసక్రియ ను జరుపుకుంటాయి
పత్రరంధ్రాలు, శ్వాస వేర్లు & లెంటి సెల్స్
కేవలం పత్రరంధ్రాలు ద్వారా
కేవలం శ్వాస వేర్ల ద్వారా
కేవలం శ్వాస వేర్లు & లెంటీ సెల్స్ ద్వారా మాత్రమే
శ్వాసక్రియ విధానంలో ఈ క్రింది అవయవాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి?
ఛాతీ కండరాలు
ఉదర వితానం
A&B
ప్రక్కటెమకులు
మనం అహరాన్ని తినేటప్పుడు పాక్షికంగా కంటబిలం ను మూసి ఉంచే కవాటం పేరు?
ఉపజిహ్వా
వాయునాలం
శ్వాస నాళాలు
గ్రసని
"మానవ శరీర ధర్మ శాస్త్రము" అనే గ్రంథం రాసిన శాస్త్రవేత్త?
లేవోయిజర్
జోసెఫ్ ప్రిస్ట్లీ
వాన్ హల్మెంట్
జాన్ డాపర్
ఈ క్రింది వానిలో తప్పుగా ఇవ్వబడిన వాక్యాన్ని గుర్తించండి
మానవుని ఊపిరితిత్తులు సామర్థ్యం 5800 మిల్లీలీటర్లు
విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాం
మన ఊపిరితిత్తుల్లోని గాలిని పూర్తిగా బయటకు పంపినప్పటికీ ఇంకా 1000 మిల్లీ లీటర్ల వాయువు మిగిలి ఉంటుంది
హిమోగ్లోబిన్ లో ఇనుము(Fe) అనే అణువు ఉంటుంది
ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి
ఊపిరితిత్తుల్లో అసంఖ్యాకమైన ఒకే కణం మందంతో తయారైన వాయు గోనులు ( Alveoli) ఉంటాయి.
ఊపిరితిత్తుల్లో హిమోగ్లోబిన్ ఆక్సి హిమోగ్లోబిన్ గా ( Hbo2) గా ఉంటుంది.
పై రెండు సరైనవే
ఉచ్వాసం లోనూ, నిశ్వాసం లోనూ ఆక్సిజన్ శాతం ఒకేలా ఉంటుంది
ఈ క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి
కణజాలాలు నిరంతరం ఆక్సిజన్ను వినియోగించడం వలన ఆక్సిజన్ గాఢత బాగా తక్కువగా ఉంటుంది
సూక్ష్మజీవులు జరుపుకునే అవాయు శ్వాసక్రియ ప్రక్రియనే కిన్వ నము లేదా పులియుట ( fermentation)అంటారు
మైటోకాండ్రియా లను తన శక్త్యా గారాలు అంటారు
ATP అనేది కణము యొక్క ఎనర్జీ కరెన్సీ అంటారు.
పైవన్నీ
ఒక గ్లూకోజ్ అణువు రెండు పైరువిక్ ఆమ్లం అణువులుగా విడగొట్టడ బడుతుంది దీనినే ఈ విధంగా పిలుస్తారు
ఆవాయు శ్వాస క్రియ
వాయు సహిత శ్వాస క్రియ
కిన్వణం
గ్లైకాలసిస్
ఈ పటంలో ద్రవ పారాఫిన్ ఉపయోగం?
CO2 అందకుండా
O2 అందకుండా
N2 అందకుండా
So2 అందకుండా
శ్వాసక్రియ ఒక దహన క్రియ ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది అని తెలిపిన శాస్త్రవేత్త
రాబిన్ సన్
జాన్ డాపర్
లేవోయిజర్
జోసెఫ్ బ్లాక్
ఈ ప్రక్క పటంలో మీరు వేటిని గమనించారు?
శ్వాస వేర్లు
పత్ర రంద్రాలు
లెంటీసెల్స్
లైఖెన్లు
