wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Respiration Energy Releasing System

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

What is the precaution to take using thermometer in the given experiment. ధర్మామీటర్ ను ఈ ప్రయోగంలో ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

a)

To keep thermometer among seeds. ధర్మామీటర్ ను విత్తనాల మధ్య ఉంచాలి

b)

To keep thermometer bulb among seeds. ధర్మామీటర్ బల్బు భాగాన్ని విత్తనాల మధ్య ఉంచాలి.

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

2.

Aerobic respiration takesplace in_____క్రింది వానిలో వాయుసహిత శ్వాసక్రియ జరిగేవి____.

a)

Sprouts మొలకలు

b)

Fresh fruits తాజా పండ్లు

c)

Both రెండూ

d)

Seeds విత్తనాలు

3.

Which of the following is catabolic reaction____. క్రింది వానిలో విచ్ఛిన్న క్రియ_____.

a)

Cumbustion దహనం

b)

Respiration శ్వాసక్రియ

c)

Both రెండూ

d)

Photosynthesis కిరణజన్య సంయోగక్రియ

4.

Raise in reading of thermometer in given experiment proves that_____.

పటంలో ఇవ్వబడిన ప్రయోగంలో ఉంచబడిన ధర్మామీటర్ లో రీడింగ్ పెరుగుదల ______ ను నిర్ధారిస్తుంది.

a)

Liberation of heat in photosynthesis కిరణజన్య సంయోగక్రియ లో వేడిమి విడుదల.

b)

Liberation of heat in anerobic respiration అవాయు శ్వాసక్రియ లో వేడిమి విడుదల.

c)

Liberation of heat in aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ లో వేడిమి విడుదల.

d)

All the above పైవన్నీ

5.

What happens if aerobic respiration experiments are conducted with dry seeds rather than with germinating seeds? మొలకెత్తుతున్న విత్తనాలతో కాకుండా ఎండిన విత్తనాలతో వాయుసహిత శ్వాసక్రియ ప్రయోగాలను నిర్వహించినట్లు ఐతే ఏమి జరుగుతుంది?

a)

Results will be same as with germinating seeds మొలకెత్తిన విత్తనాల్తను ఉపయోగించినప్పుడు మాదిరిగానే ఫలితాలు వస్తాయి

b)

Results will be slightly altered ఫలితాలు కొద్దిగా మారుతాయి.

c)

Results won't be appeared ఫలితాలు రావు.

d)

All the above పైవన్నీ

6.

Akm of the experiment____. ప్రయోగం యొక్క ఉద్దేశం____.

a)

O2 releases during aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ లో ఆక్సిజన్ విడుదల.

b)

CO 2 releases during anerobic respiration అవాయు శ్వాసక్రియ లో కార్బన్ డయాక్సైడ్ విడుదల.

c)

O2 releases during anerobic respiration అవాయు శ్వాసక్రియ లో ఆక్సిజన్ విడుదల.

d)

CO 2 releases during aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ లో కార్బన్ డయాక్సైడ్ విడుదల.

7.

Photosynthesis takesplace in the following_____. క్రింది వానిలో కిరణజన్యసంయోగక్రియ జరిగేవి_____.

a)

Plants మొక్కలు

b)

Algae ఆల్గే

c)

Cuanobacteria నీలి ఆకుపచ్చ శైవలాలు

d)

All the above పైవన్నీ

8.

In photoaynthesia_____ energy is fixed to ____ energy. కిరణజన్య సంయోగ క్రియలో _____శక్తి,____ శక్తిగా స్థిరీకరించ పడుతుంది.

a)

Light electrical

b)

Chemical. Light

c)

Light. Chemical

d)

Electrical. Light

9.

C6 H12 O6 + 6O2 ------> 6CO2 + 12 H2O + energy.

Above equation represents _____ process. పై సమీకరణం ఏ ప్రక్రియ ను సూచిస్తుంది?

a)

Aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ

b)

Anerobic respiration అవాయు శ్వాసక్రియ

c)

Photosynthesis కిరణజన్య సంయోగక్రియ

d)

Fermentation కిన్వనము

10.

C6H12 O6 -----> 2C2 H5 OH + 2CO2 + energy.

Above equation represents_____. పై సమీకర నము ______ ను సూచిస్తుంది.

a)

Fermentation in lactic acid bacteria లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లో కిన్వణం

b)

Fermentation in anerobic bacteria అవాయు బ్యాక్టీరియా ల లో కిన్వనం

c)

Fermentation in muscle cell కండర కణములు లో కిన్వనమ్

d)

Fermentation in yeast ఈస్ట్ లో కిన్వనం

11.

Sites for photosynthesis are chloroplasts in cell while for respiration _____. కణంలో కిరణజన్యసంయోగక్రియ జరిగే ప్రదేశాలు chloroplast లు శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు_____.

a)

Mitochondria మైటోకాండ్రియా

b)

Ribosomes రైబోజోమ్

c)

Plastids ప్లాస్టిడ్ లు

d)

All the above పైవన్నీ

12.

Source of energy for conduction of photosynthesis is ______. During respiration, energy releases in the form of ___. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన శక్తి_____ రూపంలో లభిస్తుంది. శ్వాస క్రియలో శక్తి _____రూపంలో విడుదల అవుతుంది.

a)

Light. Light కాంతి కాంతి

b)

Chemical chemical

c)

Light. ATP

d)

ATP. Light

13.

Which substance is used to test release of Carbon di oxide? కార్బన్ డయాక్సైడ్ విడుదలను పరీక్షించడానికి ఏ పదార్థమును ఉపయోగిస్తారు?

a)

Calcium carbonate కాల్షియం కార్బోనేట్

b)

Calcium Hydroxide solution కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం

c)

Calcium oxide కాల్షియం ఆక్సైడ్

d)

All the above పైవన్నీ

14.

Simple substances built up into complex substances during photo synthesis. Hence it is called_____ process. కిరణజన్య సంయోగ క్రియ లో సరళ అనువులు సంక్లిష్టమైన అనువులుగా నిర్మించబడ్డాయి కావున కిరణజన్యసంయోగక్రియ ను_______చర్య అంటారు.

a)

Catabolic విచ్ఛిన్న

b)

Anabolic నిర్మాణ

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

15.

How many phases are there in aerobic respiration? వాయుసహిత శ్వాసక్రియ లో ఎన్ని దశలు ఉన్నాయి?

a)

1

b)

2

c)

3

d)

4