wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Nutrition Food Supply System

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Balance diet means diet that consists of nutrients in ____. Quantities.

సంతులిత ఆహారం అనగా పోషకాలన్నీ _____ పాళ్ల లో కలిగిన ఆహారం.

a)

Adequate సరిపడేంత

b)

Equal సమానమైన

c)

Unequal అసమానమైన

d)

All the above పైవన్నీ

2.

Mal nutrition is the condition where _______.

పోషకాహార లోపం అనగా___.

a)

One nutrient lacking in food. ఒక పోషకం లోపించిన ఆహారం

b)

Two nutrients lacking in food రెండు పోషకాలను లోపించిన ఆహారం

c)

One or more nutrients lacking in food. ఒకటి లేదా ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారం.

d)

No nutrients lacking in food. పోషకాలు ఏవీ లోపించని

3.

Which of the following is of types of Malnutrition___.

పోషకాహార లోపం లో నీ రకములు___.

a)

Calory mal nutrition కెలొరీ పోషకాహార లోపం

b)

Protein Malnutrition ప్రోటీన్ పోషకాహార లోపం

c)

Protein Calory Malnutrition ప్రోటీన్ కెలొరీ పోషకాహార లోపం

d)

All the above పైవన్నీ

4.

Kwashiarker is the condition occured by ______ mal nutrition..

క్వాషి యార్కర్ ______ లోపం వలన కలిగే స్థితి.

a)

Protein ప్రోటీన్

b)

Calory కెలొరీ

c)

Protein calory ప్రోటీన్ కెలొరీ

d)

All the above పైవన్నీ

5.

Which of the following is not the condition of Kwashiarker ____.

క్వాషియార్కర్ స్థితి కానిది కింది వానిలో____.

a)

Under development of muscles కండరాల ఎదుగుదల లోపం

b)

Irritability చీకాకు గా ఉండటం

c)

Diarrhoea డయేరియా

d)

Swollen legs and abdomen ఉదరము, కాళ్ళు వాపులు

6.

Marasmus is the condition effected by____ malnutrition.

మెరాస్మస్ స్థితి _____ లోపం వలన కలుగుతుంది.

a)

Protein ప్రోటీన్

b)

Calory కెలొరీ

c)

Protein Calory ప్రోటీన్ కెలొరీ

d)

All the above పైవన్నీ

7.

Obseity is the condition where over weight is caused by____. ఊబ కాయత్వము లేదా స్థూల కాయత్వం శరీరం లో ___పరిమాణం ఎక్కువ కావడం వలన.

a)

Water content నీటి పరిమాణం

b)

Fat content కొవ్వు పరిమాణం

c)

Both రెండూ

8.

Chemical name of vitamin B1 ___.

B1 విటమిన్ రసాయన నామం___.

a)

Thaimin థయమిన్

b)

Riboflavin రైబోప్లావిన్

c)

Cyanakobalamine సయ నకోబాలమైన్

d)

All the above పైవన్నీ

9.

Vitamin dissolved in water ____. నీటిలో కరిగే విటమిన్___.

a)

A

b)

D

c)

B

d)

K

10.

Vitamin dissolved in fat____.

క్రొవ్వులు లో కరిగే విటమిన్___.

a)

A

b)

D

c)

E

d)

All the above పైవన్నీ

11.

Vitamin A is available in ____.

విటమిన్ ఎ కింది వాని లో లభిస్తుంది ____.

a)

Leafy vegetables ఆకు కూరలు

b)

Milk 🥛

c)

Mango 🥭

d)

All the above పైవన్నీ

12.

Vitamin C CHEMICAL NAME _____.

విటమిన్ సి రసాయన నామం__.

a)

Cuanakobalamine సైన కోబాలమైన్

b)

Ascorbic acid ఆస్కార్బిక్ ఆమ్లం

c)

Retinol రెటినాల్

d)

Pyruvuc acid పైరువిక్ ఆమ్లం

13.

Defficiency of vitamin K leads to ___.

విటమిన్ K లోపం వలన _____ కలుగుతుంది.

a)

Delay in blood clotting రక్తం గడ్డ కట్టడం లో ఆలస్యం కావడం

b)

Scurvy స్కర్వి

c)

Both రెండూ

d)

Anemia ఎనీమియా

14.

Vitamin C defficiency causes ____.

విటమిన్ సి లోపం వలన ____ వ్యాధి కలుగుతుంది.

a)

Pellagra పెల్లాగ్రా

b)

Scurvy స్కర్వి

c)

Night blind ness రేచీకటి

d)

Allt he above పైవన్నీ

15.

Pellagra is caused by__.

పెల్లాగ్రా _____ విటమిన్ లోపం వలన కలుగుతుంది.

a)

Riboflavin రైబోప్లావిన్

b)

NIACIN నియాసిన్

c)

Ascorbic acid ఆస్కార్బిక్ ఆమ్లం

d)

Thaimin థయమిన్