wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TRANSPORTATION THE CIRCULATORY SYSTEM

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Time taken for completion of a cardiac cycle_____. ఒక హార్దిక వలయం పూర్తి కావడానికి పట్టే సమయం____.

a)

0.8 sec.

b)

0.1 sec.

c)

1 sec.

d)

8 sec.

2.

Which of the following statements about the realtion between body weight and heart weight and heart beat of an organism? ఒక జీవి యొక్క శరీరం బరువు కు దాని గుండె బరువు కు, హృదయ స్పందనకు మధ్య గల సంబంధం విషయంలో ఈ క్రింది వాక్యం సరైనది కాదు.

a)

Heart weight is inversely proportional to organism's body weight. హృదయం బరువు జీవి శరీరం బరువు నకు విలోమానుపాతంలో ఉంటుంది

b)

Heart weight is directly proportional to organism's body weight. హృదయం బరువు జీవి శరీరం బరువు నకు అనులోమానుపాతం లో ఉంటుంది

c)

If body size increases, capacity of heart will be higher to pump blood. జీవి శరీరం పరిమాణం పెరిగినప్పుడు దాని హృదయం రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

d)

If body size decreases heartbeat rate increases. జీవి శరీరం బరువు తక్కువగా ఉన్నప్పుడు హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది.

3.

Single Circulation is seen in_______. ఏక వలయ రక్త ప్రసరణ క్రింది జీవులలో కనిపిస్తుంది.

a)

Frog కప్ప

b)

Chameleon ఊసరవెల్లి

c)

Fish చేప

d)

All the above పైవన్నీ

4.

Blood flows through heart twice in double circulation. First time from _____ to heart, second time from _____ to heart. వి వల్ల రక్తప్రసరణలో హృదయం గుండా రక్తం రెండుసార్లు ప్రవహిస్తుంది మొదటిసారి _____నుండి, రెండవ సారి____నుండి.

a)

Lungs, body organs ఊపిరితిత్తులు, శరీర అవయవాలు

b)

Skin, Lungs చర్మము, ఊపిరితిత్తులు

c)

Body organs, lungs శరీర భాగాలు, ఊపిరితిత్తులు

d)

Lungs, skin ఊపిరితిత్తులు చర్మం

5.

Edima occurs in the following situations._____. edima ఈ క్రింది పరిస్థితులలో సంభవిస్తుంది.

a)

When legs are in folded position కాళ్లను మడిచి ఉంచినప్పుడు.

b)

When legs are kept up freely కాళ్లను పైకి పెట్టి క్ఉంచినప్పుడు.

c)

When legs are moving to and fro కాళ్ళను అటు ఇటు ఊపినప్పుడు

d)

When legs are not moved for long time. కాళ్లను కదల్చకుండా ఎక్కువ సమయం ఉంచినపుడు

6.

What is tissue fluid? కణజాల ద్రవం అనగానేమి?

a)

Fluid scattered among tissues కణజాలాల మధ్య లో చేరిన ద్రవం.

b)

Nutrient rich plasma of blood పోషకాలను కలిగిన రక్తంలోని ప్లాస్మా.

c)

Fluid that came out of blood capillaries రక్త కేశనాళికల నుండి వెలుపలకు వచ్చిన ద్రవము.

d)

All the above

7.

Means of circulation in our body______. మన శరీరంలో రవాణా మాధ్యమాలు______.

a)

Blood

b)

Lymph

c)

Both

d)

Plasma

8.

Which of the following contain valves? క్రింది వానిలో కవాటాలను కలిగినవి ఏవి?

a)

Heart హృదయము

b)

Vein సిర

c)

Lymph vessel శోష రస నాళము

d)

All the above పైవన్నీ

9.

The tissue fluid that is remained among tissues is being removed by____. కణజాలాల మధ్య చేరిన కణజాల రసము______ ద్వారా తొలగించబడుతుంది.

a)

Blood Circulatory system రక్త ప్రసరణ వ్యవస్థ

b)

Muscular system కండర వ్యవస్థ

c)

Lymphatic system శోష రస వ్యవస్థ

d)

All the above పైవన్నీ

10.

Difference between blood and lymph is____. రక్తము నకు శోష రసమునకు మధ్య భేదము____.

a)

Plasma ప్లాస్మా

b)

Proteins ప్రొటీన్లు

c)

Blood cells రక్త కణాలు

d)

Vessels నాళాలు

11.

Ameba shows____ for circulation of substances with in the cell. అమీబా కణం లోపల పదార్థాల ప్రసరణ కోసం_____చూపుతుంది

a)

Brownian movement బ్రౌని యను చలనము

b)

Flagellar movement కశాభాల కదలిక

c)

Ciliar movement శైలి కల కదలిక

d)

Pseydopodial movement మిద్యా పాదం కదలిక

12.

No Gastro vascular cavity is present for circulation in____. జల ప్రసరణ కహరమును ప్రసరణ కోసం కలిగి ఉన్న జీవులు కానివి____.

a)

హైడ్రా hydra

b)

Jelly fish జెల్లీ ఫిష్

c)

Both రెండూ

d)

None ఏమీ కావు

13.

In which of the following organisms, the system that acts as both digestive and circulatory system? ఈ క్రింది జీవులలో వేటిలో జీర్ణ మరియు ప్రసరణ వ్యవస్థ గా పనిచేసే వ్యవస్థ కలదు?

a)

Nematodes నిమటొడ్లు

b)

Platehelementhes ప్లాటీహెల్మింథిస్

c)

Arthropods ఆ ర్త్రోపొడ్లు

d)

Earthworm వానపాము

14.

Blood flows in _____ in case of closed type of circulatory system. సంవృత రక్తప్రసరణ వ్యవస్థలు రక్తము____లో ప్రవహిస్తుంది.

a)

circuits వలయాల

b)

coelom శరీర కుహరం

c)

vessels నాళాలు

d)

All the above పైవన్నీ

15.

Open type of circulation is seen in____. వివృత రక్త ప్రసరణ క్రింది జీవులలో కనిపిస్తుంది.

a)

Annelids అనిలెడ్లు

b)

Echinoderms ఇ ఖైనో దేర్మ్ జీవులు

c)

Arthropods ఆర్థ్రోపొడ్లు

d)

All the above

16.

Closed type of circulation is not seen in_____. సంవృత రక్తప్రసరణ_____ లో కనిపించదు

a)

Earthworm వానపాము

b)

Molluscs మొలస్కా

c)

Cockroach బొద్దింక

d)

All the above

17.

What is called the condition in which blood pressure exceeds 120/ 80. రక్త పీడనం 120 /80 కంటే పెరిగినప్పుడు ఆ స్థితి ని ఏమంటారు?

a)

Hypotension హైపోటెన్షన్

b)

Low BP లో బిపి

c)

Hypertension హైపర్ టెన్షన్

d)

Normal blood pressure సాధారణ రక్త పీడనం

18.

120 in 120/80 denotes_____. 120/80 లో 120____ను సూచిస్తుంది.

a)

Systolic pressure సిస్టోలిక్ పీడనం

b)

Diastolic pressure డయాస్టోలిక్ పీడనం

c)

Blood pressure రక్త పీడనం

d)

Normal blood pressure సాధారణ రక్త పీడనం

19.

What happens when lymphatic system is not functioning in our body? మన శరీరంలో శోష రస వ్యవస్థ పని చేయకపోతే ఏమి జరుగుతుంది?

a)

Blood itself takes charge of removal of tissue fluid. రక్తము కణజాల ద్రవాన్ని తొలగించే పనిని చేపడుతుంది.

b)

Tissue fluid does not be removed results in lymphedima. కణజాల ద్రవం తొలగించబడక లింఫ్ ఏడిమా అనే పరిస్థితి వస్తుంది.

c)

Lymph vessels get swollen లింఫ్ నాళాల లో వాపు కలుగుతుంది

d)

All the above పైవన్నీ

20.

The sound "lub" execudes on closing of ______ in cardiac cycle process. హృదయస్పందన ప్రక్రియలు లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది?

a)

valves between ventricles and arteries జఠరిక లకు ధమనుల కు మధ్యనున్న కవాటాలు మూసుకున్నప్పుడు

b)

Valves in veins సిరలలోని కవాటాలు మూసుకున్నప్పుడు

c)

Valves between atria and ventricles కర్ణికలు జఠరిక లకు మధ్యనున్న కవాటాలు మూసుకున్నప్పుడు

d)

All the above పైవన్నీ