wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Reproduction

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Life processes are___.

జీవన క్రియలు అనగా___.

a)

Functions or processes generally takesplace in body frequently.. క్రియలు లేదా ప్రక్రియలు సహజం గానే అప్పుడప్పుడు శరీరం లో జరుగుతుంటాయి.

b)

Functions or processes takesplace in body to make organisms alive. జీవులు జీవించి ఉండటం కోసం జరిగే క్రియలు లేదా ప్రక్రియలు.

c)

Both రెండూ

2.

Not an example for life process?

జీవన క్రియలు కు ఉదాహరణ___.

a)

Photosynthesis కిరణజన్య సంయోగక్రియ

b)

Respiration శ్వాసక్రియ

c)

Muscular movement కండరాల కదలిక

d)

Reproduction ప్రత్యుత్పత్తి

3.

Which of the following is not the significance of reproduction__.

ప్రత్యుత్పత్తి ప్రాముఖ్యత కానిది__.

a)

Maintain populations జనాభాలను నిర్వహించడానికి.

b)

To replace dead organisms. చనిపోయిన జీవులను భర్తీ చేయడానికి.

c)

To continue the species upto generations జాతుల ను తరాల పాటు కొనసాగించడం.

d)

To stop population growth జనాభా పెరుగుదల ను అరికట్టటం.

4.

Asexual reproduction is known as Reproduction takesplace by means of __.

అలైంగిక ప్రత్యుత్పత్తి _____ తో ఏర్పడే ప్రత్యుత్పత్తి.

a)

Production of gametes సంయోగ బీజాలు ఏర్పడుతూ..

b)

Production of no gametes సంయోగ బీజాలు ఏర్పడకుండా.

c)

Both రెండూ

5.

Examples of asexual reproductiion__.

అలైంగికప్రత్యుత్పత్తి కి ఉదాహరణ___.

a)

Budding కొరకీభవనము

b)

Binary fission ద్విడా విచ్ఛిత్తి

c)

Parthenocarpy అనీషేక ఫలనము

d)

All the above పైవన్నీ

6.

Male gametes____.

పురుష సంయోగ బీజాలు___.

a)

Pollen grains పుప్పొడి రేణువులు

b)

Sperm cells శుక్ర కణాలు

c)

Both రెండూ

7.

Organisms which undergo asexual reproduction ___.

అలైంగికప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులు__.

a)

Bacteria బాక్టీరియా

b)

Paramoecium పార మీషియం

c)

Amoeba అమీబా

d)

All the above పైవన్నీ

8.

Asexual reproduction takesplace in yeast in the form of__.

ఈస్ట్ లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి__.

a)

Binary fission ద్విడా విచ్ఛిత్తి

b)

Budding కొరకీభవనము

c)

Fragmentation ముక్కలు కావడం

d)

Regeneration పునరుత్పత్తి

9.

Asexual reproduction takesplace in the form of fragmentation is in__.

ముక్కలు కావడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి కింది వానిలో జరుగుతుంది__.

a)

Algae ఆల్గే

b)

Fungi ఫంగై

c)

Both రెండూ

d)

Star fish సముద్ర నక్షత్రము

10.

Parthenocarpy is artificially induced by ____ అనిషేక ఫలనము ____ ద్వారా ప్రేరేపించ వచ్చు.

a)

Auxins ఆక్సిన్ల

b)

Gibberellibs జిబ్బెరెల్లిన్స్

c)

Both రెండూ

d)

Cytokinins సైటో కైనిన్లు

11.

Asexual reproduction takesplace in plants undergone through__.

అలైంగికప్రత్యుత్పత్తి మొక్కల్లో ____ ద్వారా జరుగుతుంది.

a)

Stem కాండం

b)

Lraves పత్రాలు

c)

Roots వేర్లు

d)

All the above పైవన్నీ

12.

Asexual reproduction in plants is called___.

మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము____

a)

Sexual reproduction లైంగిక

ప్రత్యుత్పత్తి

b)

Vegetative reproduction శాఖీయ ప్రత్యుత్పత్తి

c)

Both రెండూ

13.

Parthenkgensis ఇస్ seen in the dollowing__.

అనిషెక జననం ___ లో కనిపిస్తుంది.

a)

Honeybee తేనెటీగ

b)

Lizard బల్లి

c)

Both రెండూ

d)

Birds పక్షులు

14.

Regeneration means

పునరుత్పత్తి ___.

a)

To get again lost parts. కోల్పోయిన భాగాలను తిరిగి పొందటం

b)

To get complete organism. పూర్తి జీవి ఏర్పడుతుంది.

c)

Seen in star jelly fish జెల్లీ ఫిష్ లో కనిపిస్తుంది. .

d)

All the baove పైవన్నీ

15.

Given picture shows an asexual mode of reproduction. Name the process___.

ఇవ్వబడిన పటం లో ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం కనిపిస్తున్నది. ఈ విధానం పేరు ఏమిటి?

a)

Fragmentation ముక్కలు కావడం

b)

Budding కొరకీభవనము

c)

Fission ద్విడా విచ్ఛిత్తి

d)

Parthenkgensis అనిషేక జననం