Font size
WorksheetsRespiration Energy Releasing System 2
Total questions: 20
Worksheet time: 11mins
Sites for respiration in cells_____. కణంలో శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు____.
Chloroplasts హరిత రేణువులు
Matrix మాత్రిక
Reaction centers చర్య కేంద్రాలు
Mitochondria మైటోకాండ్రియా
Amount of energy ATP molecule reserves______cals.
ఏటీపీ అణువు విలువ చేసే శక్తి పరిమాణం____కాలరీలు.
7800
7200
7.8
7.2
Reason for calling mitochondria as powerhouses of energy_____.
మైటోకాండ్రియా ను కణంలో శక్త్యాగారాలు అని పిలవడానికి కారణం______.
Releases energy in the form of ATP. ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేస్తుంది.
Reserves energy in the form of ATP. ఏటీపీ రూపంలో శక్తిని నిల్వ చేస్తుంది.
Produces energy in the form of ATP.. ఏటీపీ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
The reactions of energy takes place. శక్తికి సంబంధించిన చర్యలు జరుగుతాయి.
ATP ___.
Adinosine Di Phosphate ఆడినోసీన్ డై ఫాస్ఫేట్
Adinosine Tri Phosphate
ఆడినోసీన్ ట్రై ఫాస్పేట్
Adipose Tri Phosphate అడిపోస్ ట్రై ఫాస్పేట్
Adipose Di Phosphate
అడిపోస్ డై ఫాస్పేట్
End products of fermentation______. కిన్వనములో అంత్య పదార్థాలు____.
CO2
Ethanol ఇథనాల్
Lactic acid లాక్టిక్ ఆమ్లం
Acetic acid ఎసిటిక్ ఆమ్లము
Anerobic respiration means_____. అవాయు శ్వాసక్రియ అనగా_____.
Respiration takes place in presence of oxygen.
ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ.
Respiration takes place in presence of glucose.
గ్లూకోజ్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ.
Respiration takes place in absence of oxygen.
ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియ.
Respiration takes place in absence of glucose.
గ్లూకోజ్ లేకుండా జరిగే శ్వాసక్రియ.
Muscle cramps occur after severe ohysical exercise due to the following reason_____. తీవ్ర శారీరక వ్యాయామం అనంతరం కండరాలలో కలిగే వణుకు కు కారణం క్రిందివానిలో____.
Accumulation of Pyruvic acid పైరువిక్ ఆమ్లం చేరటం.
Accumulation of water. నీరు చేరటం.
Accumulation of acetic acid ఎసిటిక్ ఆమ్లం చేరటం.
Accumulation of lactic acid లాక్టిక్ ఆమ్లం చేరటం.
Purpose of adding Diazene green to glucose solution'____. గ్లూకోజ్ ద్రావణ మునకు డయాజిన్ గ్రీన్ ను కలపడానికి కారణం______.
Represents the presence of oxygen in glucose. గ్లూకోస్ లో ఆక్సిజన్ ఉనికిని తెలియజేస్తుంది.
Represents the absence of oxygen in glucose. గ్లూకోస్ లో ఆక్సిజన్ లేకపోవటాన్ని సూచిస్తుంది.
Both of the above పై రెండు
None of the above. పైవేవీ కావు
What do you know if glucose solution turns pink with addition of Diazene green? దయాజిన్ గ్రీన్ ను కలిపినప్పుడు గ్లూకోజ్ ద్రావణం పింకు రంగులోనికి మారి నట్లయితే నీవేమి తెలుసుకుంటావు?
Absence of oxygen in glucose solution గ్లూకోజ్ ద్రావణం లో ఆక్సిజన్ లేదని
Presence of oxygen in glucose solution గ్లూకోజ్ ద్రావణం లో ఆక్సిజన్ కరిగి ఉందని.
Presence of heat in glucose solution గ్లూకోస్ ద్రావణంలో వేడిమి ఉన్నదని.
Absence of heat in glucose solution గ్లూకోజ్ రావడంలో వేడిని లేదని.
If Oxygen is being dissolved in glucose solution, it turns to ____ colour on addition with Diazene blue. . గ్లూకోస్ ద్రావణంలో ఆక్సిజన్ కరిగి ఉన్నట్లయితే గ్రీన్ కలిపినప్పుడు_____ రంగుకు మారుతుంది.
Blue నీలి
Pink పింకు
Black నలుపు
Blue black నీలి నలుపు
Cumbution resembles respiration in the following ways____. దహనము శ్వాసక్రియ తో క్రింది విషయాలలో పోలికలు కలిగి ఉంది.
Produces heat energy
Releases CO2.
Both
None
End peoducts of aerobic respiration___. వాయుసహిత శ్వాసక్రియ లో అంత్య పదార్థాలు____.
Ethyl alcohol, H20 ఇథైల్ ఆల్కహాల్ నీరు
Carbon di oxide,water కార్బన్ డై ఆక్సైడ్, నీరు
Lactic acid,Carbon dioxide లాక్టిక్ యాసిడ్, కార్బన్డయాక్సైడ్
Ethyl alcohol, Carbon di oxide ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డై ఆక్సైడ్
Method used to segregate alcohol from sugar soution _______. చక్ర ద్రావణం నుండి ఇ ఆల్కహాల్ను వేరు చేసే ప్రక్రియ____.
Filtration వడపోత
Evaporation భాష్పీభవన ము
Distillation స్వేదనము
Fractional distillation a అంశిక స్వేదనం
Respiration is the process of releasing energy. Energy in cellular respiration release in the form of _____. శ్వాసక్రియ శక్తిని విడుదల చేసే ప్రక్రియ. కణ శ్వాసక్రియ లో శక్తి_______ రూపంలో విడుదలవుతుంది.
ATP
Heat వేడిమీ
Both రెండూ
None ఏదీకాదు
In the experiment to prove anerobic respiration, what is the reason for pouring liquid paraffin is on glucose solution. అవాయు శ్వాసక్రియ ను నిరూపించే ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణం పై ద్రవ పాారాఫైన్ ాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాను పోయడానికి కారణం_____
It prevents entry of CO2 into glucose solution అది గ్లూకోజ్ ద్రావణం లోనికి కార్బన్ డై ఆక్సైడ్ ను పోనివ్వదు.
It prevents the entry of O2 into glucose solution అది గ్లూకోస్ ద్రావణం లోనికి ఆక్సిజన్ ను పొనివ్వదు.
It allows entry of O2 into glucose solution అది గ్లూకోజ్ ద్రావణం లోనికి ఆక్సిజన్ ను అందిస్తుంది.
It alters the temperature of glucose solution అది గ్లూకోస్ ద్రావణం యొక్క ఉష్ణోగ్రతను మార్పు చేస్తుంది.
Which of the following situations respiratory rate is highest _____. క్రింది ఏ సందర్భములలో శ్వాసక్రియ రేటు అత్యధికంగా ఉంటుంది?
During exercise శారీరక వ్యాయామం చేసే సమయంలో
After doing exercise శారీరక వ్యాయామం చేసిన తర్వాత
In fever జ్వరంగా ఉన్నప్పుడు
None of the above పైవేవీ కావు
Carbon dioxide in blood generally found in the form of_____. రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా______ రూపంలో ఉంటుంది.
Carbonate
Phosphate
Bicarbonate
Diphosphate
Gas that turns lime water white______. సున్నపు తేటను తెల్లగా మార్చే వాయువు____.
co 2
H2
O2
All the above పైవన్నీ
Who proposed that combution relates with respiration to some extent? దహనము శ్వాసక్రియను కొంతవరకూ పోలి ఉంటుందని చెప్పిన వారు ఎవరు?
Robinson రాబిన్సన్
Lavoister లేవోయిజర్
Joseph Priestly జోసెఫ్ ప్రీస్ట్లీ
Von helmant వాన్ హెల్మెంట్
Anerobic respiration takes place in____ of the cell. అవాయు శ్వాసక్రియ కణంలో______లో జరుగుతుంది.
Mitochondria మైటోకాండ్రియా
Ribosomes రైబోజోమ్ లు
Cytoplasm జీవ పదార్థము
All the above పైవన్నీ
