Font size
Worksheets10 ప్రసరణ పార్ట్ 1( page 51, 52, 53, 54)
Total questions: 18
Worksheet time: 10mins
జీవులకు ప్రసరణ వ్యవస్థ యొక్క అవసరం ఎందుకు ఏర్పడింది?
ఆలస్యాన్ని నివారించడానికి
రక్త కణాలు ప్రయాణం చేయడానికి
రక్తం ఎక్కించడానికి
ప్రత్యేకంగా ప్రసరించడానికి
డాక్టర్ రోగి చేతి నుండి తన గడియారం నుండి ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు?
గుండె ఎన్ని సార్లు స్పందిస్తుంది
ఎన్ని లీటర్ల రక్తం ప్రవహిస్తుంది
ఎంత శాతం ఆక్సిజన్ ఉంది
ఈ మనిషికి జబ్బు ఏమిటి
హృదయ స్పందనను లెక్కించడానికి
చూపుడు వేలు, మధ్య వేళ్ళను మణికట్టు లోపలివైపుకు బొటన వేలును మణికట్టు కింది వైపుకు
బొటన వేలు మణికట్టు పై, చూపుడు వేలు మధ్య వేలు మణికట్టు వెనుక వైపు
నాలుగు వేళ్ళు మణికట్టు పై, బొటన వేలు మణికట్టు కింది భాగంలో
బొటన వేలు మణికట్టు వద్ద, మిగిలిన వేళ్ళు మణికట్టు వెనుక వైపు
కింది వాటిలో నాడీ స్పందన రేటు పెరగని సందర్భం
భయపడినపుడు
ఉద్రేకపడినపుడు
మెట్లు ఎక్కేటప్పుడు
పరిగెత్తేటపుడు
నిద్రపోయేటప్పుడు
నాడీస్పందన రేటు - నవజాత శిశువు ( 0 - 3 నెలలు)
100 - 150
90 - 120
80 - 120
70 - 130
నాడీస్పందన రేటు - శిశువు ( 3 - 6 నెలలు)
100 - 150
90 - 120
80 - 120
70 - 130
నాడీస్పందన రేటు - శిశువు ( 6 - 12 నెలలు)
100 - 150
90 - 120
80 - 120
70 - 130
60 - 100
నాడీస్పందన రేటు - పిల్లలు ( 1 - 10 సంవత్సరాలు)
100 - 150
90 - 120
80 - 120
70 - 130
60 - 100
నాడీస్పందన రేటు - పిల్లలు, పెద్దలు, వృద్ధులు (10 సంవత్సరాలు పైబడిన వారు)
100 - 150
90 - 120
40 - 60
70 - 130
60 - 100
నాడీస్పందన రేటు - సుశిక్షితులైన క్రీడాకారులు
100 - 150
90 - 120
40 - 60
70 - 130
60 - 100
స్టెతస్కోప్ ను కనుగొన్న శాస్త్రవేత్త
రెని లెన్నెక్
విలియం హార్వే
జాన్ డ్యూయీ
వాన్ డాల్టన్
ఏ సంవత్సరంలో స్టెతస్కోప్ కనుగొనబడింది
1816
1754
1934
1651
మొదటి సారి హృదయ స్పందన వినడానికి ఏమి ఉపయోగించారు?
కాగితపు గొట్టం
వెదురు గొట్టం
ఇనుప గొట్టం
రబ్బరు గొట్టం
కాగితపు గొట్టం స్థానం లో హృదయ స్పందన వినడానికి ఏమి ఉపయోగించారు?
ప్లాస్టిక్ గొట్టం
వెదురు గొట్టం
ఇనుప గొట్టం
రబ్బరు గొట్టం
హృదయ స్పందనను వినడానికి మనమూ కాగితపు గొట్టం తయారు చేయాలంటే దాని కొలతలు ఎలా ఉండాలి?
10 అంగుళాల పొడవు, 1 అంగుళం వ్యాసం
20 అంగుళాల పొడవు, 2 అంగుళాల వ్యాసం
5 అంగుళాల పొడవు, 1/2 అంగుళం వ్యాసం
20 అంగుళాల పొడవు, 1 అంగుళం వ్యాసం
హృదయ స్పందన, నాడీ స్పందన తెలియజేసే గ్రాఫ్ కు సంబంధించి సరైన 2 సమాధానాలు ఎంచుకోండి
నీలి రంగు పట్టీలు హృదయ స్పందనను తెలియజేస్తాయి
ఎరుపు రంగు పట్టీలు నాడీ స్పందనను తెలియజేస్తాయి
నీలి రంగు పట్టీలు నాడీ స్పందనను తెలియజేస్తాయి
ఎరుపు రంగు పట్టీలు హృదయ స్పందనను తెలియజేస్తాయి
హృదయ స్పందన, నాడీ స్పందన గ్రాఫ్ కు సంబంధించి రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి
X - అక్షం : విద్యార్థి పేరు
Y - అక్షం : హృదయ స్పందన, నాడీ స్పందన నిముషానికి
X - అక్షం : హృదయ స్పందన, నాడీ స్పందన నిముషానికి
Y - అక్షం : విద్యార్థి పేరు
హృదయ స్పందన, నాడీ స్పందనల మధ్యగల సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ ను ఏమంటారు?
హిస్టోగ్రాం
కార్డియో గ్రాం
మయో గ్రాం
పల్మనరీ గ్రాం
