wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

పోషణ ఆహార సరఫరా వ్యవస్థ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ఈ క్రింది విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాది కలుగుతుంది

a)

బి1

b)

బి2

c)

బి౩

d)

బి6

2.

మొక్కను చీకటి గదిలో ఉంచితే................ జరుగదు

a)

శ్వాసక్రియ

b)

ప్రత్యుత్పత్తి

c)

కిరణజన్య సంయోగక్రియా

d)

నీటి రవాణా

3.

క్రింది వానిలో పరాన్న జీవనము జరిపేది.

a)

కస్కూట

b)

ఈస్ట్

c)

పుట్టగొడుగు

d)

చేప

4.

కిరణ జన్య సంయోక్రియ అంత్యపదార్థం

a)

గ్లూకోజ్

b)

ఆక్సిజన్

c)

నీరు

d)

పైవన్నీ

5.

ఎండలో పెరిగే మొక్కలను నీడలో ఉంచితే ఏమవుతుంది

a)

మొక్క చనిపోతుంది

b)

బాగా పెరుగుతుంది

c)

పొట్టిగా మారుతుంది

d)

పైవేవీ కాదు

6.

అతిదేయ మొక్కలోనికి చుచ్చుకుని పోయి ఆహారాన్ని గ్రహించడానికి కస్కూట మొక్కలలో గల ప్రత్యేక నిర్మాణాలు

a)

డాడర్

b)

హస్టోరియా

c)

లెగ్యూమ్ వేర్లు

d)

వాయిగతవేర్లు

7.

E విటమిన్ ను ఇలా కూడా పిలుస్తారు

a)

ఫిల్లోక్వినోన్

b)

కాల్సిఫెరోల్

c)

ఆస్కార్బిక్ యాసిడ్

d)

టోకోఫెరాల్

8.

ఆకులలోని హరిత పదార్థము తొలగించడానికి చేసే ప్రయోగంలో ఉపయోగించే రసాయనయం

a)

మితిలేటెడ్ స్పిరిట్

b)

KOH ద్రావణం

c)

అయోడీన్ ద్రావణం

d)

అసిటిక్ ఆమ్లం

9.

క్రింది వానిలో టీకాల ద్వారా నివారించలేని వ్యాధి

a)

పోలియో

b)

హెపటైటిస్

c)

మలేరియా

d)

కోరింత దగ్గు

10.

క్రింది వానిలో పరాన్న జీవి మొక్క

a)

కస్కుట

b)

మందార

c)

కాకర

d)

మల్లె

11.

ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి

a)

క్వాషియార్కర్

b)

మెరాస్మస్

c)

స్థూలకాయత్వం

d)

అనీమియా

12.

జీర్ణశయంలో ఆమ్లం పాత్ర ఏమిటి?

a)

లాలాజలం యొక్క క్షారా స్వభావం తగ్గించుట

b)

ఆహారంతో పాటు ప్రవేశించిన సూక్స్మాజీవులను చంపుట.

c)

A & B

d)

పైవేవి కావు.

13.

క్రొవ్వుల్లో కరిగే విటమిన్స్......

a)

B,C

b)

A,D,E,K

c)

B,C,A,D

d)

పైవన్ని

14.

చిన్న ప్రేగు లోపల తలం ముడుతలు పడి, వేళ్ళ వంటి నిర్మాణాలు.....

a)

ఆంత్ర చూషకాలు

b)

నాడీ పోగులు

c)

A and B

d)

పైవేవికావు

15.

పేర్నిషియస్ అనిమియా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది.

a)

B 6

b)

B 2

c)

B 12

d)

D

16.

ఎమల్సిఫీకరణం అనే ప్రక్రియ కు అవసరమయ్య పదార్థం?

a)

ఎమైలేజ్

b)

Sucrase

c)

Trypsin

d)

పైత్య రసం

17.

ఒక వ్యక్తి ఆయనకు తగిలిన గాయములు విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఆలస్యమయింది. అయితే అతనిలో ఈ క్రింది విటమిన్ లోపం ఉన్నట్లు!

a)

Vit A

b)

Vit D

c)

Vit E

d)

ఆస్కార్బిక్ ఆమ్లం

18.

ప్రక్క పటంలో (ఆహార వాహిక)చలనం కనిపిస్తుంది?

a)

రివర్స్ చలనం

b)

సాధారణ చలనం

c)

పెరిస్తాలిక్ చలనం

d)

రివర్స్ పెరిస్టలిక్ చలనం

19.

ప్రక్క పటంలో కనిపిస్తున్న నిర్మాణంలో ఏ ముఖ్యమైన జీవ క్రియ జరుగుతుంది?

a)

విసర్జన క్రియ

b)

జీర్ణక్రియ

c)

కిరణజన్య సంయోగ క్రియ

d)

శ్వాసక్రియ

20.

ఈ ప్రయోగంలో పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క ఉపయోగం ఏమిటి?

a)

ఆక్సిజన్ ను గ్రహిస్తుంది

b)

CO 2(కార్బన్ డై ఆక్సైడ్) ను గ్రహిస్తుంది

c)

H2(హైడ్రోజన్) ను గ్రహిస్తుంది

d)

NH 3(అమ్మోనియా )ను గ్రహిస్తుంది