wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS-TM

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.
ఆహారంలో అధిక పరిమాణంలో ఉండే అంశము ఏది
a)
కార్బోహైడ్రేట్స్
b)
ప్రోటోన్లు
c)
కొవ్వులు
d)
విటమిన్లు
2.
ఆహారపదార్థానికి బరువును చేర్చే అంశము
a)
పిండిపదార్థాలు
b)
పీచుపదార్థాలు
c)
ప్రోటీన్లు
d)
విటమిన్లు
3.
పిండిపదార్థ నిర్థరణకు ఉపయోగించు రసాయనం
a)
ఆల్కహాలు
b)
అయోడిన్
c)
కాపర్ సల్ఫేట్
d)
సోడియం హైడ్రాక్సైడ్
4.
క్రింది వాటిలో భిన్నమైన ఆహారాన్ని గుర్తించండి
a)
అన్నం
b)
బంగాళాదుంప
c)
చపాతి
d)
కందిపప్పు
5.
ఆహారనాళం లో ఆహారం సులువుగా కదులుటకు తోడ్పడే పదార్థాం
a)
పిండిపదార్థాలు
b)
నీరు
c)
ప్రోటీన్లు
d)
లిపిడ్స్
6.
ప్రోటీన్ల నిర్థారణకు కావలసిన రసాయనాలు
a)
ఆల్కహాలు
b)
అయోడిన్
c)
కాపర్ సల్ఫేట్
d)
సోడియం హైడ్రాక్సైడ్
7.
అయోడిన్ పిండిపదార్థాన్ని ఏ రంగుకు మార్చతుంది
a)
ఎరుపు
b)
పసుపు
c)
ఆకుపచ్చ
d)
నీలం
8.
రవికి మలబద్ధకం, డాక్టర్ దాని నివారణకు బీరకాయ,పొట్లకాయ వంటివి తినమని చెప్పాడు. వాటిలో ఉండేది
a)
కార్బోహైడ్రేట్స్
b)
ప్రోటోన్లు
c)
పీచుపదార్థాలు
d)
ఖనిజలవణాలు
9.
ఆహారంలో స్వల్ప పరిమాణంలో ఉండవలసిన అంశము ఏది
a)
పిండిపదార్థాలు
b)
మాంసపుకృత్తులు
c)
లిపిడ్స్
d)
నీరు
10.
క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి
a)
కూరగాయలను కడిగి, కోయాలి
b)
కూరగాయలను కోసి కడగాలి
c)
కూరగాయలను ఉప్పునీటిలో కడగాలి
d)
ఏది కాదు
11.
ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి
a)
ఎండిన పండ్లు
b)
పీచుపదార్థాలు
c)
సలాడ్స్
d)
జంక్ పుడ్స్
12.
మలబద్ధకం నివారించడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటారు
a)
జంక్ పుడ్స్
b)
కేక్సు
c)
పీచుపదార్థాలు
d)
నూనె పదార్థాలు
13.
ఆయోడిన్ తో దీని ఉనికి తెలుసుకోవచ్చు
a)
ప్రోటీన్లు
b)
లిపిడ్స్
c)
పీచుపదార్థాలు
d)
పిండిపదార్థాలు
14.
జేమ్స్ లిండ్ తాజాకాయకూరలు తినడం వలన ఏది వ్యాధిని నయంచేయవచ్చు
a)
బెరిబెరి
b)
నియాసిన్
c)
స్కర్వీ
d)
అమీబీయాసిన్
15.
శరీర నిర్మాణానికి తోడ్పడేవి
a)
ఖనిజలవణాలు
b)
మాంసపుకృత్తులు
c)
లిపిడ్స్
d)
పీచుపదార్థాలు
16.
క్రింది వాటిలో సూక్ష్మపోషకం ఏది
a)
పిండిపదార్థాలు
b)
మాంసపుకృత్తులు
c)
విటమిన్లు
d)
కొవ్వులు
17.
ఆహారపదార్థాలను అధికంగా వేడిచేయటవల్లన
a)
త్వరగా జీర్ణం అగును
b)
ఆహారనాళంలో సులువుగా కదులును
c)
త్వరగా శక్తినిస్తాయి
d)
పోషకాలు నశిస్తాయి
18.
కాగితాన్ని ఉపయోగించి వేటిని పరిశీలిస్తారు
a)
కార్బోహైడ్రేట్స్
b)
మాంసపుకృత్తులు
c)
లిపిడ్స్
d)
విటమిన్లు
19.
ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత ఎవరు
a)
లిండ్
b)
జేమ్స్
c)
పాశ్చర్
d)
లెవోయిజర్
20.
జంక్ పుడ్స్ వలన దెబ్బతినే వ్యవస్థఏది
a)
శ్వాసవ్యవస్థ
b)
జీర్ణవ్యవస్థ
c)
విసర్జక వ్యవస్థ
d)
రక్తప్రసరణ వ్యవస్థ
21.

పై చిత్రంలో ని ఆహారం దేనికి ఉదాహారణ

a)

లిపిడ్స్

b)

మాంసపుకృత్తులు

c)

పిండిపదార్థం

d)

పీచుపదార్థాలు

22.
నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం
a)
1998
b)
1818
c)
1918
d)
1718
23.
క్రింది వాటిలో దేని లోపం వల్ల రక్తహీనత కలుగును
a)
కాల్షియం
b)
జింక్
c)
కార్బన్
d)
ఐరన్
24.
తరుణ్ నువ్వుల గింజలను నలిపి కాగితం పై రుద్దగా అది పాక్షిక పారదర్శకంగా మారినది. అందులో ఉండు పదార్థం ఏది
a)
పిండిపదార్థాలు
b)
క్రొవ్వు
c)
ప్రోటీన్లు
d)
ఖనిజలవణాలు
25.
దృష్టి లోపానికి కారణమగు విటమిన్
a)
విటమిన్ -ఎ
b)
విటమిన్-బి
c)
విటమిన్-సి
d)
విటమిన్-కె