Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

6th food chain ( animals and their food)

Total questions: 24

Worksheet time: 14mins

Name
Class
Date
1.

Those who make their own food are called

తమ ఆహారాన్ని తామే తయారు చేసుకొనే వాటిని ఏమంటారు?

a)

Producers

ఉత్పత్తిదారులు

b)

Consumers

వినియోగదారులు

c)

Predators

వేటగాళ్లు

d)

Heroes

హీరోలు

2.

Example for a producer

ఉత్పత్తిదారుకు ఉదాహరణ

a)

Tree చెట్టు

b)

Moon చంద్రుడు

c)

Mushroom పుట్టగొడుగు

d)

Tiger పులి

3.

Consumers are classified into 2 groups based on

దేని ఆధారంగా వినియోగదారులను రెండు సమూహాలుగా విభజించారు

a)

Food habbits

ఆహారపు అలవాట్లు

b)

Size పరిమాణం

c)

Shape ఆకృతి

d)

Gender లింగం

4.

A consumer is an organism that eats

వినియోగదారుల ఆహారం

a)

Plants and animals

మొక్కలు మరియు జంతువులు

b)

Plants only

మొక్కలు మాత్రమే

c)

Animals only

జంతువుల మాత్రమే

5.

examples for primary consumers

(Select 3 correct answers)

ప్రాథమిక వినియోగదారులకు ఉదాహరణ

(3 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

కొన్ని కీటకాలు

b)

కుందేలు

c)

ఆవు

d)

కప్ప

6.

Which eats herbivores

శాకాహారులను తినే జీవులు

a)

Primary consumers

ప్రాథమిక వినియోగదారులు

b)

Secondary consumers

ద్వితీయ వినియోగదారులు

c)

Producers

ఉత్పత్తిదారులు

7.

Which eats primary consumers

ప్రాథమిక వినియోగదారులను తినే జీవులు

a)

Herbivores

శాకాహారులు

b)

Secondary consumers

ద్వితీయ వినియోగదారులు

c)

Producers

ఉత్పత్తిదారులు

8.

Examples for secondary consumers

( Select 3 correct answers)

ద్వితీయ వినియోగదారులకు ఉదాహరణ

( 3 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

Many birds

అనేక పక్షులు

b)

Frog కప్ప

c)

Fox నక్క

d)

Rabbit కుందేలు

9.

These eat the producers

ఇవి ఉత్పత్తిదారులను తింటాయి

a)

Primary consumers

ప్రాథమిక వినియోగదారులు

b)

Secondary consumers

ద్వితీయ వినియోగదారులు

c)

Tertiary consumers

తృతీయ వినియోగదారులు

10.

This group includes carnivores that eat other carnivores

ఇతర మాంసాహారులను భుజిఃచే మాంసాహారులు ఈ సమూహంలో ఉంటాయి

a)

Primary consumers

ప్రాథమిక వినియోగదారులు

b)

Secondary consumers

ద్వితీయ వినియోగదారులు

c)

Tertiary consumers

తృతీయ వినియోగదారులు

d)

Producers

ఉత్పత్తిదారులు

11.

Two examples for tertiary consumers

తృతీయ వినియోగదారులకు రెండు ఉదాహరణలు

a)

పాములు

b)

సింహాలు

c)

కప్ప

d)

కుందేలు

12.

Select 3 correct answers

మూడు సరైన సమాధానాలు ఎంచుకోండి

a)

Food chain describes how organisms get energy and nutrients by eating other organisms

ఆహారపు గొలుసు అనేది ఇతర జీవులను తినడం ద్వారా జీవులు శక్తి, పోషకాలను ఎలా పొందుతాయో వివరిస్తుంది

b)

A food chain shows the relationship between producers and consumers

ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులు, వినియోగదారులకు మధ్య సంబంధాన్ని చూపుతుంది

c)

Food chain explains the interdependence of diverse organisms in nature

ఆహారపు గొలుసు ప్రకృతిలో విభిన్న జీవులు ఎలా పరస్పరం ఆధారపడి ఉంటాయో వివరిస్తుంది

d)

Food chain explains that tertiary consumers always eats producers

ఆహారపు గొలుసు అనేది తృతీయ వినియోగదారులు ఎప్పుడూ ఉత్పత్తిదారులను తింటాయి అని వివరిస్తుంది

13.

A) the sequence of who eats whom is called as food chain

B) the sequence of who does not eats whom is called as food chain

అ) ఏ జీవిని , ఏ జీవి తింటుందో చూపే క్రమాన్నే ఆహారపు గొలుసు అంటారు

ఆ) ఏ జీవిని, ఏ జీవి తినదో చూపే క్రమాన్నే ఆహారపు గొలుసు అంటారు

a)

A is correct ; B is wrong

అ సరైనది ; ఆ తప్పు

b)

A is wrong ; B is correct

అ తప్పు ; ఆ సరైనది

c)

Both A and B are correct

అ మరియు ఆ రెండూ సరైనవే

d)

Both A and B are wrong

అ మరియు ఆ రెండూ తప్పే

14.

What is the source of energy in a food chain?

ఆహారపు గొలుసులో శక్తికి మూలవనరు ఏమిటి?

a)

Sun సూర్యుడు

b)

Plants మొక్కలు

c)

Trees చెట్లు

d)

Meat మాంసం

15.

How does grasshopper get its energy?

మిడత దాని శక్తిని ఎలా పొందుతుంది?

a)

By eating plants

మొక్కలను తినడం ద్వారా

b)

By eating insects

పురుగులను తినడం ద్వారా

c)

From Sun

సూర్యుని నుండి

d)

From air

గాలి నుండి

16.

Give 2 examples for decomposers

విచ్ఛిన్నకారులకు 2 ఉదాహరణలు

a)

Bacteria బాక్టీరియా

b)

Fungi ( mushroom)

ఫంగై ( పుట్టగొడుగు)

c)

Protozoa ప్రోటోజోవా

d)

Crows కాకులు

17.

Which are also called as recyclers

వేటిని పునరుత్పత్తిదారులు అనికూడా అంటారు

a)

Decomposers

విచ్ఛిన్నకారులు

b)

Producers

ఉత్పత్తిదారులు

c)

Primary consumers

ప్రాథమిక వినియోగదారులు

d)

Tertiary consumers

తృతీయ వినియోగదారులు

18.

Which helps in cycling of materials between producers, consumers and soil

ఏవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు నేల మధ్య పదార్థాలు చక్రీయం కావడానికి ఉపయోగపడుతాయి

a)

Decomposers

విచ్ఛిన్నకారులు

b)

Primary consumers

ప్రాథమిక వినియోగదారులు

c)

Producers

ఉత్పత్తిదారులు

d)

Tertiary consumers

తృతీయ వినియోగదారులు

19.

How decomposers get their energy?

విచ్ఛిన్నకారులు శక్తిని ఎలా పొందుతాయి?

( Select 2 correct answers)

a)

By the breakdown of dead plants

b)

By the breakdown of dead animals

c)

By the breakdown of water

d)

From the Sun

20.

At which position of the food chain would you place a human being

మానవుడిని ఆహారపు గొలుసులో ఏ స్థానంలో ఉంచుతావు

a)

Primary consumers

ప్రాథమిక వినియోగదారులు

b)

Secondary consumers

ద్వితీయ వినియోగదారులు

c)

Tertiary consumers

తృతీయ వినియోగదారులు

d)

All of these are correct

అన్ని సమాధానాలు సరైనవే

21.

Identify the omnivore from the following

కింది వాటిలో ఉభయాహారిని గుర్తించండి

a)

Lion. సింహం

b)

Cow. ఆవు

c)

Dog. కుక్క

d)

Tiger. పులి

22.

Why ants keep aphids

చీమలు ఏపిడ్స్ ను ఎందుకు పెంచుతాయి

a)

For honey dew

హనీ డ్యూ కోసం

b)

For honey

హనీ కోసం

c)

For nectar

మకరందం కోసం

d)

For sugar

చక్కెర కోసం

23.

Duty of worker ant

కూలీ చీమల పని

(Select 2 correct answers)

a)

Collect సేకరణ

b)

Maintain food stock.

ఆహార నిల్వ

c)

Laying eggs

గుడ్లు పెట్టుట

24.

A) food chains cannot always be represented by a straight line

B) inter connected food chains is called food web

అ) ఆహారపు గొలుసులు ఎప్పుడూ ఒక సరళరేఖలో ఉండనవసరం లేదు

ఆ) అంతర్గత సంబంధాలు కలిగిన ఆహారపు గొలుసుల వ్యవస్థనే ఆహారపు జాలకం అంటారు

a)

Both A and B are correct

b)

Both A and B are wrong

c)

A is correct ; B is wrong

d)

A is wrong ; B is correct