wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Respiration Energy Releasing System

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Plants Respire through_____.

a)

Stomata పత్ర రంధ్రాలు

b)

Lenticels లెంటిసెల్

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

2.

Gaseous exchange in lenticels takesplace in the following way.

a)

Oxygen passes out of the plant body and CO2 enters into the plant. ఆక్సిజన్ యొక్క శరీరం నుండి బయటకు కార్బన్ డయాక్సైడ్ మొక్క శరీరంలోనికి మార్పిడి చెందుతాయి.

b)

Oxygen passes inside the palnt body while CO2 passes out. ఆక్సిజన్ యొక్క శరీరంలోనికి కార్బన్డయాక్సైడ్ బయటకు మార్పిడి చెందుతాయి.

c)

Both of the above happens పై రెండూ సాధ్యమే

d)

None ఏదీకాదు

3.

Stomata are respiratory organs in _____ of plants. మొక్కల్లో పత్రరంధ్రాలు ఈ భాగాల లో శ్వాసావయవాలుగా పనిచేస్తాయి

a)

Leaves ఆకులు

b)

Stems కాండములు

c)

Roots వేర్లు

d)

Green parts mostly. ఆకుపచ్చ భాగాలు

4.

Lenticels are found in____.

లెంటి సెల్స్ క్రింది వానిలో కనిపిస్తాయి.

a)

Stem కాండము

b)

Aerial root వాయుగత వేర్లు

c)

Fruit ఫలము

d)

All the above పైవన్నీ

5.

Stomata are responsible for ____.

a)

Gaseous exchange for photosynthesis కిరణజన్య సంయోగ క్రియ కోసం వాయు మార్పిడి.

b)

Transpiration భాష్పోత్సేకం

c)

Gaseous exchange for respiration శ్వాసక్రియ కోసం వాయు మార్పిడి

d)

All the above పైవన్నీ

6.

In mangroves, Pneumatophores are significant for_____. మడ చెట్లలో వాయు గత వేర్ల ప్రాముఖ్యత____.

a)

Balance ఆధారము

b)

Climbing ఎగబాకడం

c)

Absorption of moisture గాలి నుండి తేమను గ్రహించటం

d)

Respiration శ్వాసక్రియ

7.

Aerial roots in orchids are called______. ఆర్కిడ్ మొక్కలలో వాయు గతం గా పెరిగే వేర్లను ఏమంటారు?

a)

Aerial roots వాయు గత వేర్లు

b)

Stilt roots ఆధారాన్ని ఇచ్చే వేర్లు

c)

Velamen roots వెలామెన్ వేర్లు

d)

Prop roots ఊడ వేర్లు

8.

Respiration takesplace in _____. ఈ క్రింది వానిలో శ్వాసక్రియ జరిగేది.

a)

Fruits ఫలాలు

b)

Vegetables కూరగాయలు

c)

Germinating seeds మొలకెత్తిన గింజలు

d)

All the above పైవన్నీ

9.

Air cavities present adjescent to the stomata are responsible for____. పత్ర రంధ్రాలకు దగ్గరలో ఉండే గాలి గదులు ఇందు కోసం పనికి వస్తాయి.

a)

Storage of gases వాయువులను నిల్వచేయడం

b)

Gaseous exchange వాయు మార్పిడి

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

10.

Part labelled as B is_____.

బీ గా గుర్తించబడిన భాగము____.

a)

Stomata

b)

Ait cavity

c)

Lenticel

d)

All the above

11.

Which of the following is not the adaptation of mangrove plants to live in marshy soils? క్రింది వానిలో ఏ వి చిత్తడినేలలో నివసించటం కోసం మోడల్ జాకెట్లు అలవర్చుకొని అనుకూలము?

a)

Hollow stem బోలు గా ఉండే కాండము

b)

Pneumatophores వాయు గత శ్వాసవేర్లు

c)

Adventitious root system గు బురు వేరు వ్యవస్థ

d)

Leaves with reticulate venation పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం

12.

Mangroves live in____. మడ చెట్లు నివసించేది ఈ క్రింది నేలలలో____.

a)

Sandy soils ఇసుక నేలలు

b)

Marshy soils చిత్తడి నేలలు

c)

Clay soils బంకమన్ను నెలలు

d)

All the above పైవన్నీ

13.

Improper storage of fruits and vegetables deteriate their nutritional values because_____ takesplace even after harvesting. పంట కోత ముగిసిన తర్వాత కూడా ఫలాలు కూరగాయల లో ______ కొనసాగటం కారణంగా వాటి ని సరైన పరిస్థితులలో భద్ర పరచకపోతే వాటిలోని పోషక విలువలు నశిస్తాయి.

a)

Photosynthesis కిరణజన్య సంయోగక్రియ

b)

Transpiration భాష్పోత్సేకం

c)

Respiration శ్వాసక్రియ

d)

All the above పైవన్నీ

14.

Name of the part labelled as X in the picture____. పటంలో X గా గుర్తించబడిన భాగము____.

a)

Lenticel లేంటిసెల్

b)

Gaurd caell రక్షక కణము

c)

Air cell గాలి గది

d)

Stomata పత్ర రంధ్రము

15.

Which of the following statement is not correct for plant respiration? మొక్కల శ్వాసక్రియ ఈ విషయానికి సంబంధించి క్రింది వాక్యములలో సరి కానిది ఏది?

a)

Various plant parts exchange gases in various ways. మొక్కలోని వేర్వేరు భాగాలు వేరు వేరు విధానాలలో వాయు మార్పిడిని జరుగుతాయి.

b)

All the cells in plant body need energy. మొక్కలోని కణాలన్నటికి శక్తి అవసరం

c)

Cells in leaves need Corbon dioxide only. పత్రాలలోని కణాలకు కార్బన్డైఆక్సైడ్ మాత్రమే అవసరం.

d)

Stems have lenticels కాండము పై లెంటిసెల్స్ ఉంటాయి