wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Nutrition Food Supply System

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Examples for saphrophytes below____. ఈ క్రింది వానిలో పూతికాహారులకు ఉదాహరణ____.

a)

Yeasts ఈస్ట్

b)

Molds మొల్డులు

c)

Mushrooms పుట్టగొడుగులు

d)

All the above పైవన్నీ

2.

Example for parasites below____. పరాన్నజీవుల కు ఉదాహరణ క్రిందివానిలో____.

a)

Lice పేను

b)

Dog కుక్క

c)

Mushroom పుట్టగొడుగు

d)

All the above పైవన్నీ

3.

Taking in the food in whole is known as_____. ఆహారం మొత్తాన్ని శరీరంలోనికి తీసుకోవటాన్ని ఏమంటారు?

a)

Saprophytic nutrition పూతిక ఆహార పోషణ

b)

Autotrophic nutrition స్వయం పోషణ

c)

Hokozoic nutrition అంతర్ గ్రహణ పోషణ

d)

All the above పైవన్నీ

4.

Amoeba produces finger like prtrusions to take food inside the cell body. Those protrusions are called____. అమీబా శరీర ఉపరితలం నుండి వేళ్ళ వంటి నిర్మాణాలను నేర్పరచి ఆహారాన్ని తీసుకుంటుంది ఈవేళ వంటి నిర్మాణాలకు_____ అని పేరు.

a)

Cilia శైలికలు

b)

Flagellae కశాభాలు

c)

Pseudopodia మిద్యా పాదము

d)

Podia పాదము

5.

Paroemecium uses its ___ to take food inside cell. పేరమీషియం ఆహారాన్ని కణంలోని తీసుకోవడానికి దాని_____ను ఉపయోగి స్తుంది.

a)

Flagellae కశాభాలు

b)

Cilia శైలికలు

c)

Pseudopodia మిద్యా పాదము

d)

All the above పైవన్నీ

6.

Absorption of digested food by releasing out digestive juices and breakdown complex substances into simpler substances is known as____. జీర్ణరసాలను విడుదల చేసి ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలు గా మార్చి శరీరంలోనికి పీల్చుకోవడాని ని_____ అంటారు.

a)

Holozoic nutrition అంతర్ గ్రహణ

b)

Parasitic nutrition పరాన్న జీవ పోషణ

c)

Heterotrophic nutrition పర భక్షక పోషణ

d)

Saprophytic nutrition పూతికాహార పోషణ

7.

Vacuoles in unicellular organisms do which the following functions? క్రింది వానిలో ఏ పనులను ఏకకణ జీవుల లోనీ రిక్తికలు నిర్వహిస్తాయి?

a)

Temporary storage of food ఆహారాన్ని నిలువ చేయడం

b)

Digestion of food ఆహారా న్ని జీర్ణం చేయడం

c)

Collection of water and food నీటిని ఆహారాన్ని గ్రహించడం

d)

All the above పైవన్నీ

8.

Cuscuta uses its _____ to pierce into the host cells.

కస్కుట తన_____ ను అతిథి కణాల లోనికి చొచ్చుకొని పోవడానికి ఉపయోగిస్తుంది

a)

Roots వేర్లు

b)

Cilia శైలికలు

c)

Haustoria హాస్టోరియా

d)

All the above పైవన్నీ

9.

Why cuscuta stem is yellow in colur and it is called angels hair? క scooter మొక్క కాండం ఎందువలన పసుపు రంగులో ఉండి బంగారుతీగ అని పిలువబడుతుంది?

a)

Yellow colure pigment is present in its stem కాండం లో పసుపు రంగు వర్ణద్రవ్యం ఉండుటవలన

b)

Lack of pigment in its stem కాండంలో వర్ణద్రవ్యం లోపించుట వలన

c)

Both రెండూ

d)

Parasitic in nutrition పరాన్నజీవి పోషణ కలిగి ఉన్నందున

10.

In what ways nutrition in amoeba and human being are same? మానవుని లోనూ అమీబా లోనూ ఆహార సేకరణ విధానం ఏ విధంగా పోలికను కలిగి ఉన్నది

a)

Both are heterotrophic in nutrition రెండు పరభక్షకాలు

b)

Both are holozoic in nutrition 2 అంతర్ గ్రహణం ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి

c)

Both both are heterotrophic and holozoic in nutrition రెండు పర భక్షకాలు మరియు అంతర్ గ్రహణాన్ని చూపుతాయి.

d)

Both are heterotrophic. Halophytic and saprophytic in nutrition. రెండు పరభక్షకాలు పూతికాహారులు మరియు అంతర్ గ్రహణాన్ని చూపుతాయి.

11.

Food in oral cavity is made into moist,soft, slippery lumps called bolus. Following which of the things make food so? హాస్య కుహరంలో ఆహారము తడిగా మెత్తగా జారుగా ఉండే ముద్ద వలె మారుతుంది దీనిని ballers అంటారు ballers ఏర్పడటానికి నోటిలో క్రింది అంశాలు కలిసి పని చేస్తాయి.

a)

Teeth దంతాలు

b)

Saliva లాలాజలము

c)

Mastication namuluta

d)

All the above పైవన్నీ

12.

Salivary glands located below the middle ear which are effected by mumps virus. మధ్య చెవి క్రిందుగా ఉండి, గవద బిళ్ళల వ్యాధిలో వైరస్ కి గురయ్యే లాలాజల గ్రంధులు____.

a)

Sub lingual glands అధో జిహ్వికా గ్రంధులు

b)

Sub maxillary glands అధో జభికా గ్రంధులు

c)

Parotid galnds పెరోటిడ్ గ్రంధులు

d)

All the above. పైవన్నీ

13.

The part that is represented as A is_____. పటం లో A గా గుర్తించబడిన భాగము_____.

a)

Splene స్పీల న్

b)

Liver కాలేయము

c)

Pancrease క్లోమము

d)

Gall bladder పిత్తాశయం

14.

Chemicals used to breakdown complex molecules to simpler molecules in digestion are called______.

జీర్ణ క్రియలో సంక్లిష్ట అణువులను సరళ అనువుగా విడగొట్టి రసాయనాలను ____ అంటారు.

a)

Harmones హార్మోన్లు

b)

Enzymes ఎంజైములు

c)

Both రెండూ

d)

Neuro transmitters న్యూరో ట్రాన్స్మిటర్

15.

Molars differ with premolars in_____. చర్వణకాలు అగ్ర చర్వణకాల తో ఏ అంశాలలో భేదం కలిగి ఉన్నాయి?

a)

Size and shape ఆకారము పరిమాణము

b)

Function విధి

c)

Both రెండూ

d)

None of the above పైవేవీ కావు

16.

Additional galnds release digestive juices and adjoined with digestive system are_____. జీర్ణ వ్యవస్థ లు అదనపు జీర్ణ గ్రంధులు పనిచేస్తూ జీర్ణ వ్యవస్థ పెట్టుకుని ఉండేవి_____.

a)

Liver కాలేయము

b)

Pancrease క్లోమము

c)

Both రెండూ

d)

Liver, pancrease and gall bladder కాలేయము, క్లోమము, పిత్తాశయం

17.

How dodder lives and settled in soil before producing haustoria and reaches host?

డాడర్ హాస్టోరియా ని ఏర్పరిచి అతిథి కణాలను చేరక ముందు నేలలో వేని ద్వారా అంటి ఉంటుంది

a)

Root వేరు

b)

Adventitious root గుబురుగా పెరిగే వేర్లు

c)

Additional root అదనపు వేర్లు

d)

Anchoring root అంటు వేర్లు

18.

What happens if food is not properly masticated in mouth? నోటిలో ఆహారము సరిగా నమల పడకపోతే ఏమి జరుగుతుంది?

a)

Food is not cut into pieces and mixed with salive to become soft and slippery. ఆహారము ముక్కలుగా అవదు మరియు లాలాజలంతో కలుపబడి జారుడుగా మెత్తగా అవ్వదు

b)

Enxymes doesnot function well lead to impropar digestion. ఆహారంపై ఎంజైమ్ ల ప్రభావం ఉండదు కావున ఆహారము సంపూర్ణంగా జీర్ణం చేయబడదు

c)

Both రెండూ

d)

Food will be left without removal from alimentary canal ఆహారము జీర్ణము కాలంలో మిగిలిపోతుంది

19.

Heterotrophic nutrition is seen in the following organisms____. పర భక్షక జీవన విధానము ఈ క్రింది జీవులలో కనిపిస్తుంది.

a)

Plants మొక్కలు

b)

Blue green algae నీలి ఆకుపచ్చ శైవ ల్

c)

Purple sulphur bacteria పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా

d)

Paramoecium పేరమీషియం

20.

The cell or organisms that gives nutrition to parasite is known as_____. పరాన్న జీవి కి ఆహారమును అందించే కణము లేదా జీవిని_____ అంటారు.

a)

Host అతిధేయ

b)

Ghost ఘోస్ట్

c)

Symbiont సహ జీవి

d)

All the above పైవన్నీ