wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz 20 Transportation

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Mitral valve is present between

మీట్రల్ కవాటం వేటి మధ్య ఉంటుంది

a)

right Atrium and ventricle

కుడి కర్ణిక,జఠరిక

b)

Left Atrium and ventricle


ఎడమ కర్ణిక ,జఠరిక

c)

Two atria

రెండు కర్ణికలు

d)

Two ventricles

రెండు జఠరికలు

2.

When the walls between the atria and ventricles are closed forcibly we listen the sound of heart as

కర్ణికలు మరియు జఠరికల మధ్య ఉండే కవాటాలు మూసుకోవడం వల్ల వచ్చే శబ్దము

a)

Lub

b)

Dub

c)

Kun dub

d)

Lub dub

3.

The valves which are present in the blood vessels are closed to prevent backward flow of blood into the ventricles we hear the sound of heart

జఠరిక లోనికి తిరిగి రక్తం ప్రవహించకుండా రక్తనాళాలలో ఉండే కవాటాలు మూసుకో మనం వినే శబ్దం

a)

Lub

b)

Dub

c)

Lub dub

d)

Tub

4.

The instrument used to measure the blood pressure is

రక్త పీడనాన్ని కొలిచే పరికరం పేరు

a)

Stethoscope

స్టెతస్కోప్

b)

Barometer

బారో మీటర్

c)

Nanometer

నానో మీటర్

d)

Sphygmomanometer

స్పిగ్మో మానోమీటర్

5.

The normal blood pressure of human beings is

మానవులలో సాధారణ రక్త పీడనం

a)

120/80

b)

80/120

c)

130/80

d)

120/70

6.

The cardiac cycle includes and active phase called

హార్దిక వలయం లో చురుకుగా ఉండే దశ

a)

Systole

b)

Diastole

c)

Hypertension

d)

Heart beat

7.

What is the reason for heartbeat

హృదయ స్పందన కు కారణం

a)

Closing of tricuspid and bicuspid valves

అగ్ర త్రయ కవాటము అగ్ర ద్వయ కవాటాలు మూసుకోవడం వలన

b)

Closing aorta and pulmonary valves

బృహద్ధమని పుపుస ధమని కవాటాలు మూసుకోవడం వల్ల

c)

Blood flows rapidly through valves

కవాటాల గుండా రక్తం ప్రవహించడం వలన

d)

Flow of blood in ventricles

జఠరికలు లో రక్తం ప్రవహించడం వలన

8.

Blood is the substance that contains

రక్తంలో ఉండే పదార్థాలు

a)

Solid particles only

ఘన పదార్థాలు మాత్రమే

b)

Both solid and liquid particles

ఘన మరియు ద్రవ పదార్థాలు రెండూ

c)

Liquid particles only

ద్రవ పదార్థాలు మాత్రమే

d)

Semi solid particles

అర్ధ ఘనపదార్థాలు

9.

Lymph is the substance that contains

సోషరసం లో ఉండే పదార్థాలు

a)

Blood with solid particles

ఘన పదార్థాలతో కూడిన రక్తము

b)

Blood without solid particles

ఘన పదార్థాలు లేని రక్త భాగము

c)

Blood with liquid particle

ద్రవ పదార్థాలతో కూడిన రక్త భాగము

d)

Semi solid particles

అర్థ ఘనపదార్థాలు

10.

Blood pressure is always measured in the upper arm

రక్త పీడనాన్ని ఎల్లప్పుడూ మోచేయి పైభాగంలోని....లో చూస్తారు

a)

Artery

ధమని

b)

Vein

సిరా

c)

Capillary

కేషణాళిక

d)

Lymph vessel

సోషరస నాళిక

11.

During systole pressure blood is forced out of the

సిస్టోలిక్ పీడనంలో రక్తం దేని నుండి బయటికి వస్తుంది

a)

Ventricles

జఠరికలు

b)

Atria

కర్ణికలు

c)

Veins

సిరలు

d)

Capillaries

కేసనాళికలు

12.

Diastolic pressure is seen when these refill with blood

డయాస్టోలిక్ పీడనంలో ......రక్తంతో తిరిగి నింపబడతాయి

a)

Atria

కర్ణికలు

b)

Blood vessels

రక్త నాళాలు

c)

Ventricles

జఠరికలు

d)

Veins

సిరలు

13.

The straw coloured fluid portion after formation of blood clot is

రక్త స్కందనం తర్వాత ఎండుగడ్డి రంగులో ఏర్పడినది

a)

Plasma

ప్లాస్మా

b)

Serum

సీరం

c)

Lymph

సోషరసం

d)

Tissue fluid

కనజాల ద్రవం

14.

Hypertension

అధిక రక్త పోటు

a)

120/80

b)

80/120

c)

160/100

d)

70/80

15.

In B.P120/80..80 indicates

రక్త పీడనం 120/80 లో 80 దేనిని సూచిస్తుంది

a)

Systolic pressure

b)

Diastolic pressure

c)

Both systolic,diastolic

d)

None