NEW
Font size
WorksheetsReproduction
Total questions: 10
Worksheet time: 5mins
Vegetative propagation____.
శాఖీయ ప్రత్యుత్పత్తి____
Reproduction through flowers పుష్పాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి.
Reproduction through stem,leaves and roots.కాండం, ఆకులు మరియు వేర్ల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి.
Both రెండూ
Reproduction through fruits. పండ్ల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి
Vegetative propogation through roots is seen in___.
వేర్ల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి ___ లో కనిపిస్తుంది.
Radish ముల్లంగి
Sweet potato చిలకడ దుంప
Murayya కరివేప
All the above పైవన్నీ
Stem cuttings are used in the following plants__.
కాండ చ్చేదనాలు ___ లో కనిపిస్తాయి.
Hibiscus మందార
Rose గులాబి
Nerium గన్నేరు
All the above పైవన్నీ
Two plants are joined together to form a single plant is the characteristic feature of ____ method..
రెండు మొక్కలు కలిసిపోయి ఒకటిగా పెరగడం ___ విధానం లో కనిపిస్తుంది.
Layering అంటు తొక్కడం
Grafting అంటు కట్టడం
Cutting చేదనాలు
All the above పైవన్నీ
Tuberous roots___.
దుంప వేర్లు__.
Sweet potato చిలకడ దుంప
Dahlia దాలియ
Asapragus ఆస్పరాగస్
All the above పైవన్నీ
In which parts, cuttings can be taken from plants?
మొక్కల్లో ను ఏ భాగం నుండి చేదనాలను తీసుకోవచ్చు?
Stem కాండం
Root వేరు
Leaf 🌿
All the above పైవన్నీ
Bulbs,corms,tubers are the examples for vegetative reproduction through ___ in plants.
మొక్కల్లో ____ ద్వారా సాఖీయ ప్రత్యుత్పత్తి నీ చూపే మొక్కల్లో.. లసునము, దుంప, ప్రకాందయుత కాండము మొదలైనవి ఉదాహరణలు.
Stem కాండం
Leaf 🌿
Root వేరు
All the above పైవన్నీ
Layering is done in__.
అంటు తొక్కడం ___ లో కనిపిస్తుంది.
Nerium గన్నేరు
Rose గులాబి
🌺 hibiscus మందార
All the above పైవన్నీ
While grafting, grows in soil is known as __.
అంటు కట్టడం లో నెలలో పెరిగే మొక్కను ___ అంటారు.
Scion సయాన్
స్టాక్ stack
Both రెండూ
న్యూ ప్లాంట్ కొత్త మొక్క
Which of the following is not the Advantage of vegetative propagation__.
శాఖీయ ప్రత్యుత్పత్తి వలన ఉపయోగ మ్ కానిది__.
Producing large number of plants in less time. కొద్ది సమయం లో ఎక్కువ సంఖ్య లో మొక్కలను పుట్టించవచ్చు.
Producing identical plants talli mokka nu Polina మొక్కలను పుట్టించ వచ్చు.
Producing plants with desirable characters. వాంచిత లక్షణాలున్న మొక్కలను పుట్టించవ.
Producing variety of plants from parent plant.
తల్లి మొక్క నుండి వేరుగా ఉండే మొక్కను పొందవచ్చు.
