NEW
Font size
Worksheets10th Biology quiz-35
Total questions: 15
Worksheet time: 8mins
The plant which is used to observe oxygen released in bright sunlight is
మొక్కలు సూర్యకాంతిలో ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అనే ప్రయోగంలో మనం ఉపయోగించే మొక్కలు
Valisneria
వాలిస్ నెరియా
Hydrilla
హైడ్రిల్లా
Rose
గులాబీ
China Rose
మందార
The oxygen liberated during photosynthesis by Green plants comes from
కిరణజన్య సంయోగ క్రియ లో మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ దేని నుండి వస్తుంది
Water
నీరు
Carbon dioxide
CO2
Chlorophyll
క్లోరోఫీల్
Glucose
గ్లూకోస్
Half leaf experiment is used to demonstrate the requirement of........for photosynthesis
అర్థ పత్ర ప్రయోగం కిరణజన్యసంయోగక్రియ లో మొక్కలు దేనిని తీసుకుంటాయి అని తెలుపుతుంది
CO2
Oxygen
Sunlight
Water
In half leaf experiment the part of leaf showed positive for starch test
అర్థ పత్ర ప్రయోగం లో ఆకు యొక్క ఏ భాగం పిండి పదార్ధాన్ని తయారు చేసుకుంటుంది
Leaf part in the glass bottle
సీసా లోపలి భాగం
Exposed part of the glass bottle
సీసా బయటి భాగం
Total leaf
ఆకు మొత్తం
Petiole of the leaf
పత్ర వృంతం
A plant is kept in dark cupboard for about 48 hours before conducting any experiment on photosynthesis in order to
కిరణజన్య సంయోగ క్రియ కు సంబంధించిన ఏ ప్రయోగం చేయడానికైనా ముందు మొక్కను 48 గంటల పాటు చీకటి గదిలో ఉంచుటకు కారణం
Remove chlorophyll from leaves
ఆకుల లోనే పత్రహరితం తొలగించుటకు
Remove starch from leaves
ఆకుల లోనే పిండి పదార్ధం తొలగించుటకు
Ensure that no photosynthesis occurred
కిరణజన్య సంయోగక్రియ జరగక చూచుటకు
Ensure that leaves are free from the starch
ఆకులలో పిండిపదార్థం లేదు అని నిర్ధారించుటకు
Plants release oxygen into the atmosphere during ......
ఏ ప్రక్రియలో మొక్కలు వాతావరణంలోని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి
Respiration
శ్వాసక్రియలో
Photosynthesis
కిరణజన్య సంయోగ క్రియ
Excretion
విసర్జన
Reproduction
ప్రత్యుత్పత్తి
Which gas is released in hydrilla experiment
హైడ్రిల్లా మొక్కలు విడుదల చేసే వాయువు
O2
Co2
N2
O3
"The part of the leaf kept inside the bottle should not touch potassium hydroxide solution "....This statement belongs to which experiment
"సీసా లోపలికి ఆకుయొక్క భాగము KOH ద్రావణాన్ని తాకకూడదు" ఈ వాక్యం ఏ ప్రయోగానికి సంబంధించినది
Mohl's half leaf experiment
మోల్స్ అర్థ పత్ర ప్రయోగం
Light screen experiment
Hydrilla experiment
హైడ్రిల్లా ప్రయోగం
Root pressure
What is the aim of this experiment
ఈ ప్రయోగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి
Light is essential for photosynthesis
కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం
Oxygen released in photosynthesis
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడును
CO2 is necessary for photosynthesis
కిరణజన్య సంయోగ క్రియ కు CO2 అవసరము
Study of presence of starch in leaves
ఆకులలో పిండిపదార్థం ఏర్పడుతుంది అని నిర్ధారించుట
What is the aim of this experiment
ఈ ప్రయోగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి
CO2 is necessary for photosynthesis
కిరణజన్య సంయోగ క్రియ కు CO2 అవసరం
O2 released in photosynthesis
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడును
Study of presence of starch in leaves
ఆకులలో పిండిపదార్థం ఏర్పడును అని నిరూపించుట
Light is essential for photosynthesis
కిరణజన్య సంయోగ క్రియ కాంతి అవసరం
In which experiment we use KOH solution
KOH ద్రావణం ఏ ప్రయోగంలో ఉపయోగిస్తారు
Study of presence of starch in leaves
ఆకులలో పిండిపదార్థం ఉనికిని తెలుసుకొనుటకు
Light is essential for photosynthesis
కిరణజన్య సంయోగక్రియలో కాంతి అవసరం అని నిరూపించుటకు
O2 releases during photosynthesis
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడును అని నిరూపించే ప్రయోగం
CO2 is necessary for photosynthesis
కిరణజన్యసంయోగక్రియ కి O2అవసరం అని నిరూపించే ప్రయోగం
Which part of the leaf turns blue black in this experiment
ఆకు యొక్క ఏ భాగం నీలి నలుపు రంగులోకి మారింది
Out side of the bottle
సీసా యొక్క బయటి భాగం
Total leaf
మొత్తం భాగం
Inside of the bottle
సీసా లోపలి భాగం
All the above
పై వన్నీ
A plant is kept in the dark cupboard for about 48 hours before conducting any experiment on photosynthesis in order to
కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన ప్రయోగాలను చేయుటకు ముందుగా మొక్కను 48 గంటల పాటు చీకటి గదిలో ఉంచుటకు కారణం
Remove chlorophyll from leaves
ఆకులలో పత్రహరితాన్ని తొలగించుటకు
Remove starch from leaves
ఆకులలో పిండిపదార్థం తొలగించుటకు
Ensure that no photosynthesis occurred
కిరణజన్య సంయోగ క్రియ జరగ లేదు అని నిర్ధారించుటకు
Ensure that leaves are free from the starch
ఆకులలో పిండిపదార్థం లేదు అని నిర్ధారించుటకు
Iodine can be used to test the presence of
అయోడిన్ ద్రావణము దేని ఉనికి తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు
Starch
Protein
Lipids
Fats
The presence of starch will be indicated by........... colour
పిండిపదార్థం నిర్ధారణ సూచించు రంగు
Blue black
Violet
Red
Orange
