wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK:77

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

We are always ------- with our neighbours

a)

A peace

b)

On peace

c)

At peace

d)

With peace

2.

I was angry ----- my wife

a)

On

b)

At

c)

With

d)

For

3.

Kindly open the book----

a)

On page 9

b)

The page 9

c)

At page 9

d)

Page 9

4.

తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో స్థాపించిన పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు

a)

నారా చంద్రబాబు నాయుడు

b)

నందమూరి తారక రామారావు

c)

కల్వకుంట్ల చంద్రశేఖర రావు

d)

కొణిజేటి రోశయ్య

5.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లోని సభ్యుల సంఖ్య

a)

18

b)

20

c)

22

d)

28

6.

రాజ్యసభలో రాష్ట్రపతి చే నియమించబడిన సభ్యుల సంఖ్య

a)

12

b)

14

c)

6

d)

9

7.

భారత ప్రధమ ప్రధాన న్యాయమూర్తి

a)

హెచ్ జె కనియా

b)

ఎంసీ మహాజన్

c)

బి కే ముఖర్జియా

d)

బిపి సింహా

8.

సరి అయిన రాష్ట్రపతుల వరుస క్రమము ను గుర్తించండి

a)

రాజేంద్రప్రసాద్ , వి.వి.గిరి , జాకీర్ హుస్సేన్

b)

సర్వేపల్లి రాధాకృష్ణ , రాజేంద్రప్రసాద్ , నీలం సంజీవరెడ్డి

c)

రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ , వి.వి.గిరి , ఫక్రుద్దీన్ అలీ, నీలం సంజీవరెడ్డి

d)

జాకీర్ హుస్సేన్, వి వి గిరి, ఫక్రుద్దీన్ అలీ, నీలం సంజీవరెడ్డి

9.

లోక్సభలో గిరిజన అభ్యర్థులకు అతి తక్కువ స్థానాలు గల రాష్ట్రం

a)

బీహార్

b)

గుజరాత్

c)

మధ్యప్రదేశ్

d)

ఉత్తర ప్రదేశ్

10.

మేఘరాజ్ అనగా

a)

వర్షాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం

b)

పర్యావరణ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం

c)

క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కార్యక్రమం

d)

అటవీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం