Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Biology,2.Respiration

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

మొక్కలలో హరిత రేణువులు లేనట్లయితే ఏమి జరుగుతుంది ?

If chloroplasts are absent in plants what will happen ?

a)

కిరణజన్య సంయోగక్రియ జరగదు


Plants would not be able to perform photosynthesis

b)

మొక్క చనిపోతుంది

Plant will die

c)

మొక్క ఆరోగ్యం గా పెరుగుతుంది

Plant grows healthy

2.

pharynx opens into the trachea through

గ్రసని వాయునాళం లోనికి ...... ద్వారా తెరుచుకుంటుంది

a)

larynx

స్వర పీఠిక

b)

epiglottis

కొండ నాలుక

c)

palate

అంగిలి

3.

The chemical breakdown of nutrients that occurs inside the living cells of humans is called

మానవుని జీవకణాలలో ఆహారపదార్థాల విచ్ఛిన్నం చెందడం అనే ప్రక్రియను ఏమంటారు

a)

anaerobic respiration

అవాయు శ్వాసక్రియ

b)

cellular respiration

కణ శ్వాసక్రియ

c)

inspiration

ఉచ్ఛ్వాసము

4.

aerobic respiration

వాయు శ్వాసక్రియ

a)

occurs in the absence of oxygen

ఆక్సిజన్ లేనపుడు జరుగితుంది

b)

Yields less energy

తక్కువ శక్తి వెలువడుతుంది

c)

Yields more energy

ఎక్కువ శక్తి వెలువడుతుంది

5.

Inhalation and exhalation are under the control of the


ఉచ్వాస నిశ్వాస క్రియలను నియంత్రించునది

a)

medulla oblongata

మజ్జాముఖం

b)

Lungs

ఊపిరితిత్తులు

c)

Cerebellum


అను మస్తిష్కం

6.

Products formed due to the fermentation of pyruvate by yeasts are

ఈస్ట్ ప్రక్రియలో ఉత్పత్తి అగునవి

a)

Ethanol

b)

CO2

c)

Energy

d)

All the above

7.

Which of the following organisms can live without oxygen of air ?

ఆక్సిజన్ అవసరం లేకుండా జీవించగల జీవి

a)

Amoeba

b)

Leech

c)

Yeast

8.

Respiration is a process in which

శ్వాసక్రియలో

a)

energy is stored in the form of ADP

శక్తి ADP రూపంలో నిల్వ ఉంటుంది

b)

energy is released and stored in the form of ATP

శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుంది

c)

energy is not released at all

శక్తి విడుదల అవదు

9.

during the deficiency of oxygen in the tissues of human beings pyruvic acid is converted into lactic acid in

మానవుని కణజాలంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు పైరువిక్ ఆమ్లం లాక్టిక్ ఆమ్లంగా ఎక్కడ మారుతుంది

a)

Cytoplasm

కణ ద్రవ్యము

b)

Mitochondria

మైటోకాండ్రియా

c)

Chloroplast

హరితరేణువు

10.

When air is blown from mouth into a test tube containing lime water the lime water turns milky due to the presence of

సున్నపు తేటను కలిగి ఉన్న పరీక్ష నాళిక లోనికి గాలిని ఊదినప్పుడు సున్నపు తేట పాల వలె తెల్లగా మారుటకు కారణం

a)

Oxigen

ఆక్సిజన్

b)

Carbon di oxide

కార్బన్ డయాక్సైడ్

c)

Water vapour

నీటియావిరి

11.

Energy stored in one ATP

ఒక ఏటీపీ లో ఉండే శక్తి

a)

7200cal

b)

7200k.cal

c)

720cal

12.

What is the role of Janus green B indicator in anaerobic experiment with yeast

ఈస్ట్ యొక్క అవాయు శ్వాసక్రియ ప్రయోగంలో జానస్ గ్రీన్ బి యొక్క ఉపయోగం ఏమిటి

a)

To test presence of CO2

కార్బన్ డై ఆక్సైడ్ యొక్క ఉనికిని తెలుసుకొనుటకు

b)

to test presence of yeast

ఈస్ట్ యొక్క ఉనికిని తెలుసుకొనుటకు

c)

to test the presence of oxygen

ఆక్సిజన్ యొక్క ఉనికిని తెలుసుకొనుటకు

13.

Breathing roots or aerial roots are present in

శ్వాస వేర్లు లేదా వాయు గత వేర్లను వేటిలో గమనించవచ్చు

a)

mangrove plants

b)

orchids

c)

ornamental plants

14.

Animals that can live both on land and water are called

నీటిలోనూ మరియు నేల పైన జీవించే జంతువులను ఏమంటారు

a)

Terrestrial animals

భూ చరాలు

b)

amphibian animals

ఉభయచరాలు

c)

aquatic animals

జలచరాలు

15.

Example for amphibious animal

ఉభయ చర జీవి కి ఉదాహరణ

a)

frog

కప్ప

b)

salamander

సాలమండర్

c)

frog and Salmander

కప్ప సాలమండర్

16.

In women the part that plays major role in respiratory movements

స్త్రీలలో శ్వాస కదలిక లో ప్రముఖ పాత్ర వహించే భాగము

a)

diaphragm

ఉదరవితానం

b)

Lungs

ఊపిరితిత్తులు

c)

Ribs

పక్కటెముకలు

17.

In most plants during night time the rate of this process is higher than other processes

మొక్కలలో రాత్రి సమయంలో ఎక్కువగా జరిగే ప్రక్రియ

a)

photosynthesis

కిరణజన్య సంయోగ క్రియ

b)

respiration

శ్వాసక్రియ

c)

transport

రవాణా

18.

These organisms obtain Oxygen and release carbon dioxide directly from the body by the process of diffusion

వ్యాపన పద్ధతిలో వాయు మార్పిడి ఏ జీవులలో జరుగుతుంది

a)

Amoeba

b)

Amoeba

c)

planarians

d)

all the above

19.

Skin is the respiratory organ in

చర్మ ద్వారా శ్వాసక్రియ జరిపితే దానిని ఏమంటారు

a)

bronchial respiration

b)

tracheal respiration

c)

cutaneous respiration

20.

Respiration was a process like combustion .This was stated by

శ్వాసక్రియ కూడా ఒక రకమైన దహన క్రియ అన్నది ఎవరు

a)

Joseph priestley

b)

Lavoiser

c)

Ingenhousz

21.

Ethanol boils at a temperature of about

ఇథనాల్ ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది

a)

60 degree Celsius

b)

50 degree Celsius

c)

70 degree Celsius

22.

Ethanol can be separated from the yeast glucose mixture by the process of

ఈస్ట్ గ్లూకోస్ ద్రావణం నుండి ఇథనాల్ ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చును

a)

destructive distillation

విధ్వంసక స్వేదనం

b)

fractional distillation

అంశిక స్వేదనం

c)

fermentation

కిణ్వణం

23.

The blue dye diazine green turns to which colour when the supply of oxygen around it is short

ఆక్సిజన్ లేనప్పుడు డై జెన్ గ్రీన్ ఏ రంగులోనికి మారుతుంది

a)

Red

b)

Pink

c)

Blue

24.

We can remove dissolved oxygen from glucose solution by heating it for

గ్లూకోస్ ద్రావణంలో కలిగి ఉన్న ఆక్సిజన్ ను తొలగించుటకు ఎంత సమయం వేడి చేయవలెను

a)

One minute

b)

One second

c)

An hour

25.

When we undertake strenuous exercise we build up what is called

తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు ఏమి జరుగుతుంది

a)

oxygen Debt


ఆక్సిజన్ లోటు

b)

CO2 Dept

CO2 లోటు

c)

nitrogen Dept

నైట్రోజెన్ లోటు

26.

Mangrove trees growing near sea shore respire with their

సముద్రతీర ప్రాంతాల్లో పెరిగే మాంగ్రోవ్ మొక్కలు వేటి ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి

a)

stems

కాండం

b)

leaves

పాత్రలు

c)

aerial roots

వాయుగత వేర్లు

27.

Lenticels are the respiratory organs exist in this part of plant

మొక్కలోని ఏ భాగం లెంటిసెల్స్ ను కలిగి ఉంటుంది

a)

Soft

మృదు

b)

Woody

చేవ దేరిన

c)

Young

లేత

28.

In Cockroaches air enters the body through


బొద్దింకల శరీరంలోనికి గాలి ఏభాగం ద్వారా ప్రవేశిస్తుంది

a)

Gills

మొప్పలు

b)

Spiracles

స్పైరకిల్స్

c)

Skin

చర్మం

29.

Number of lobes present in the left lung of man

మానవుని లోని ఎడమ ఊపిరితిత్తి ఎన్ని తమ్మెలు ను కలిగి ఉంటుంది

a)

2

b)

3

c)

4

30.

Larynx is

స్వరపేటిక అనేది

a)

a part of trachea

శ్వాసనాళం లో ఒక భాగము

b)

a part of lungs

ఊపిరితిత్తులలో ఒక భాగము

c)

upper part of trachea

శ్వాసనాళం యొక్క పై భాగము

31.

During daytime the rate of this process is usually higher than respiration in plants

పగటి సమయంలో మొక్కలలో ఏ ప్రక్రియ అధికంగా జరుగుతుంది

a)

Photosynthesis

కిరణజన్య సంయోగ క్రియ

b)

Respiration

శ్వాసక్రియ

c)

Combustion

దహనం

32.

In plants exchange of gases takes place through

మొక్కలలో వాయు రవాణా వేటి ద్వారా జరుగుతుంది

a)

stomata

పత్రరంధ్రాలు

b)

surface of roots

వేరు ఉపరితలం ద్వారా

c)

lenticels on stem

కాండం పైన లేంటిసెల్స్ ద్వారా

d)

All the above

పైవన్ని

33.

Hemoglobin of blood transports

రక్తంలోని హిమోగ్లోబిన్ దేనిని రవాణా చేస్తుంది

a)

oxygen only

ఆక్సిజన్ మాత్రమే

b)

carbon dioxide only

కార్బన్డయాక్సైడ్ మాత్రమే

c)

both Oxygen and Carbon dioxide

ఆక్సిజన్ మరియు కార్బన్డయాక్సైడ్

34.

In pulmonary respiration respiration organs are

ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకొనే జీవులలోని శ్వాస అవయవాలు

a)

Lungs

ఊపిరితిత్తులు

b)

Skin

చర్మం

c)

Trachea

శ్వాస నాళం

35.

When we undertake strenuous exercise we build up what is called

తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు ఏమి జరుగుతుంది

a)

oxygen Debt


ఆక్సిజన్ లోటు

b)

CO2 Dept

CO2 లోటు

c)

nitrogen Dept

నైట్రోజెన్ లోటు

Similar Resources on Wayground