Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sense Organs

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

I'm the organ, sensible and sensory. I give you vision, for survival and idea of beauty. Who am I? సున్నితమైన జ్ఞానేంద్రియాన్నీ... నేను కలిగిస్తాను

దృష్టి... సృష్టి పట్ల సౌందర్య దృష్టీ...

a)

Ear 👂 చెవి

b)

Ehe కన్ను

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

2.

THE SENSIBLE PART OF INTERNAL EAR FOR HEARING___________. అంతర్ చెవి లో వినడం లో పాత్ర వహించే జ్ఞాన భాగము_______.

a)

VESTIBULE పేటిక

b)

SEMI CIRCULAR CANALS అర్ధ వర్తుల కుల్యలు

c)

COCLEA కర్ణావర్తము

d)

all the ABOVE పైవన్నీ

3.

Eye is protected by ___.

కన్ను వీటి ద్వారా సంరక్షించబదుతుంది.

a)

Eye lashes కంటి పక్ష్మాలు

b)

Eye brows కనుబొమ్మ లు

c)

Eye lids క నురెప్పలు

d)

Lacrimal galands అశ్రు గ్రంధులు

e)

1 2 3 4

4.

Binacular vision helps us in ___. బైనక్యులర్ drushti కింది వానికి ఉపయోగపడుతుంది.

a)

Estimating object size వస్తువు యొక్క పరిమాణమును అంచనా వేయడానికి

b)

Estimating object length and width వస్తువు యొక్క పడవు వెడల్పులను అంచనా వేయడానికి

c)

Estimating the accurate position of the object వస్తువు యొక్క సరి అయిన స్థానము అంచనా వేయడానికి

d)

All the above పైవన్నీ

5.

The sensitive prt of eye____ కంటిలోని జ్ఞాన భాగము___.

a)

Lens కటకము

b)

Pupil తారక

c)

Retina నెత్రపటలము

d)

Blingspot అంద చుక్క

6.

Receptor cells in eye____. కంటిలోని గ్రహక కణాలు___

a)

Cones కోనులు

b)

Rods దండాలు

c)

Rods and cones దండాలు కోను లు

d)

Rods cones and retina దండాలు కొలనులు మరియు నేత్ర పతలము

7.

Reason for not visible colours of objects around us in dim lught___చీకటిలో వస్తువులన్నీ రంగులు లేకుండా కనిపించడానికి కారణం ఏమిటి?

a)

Rods function in dim light చీకటిలో దండాలు మాత్రమే పని చేస్తా యి

b)

Rods cannot recognise colours దండాలు రంగులను గుర్తించలేదు.

c)

Cones are low in number. కోన్లు తక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే

d)

1&2

e)

2&3

8.

Glucoma and cataract are the diseases of___. గ్లూకోమా మరియు శుక్లాలు ఏ అవయవానికి కలిగే సమస్యలు?

a)

Eye 👀

b)

Ear 👂

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

9.

Nerve that takes impulses to brain from ear___. చెవి నుండి మెదడుకు ప్రచోదన లను తీసుకుని వెళ్లే నా డీ___.

a)

Optic nerve దృక్నాడి

b)

Auditory nerve శ్రవణ నాడి

c)

Vestibular nerve పేటిక నా డి

d)

Coclear nerve కరణవర్త నాడీ

10.

Outer visible part of ear is called as____. చెవిలో వెలుపలికి కనిపించే భాగము___.

a)

Auditory canal శ్రవణ కుహరం

b)

Tympanum కర్ణభేరి

c)

Pinna పిన్నా

d)

All the above పైవన్నీ

11.

Which of the following is a bone present in middle ear__మధ్య చెవిలోని ఎముక క్రింది వానిలో___.

a)

Malleus కూటకము

b)

Incus దాగలి

c)

Stapes కర్ణా వర్తము

d)

All the above పైవన్నీ

12.

Pinna is made of ___. పిన్నా దీనితో తయారు చేయబడింది__.

a)

Bone అస్థి

b)

Cartilage మృదులాస్థి

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

13.

Function of ear___. చెవి యొక్క విధి____.

a)

To give bearing sensation వినికిడి చెందిన జ్ఞానం

b)

To maintain body equilibrium శరీర సమతా స్థితి పరిరక్షణ

c)

Excretory organ విసర్జక అవయవం

d)

1&2

e)

All the above పైవన్నీ

14.

Nerve carries signals for altering equilibrium to brain ____. శరీర సమతాస్థితి కి సంబంధించిన పరిశోధనలను మెదడుకు తీసుకుని వెళ్లే నాడీ____.

a)

Claocal nerve కర్ణావర్త నాడి

b)

Auditory nerve శ్రవణ నాడి

c)

Optic nerve దృక్నాడి

d)

Vestibular nerve పేటిక నాడి

15.

Macula means___. మాక్యులా అనగా___.

a)

Portion of retina where there are no receptor cells. రెటీనా లో గ్రాహకాలు లేని భాగం

b)

Portion of choroid layer రక్త పటలం లో నీ ఒక భాగం

c)

None ఏదీకాదు

d)

Portion of retina where numerous cones lie. రెటీనా లో కొనులు విరివిగా ఉన్న ప్రదేశం

16.

Auditory nerve: listen : : optic nerve :. ??

శ్రవణ నాడీ : వినికిడి : దృక్నాడీ:. ??

a)

Vison దృష్టి

b)

Equilibrium శరీర సమతాస్తితి

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

17.

వాసనలను మంచి లేదా దుర్వాసన గా గుర్తించడం లో ఏమి పనిచేస్తాయి?

what acts role in identifying smells as good and bad ?

a)

memories జ్ఞాపకాలు

b)

insticts పుట్టుకతో వచ్చే లక్షణాలు

c)

BOTH రెండూ

18.

Which of the following is not part in internal ear? క్రింది వానిలో అంతర్ చెవి లో నీ భాగం కానిది ఏది?

a)

Auditory canal శ్రవణ కుహరం

b)

Vestibule పేటిక

c)

Semicircular canals అర్థ వర్టుల కుల్యాలు

d)

Claoca కర్ణావర్టం

19.

Receptors in ear are called as___. చెవి లో ని గ్రాహక కణాలు___.

a)

Cones కోనులు

b)

Rods దండాలు

c)

Hair cells కేశ కణాలు

d)

All the above పైవన్నీ

20.

Night blindness caused by defficient of ______ pigment in rods. దందాలలో ____ varnakam లోపం వలన రేచీకటి కలుగుతుంది.

a)

Iodopsin ఇయో డాప్సిన్

b)

Retinol రెటినాల్

c)

Rodapsin రొడాప్సిన్

d)

None ఏదీకాదు

21.

Pupil of eye dialates and contracts according to___. తారక పరిమాణం ____ ను బట్టి మారుతుంది.

a)

Heat in air గాలిలోని వేడి

b)

Dust particles entry ధూళి ప్రవేశం

c)

Light intensity కాంతి తీవ్రత

d)

All the above పైవన్నీ

22.

Cones function in____ intensity of light. ______ kaanti తీవ్రత లో కొనుకు పనిచేస్తాయి.

a)

Low తక్కువ

b)

High ekkuva

c)

Both high and low ఎక్కువ తక్కువ

d)

Medium మద్యరకమైన

23.

Which of the following parts of ear manage body equilibrium? క్రింది వానిలో ఏ అంతర్ చెవి భాగాలు శరీర సంతా స్థితిని నిర్వహించడం లో పని చేస్తాయి?

a)

Vestibule పేటిక

b)

Semi circular canals అర్థ వార్తుల కుల్యకు

c)

Claoca కర్ణావర్టం

d)

1&2

24.

_____ layer continues as optic nerve. _____ పొర ద్రుక్నాడి గా బయలుదేరుతుంది.

a)

Sclera దృడ స్తరం

b)

Choroid రక్త పతలం

c)

Retina నెత్రపటలము

d)

All the above పైవన్నీ

25.

Why pinna is wide in shape? పిన్న ఎందుకని పెద్ద గా విశాలం గా ఉన్నది?

a)

To allow dust particles దుమ్ము ధూళి. నీ ప్రవేశింప చేయడం కోసం

b)

To allow sound waves శబ్దతరంగాలను ప్రయాణించేలా చేయటం కోసం

c)

To allow light కాంతిని పొనివ్వ డం కోసం

d)

All the above పైవన్నీ

26.

Eyes are protected by____. కన్ను క్రింది వాని చేత రక్షించబడుతుంది____.

a)

Eyelids కనురెప్పలు

b)

Eyebrows కనుబొమలు

c)

Eye lashes కంటి పక్షమాలు

d)

All the above పైవన్నీ

27.

______, japanese raste in addition with other tastes.

_____, జపానీయుల ప్రత్యేకమైన రుచి.

a)

Spice కారం

b)

Sour పులుపు

c)

Umami ఉమామి

d)

All the above పైవన్నీ

28.

Taste papillae open outside through _____రుచిక కళికలు ___ద్వారా బయటకు తెరుచుకుంటాయి.

a)

Pore రంధ్రము

b)

Papillae pore పాపిల్లే రంధ్రము

c)

Taste pore రుచి రంధ్రము

d)

None ఏదీకాదు

29.

Myopia or near sightedness is caused by appearing image _____ retina. మయోపియా లేదా దృష్టి ప్రతిబింబం రెటీనా కు_____ పడటం వలన కలుగుతుంది.

a)

On మీద

b)

Behind ముందు

c)

After వెనుక

d)

None ఏదీకాదు

30.

Which of the following is the bone of middle ear ____

మధ్య చెవిలోని ఎముకలను క్రిందివానిలో ఏవి మధ్య చెవిలోని ఎముకలను క్రిందివానిలో ఏవి?

a)

Malleus కూటకము

b)

Incus దాగలి

c)

Stapes కర్ణాన్ తరాస్థి

d)

All the above పైవన్నీ